రాయదుర్గం  

(Search results - 9)
  • <p style="text-align: justify;">He said, "Prabhas was scared of talking to me or making direct eye contact."</p>

    Entertainment9, Jun 2020, 4:00 PM

    హీరో ప్రభాస్ పై పోలీస్ కేసు నమోదు

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్ రాయదుర్గం పీఎఎస్ లో రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు  ఇవాళ(జూన్ 9,2020) కూకట్ పల్లి కోర్టులో ట్రయిల్ జరగనుంది.  రాయదుర్గంలోని సర్వే నెంబర్ 46లోని 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఇదే సర్వే నెంబర్‌లో 2,200 గజాల్లో ప్రభాస్ గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడు.

  • <p>locust</p>

    Andhra Pradesh28, May 2020, 3:52 PM

    రాయదుర్గంలో మిడతల కలకలం: ఆందోళనలో స్థానికులు


    దేశంలో దాదాపుగా నాలుగైదు రోజుల్లో పలు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఇదే మిడతల దండు రాయదుర్గానికి వచ్చాయా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  

  • <p>Prabhas was quoted as saying, "I am not averse to the idea of marriage. I will definitely tie the knot, but I don't know when this will happen."</p>

    Telangana2, May 2020, 7:48 AM

    యధాతథం: సినీ హీరో ప్రభాస్ కు హైకోర్టులో చుక్కెదురు

    హైదరాబాదులోని రాయదుర్గంలో గల సినీ హీరో ప్రభాస్ స్థలంపై యధాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంజక్షన్ ఆర్డర్ తో ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని చేసిన ప్రభాస్ ప్రయత్నం దెబ్బ తింది.

  • hanging1

    Hyderabad20, Nov 2019, 12:29 PM

    ఉద్యోగ కాంట్రాక్ట్ ముగింపు: మనస్తాపంతో మహిళా టెక్కీ ఆత్మహత్య

    హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. రాయదుర్గంలో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె పేరు హరిణీగా తెలుస్తోంది. 

  • anantapur
    Video Icon

    Andhra Pradesh12, Nov 2019, 12:09 PM

    video news : తహశీల్దార్ కార్యాలయం ముందు రైతు ఆత్మహత్యాయత్నం

    ఎన్ని రోజులుగా తిరుగుతున్నా తన భూ సమస్య పరిష్కారం కావడం లేదని మనస్తాపానికి గురైన జయరామిరెడ్డి అనే రైతు అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండల తహశీల్దార్ కార్యాలయం ముందు  పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్ధితి విషమంగా ఉండటంతో రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

  • Kalava Srinivasulu
    Video Icon

    Andhra Pradesh4, Nov 2019, 12:50 PM

    video news : రాయదుర్గంలో టీడీపీ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అరెస్టుకు ప్రయత్నం, పరిస్థితి ఉద్రిక్తం

    అనంతపురం, రాయదుర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డి.హిరేహాల్ మండలం కళ్యం గ్రామంలో రెండు రోజుల క్రితం టిడిపి జెండా ఫోల్ కు వున్న జెండా తొలగించి ఫోల్ కు వైసిపి రంగులేసిన ఘటన నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడింది. రాయదుర్గం టిడిపి కార్యాలయం నుంచి కళ్యం గ్రామానికి బయల్దేరిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, మాజీ జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు, డి. హీరేహాల్ మండల టిడిపి నాయకులను చదం రైల్వే గేటు వద్ద భారీ గా మోహరించిన పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

  • Jagan
    Video Icon

    Election videos18, Mar 2019, 5:21 PM

    రాయదుర్గంలో జగన్ ర్యాలీ డ్రోన్ ఫుటేజీ (వీడియో)

    రాయదుర్గంలో జగన్ ర్యాలీ డ్రోన్ ఫుటేజీ

  • మరోవైపు ఇదే స్థానం నుండి కాలువ శ్రీనివాసులుకు బాబు టిక్కెట్టును కేటాయించారు.దీంతో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి,  మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవింద్ రెడ్డిలు ఈ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. కాలువకు టిక్కెట్టు కేటాయించడాన్ని నిరసిస్తూ పోటీకి దిగుతామని ఈ ఇద్దరు నేతలు ప్రకటించారు.

    Andhra Pradesh assembly Elections 201912, Mar 2019, 1:04 PM

    టీడీపీకి మెట్టు గోవింద్ రెడ్డి రాజీనామా: వైసీపీ వైపు చూపు

    మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.
     

  • Andhra Pradesh12, Mar 2019, 12:44 PM

    కాల్వకు ఎసరు: సీటు కోసం జేసీ అల్లుడు పట్టు

    అనంతపురం జిల్లాలోని రాయదుర్గం అసెంబ్లీ సీటును మంత్రి కాల్వ శ్రీనివాసులుకు కేటాయించడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవింద్ రెడ్డిలు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని చెబుతున్నారు.