రామ్ చరణ్  

(Search results - 354)
 • Ramcharan wanted people to light lamp on sunday for corona
  Video Icon

  Entertainment4, Apr 2020, 4:08 PM IST

  ప్రధాని మాట పాటిద్దాం.. దీపాలు వెలిగిద్దాం.. రామ్ చరణ్

  ఆదివారం రాత్రి తొమ్మిదిగంటలకు తొమ్మిదినిముషాల పాటు ఇళ్లలోని లైట్లు ఆపేసి.. దీపాలు వెలిగిద్దాం..కరోనా లేని భారత్ ను సాదిద్దాం అని రామ్ చరణ్ అన్నాడు. 

 • Tammareddy Bharadwaja and N Shankar talking about CCC Manakosam helping programs
  Video Icon

  Entertainment4, Apr 2020, 3:17 PM IST

  సిసిసి : చిరంజీవికి ఇష్టం లేదు.. కానీ.. ఇంటికే మందులు, నిత్యావసరాలు..

  సినీ కార్మికులకు సీసీసీ ద్వారా నిత్యావసర సరుకులు తామే నేరుగా కార్మికుల ఇంటింటికి వెళ్లి అందిస్తామని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

 • RRR (Poster credit-Jamus Editings) - ఎన్టీఆర్, రామ్ చరణ్ ల గెటప్ లతో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఎంతో క్లాసీగా ఉంది.

  Entertainment4, Apr 2020, 9:10 AM IST

  'ఆర్ ఆర్ ఆర్' బిగ్ న్యూస్ :రిలీజ్ డేట్,షెడ్యూల్ పై నిర్మాత క్లారిటీ

  ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా గురించిన వార్తలే. మొన్నటి వరకూ విదేశాలకు మాత్రమే పరిమితమనుకున్న ఈ భయానక వైరస్ ఇప్పుడు ఇండియాలో కూడా పుంజుకుంటూ జనాలను భయభ్రాంతులను చేస్తోంది. ఈ నేపధ్యంలో సినిమా థియోటర్స్ క్లోజ్ చేసారు. షూటింగ్ లు ఆగిపోయాయి. దాంతో పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ప్రశ్నార్దకంగా మారాయి. ముఖ్యంగా భారతదేశంలోని సినిమా ప్రియులంతా ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ మీద కూడా రకరకాల సందేహాలు నెలకొన్నాయి.  ఆర్ ఆర్ ఆర్ ఈ నెల ప్రారంభం నుంచీ పూణే వెళ్లాల్సి ఉంది. అక్కడ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసింది టీమ్. ఈ నేపథ్యంలో లాక్ డౌన్  వల్ల షూటింగ్ ఆగిపోయింది. దాంతో  పనులు పూర్తి చేసి, అనుకున్న టైమ్ కు రిలీజ్ చేయగలరా అనేది ప్రశ్నర్ధకంగా మారింది. ఈ వార్తలు నిర్మాత దానయ్యను సైతం చేరాయ. ఆయన మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే...

 • ब्रह्मानंदम के बारे में तो लोग काफी कुछ जानते हैं लेकिन उनकी फैमिली के बारे में बेहद कम लोगों को ही पता है। ब्रम्हानंदम की वाइफ का नाम लक्ष्मी कन्नेगंती है। उनके दो बेटे हैं। बड़े बेटे का नाम राजा गौतम और छोटे का नाम सिद्धार्थ है। राजा गौतम ने 2004 में फिल्म 'पल्लाकिलो पेल्लि कुटुरु' से डेब्यू किया।

  Entertainment3, Apr 2020, 8:51 AM IST

  బాలకృష్ణ, బ్రహ్మి చుట్టూనే చర్చ, వాళ్లు వింటున్నారా?

  మరికొందరు ముఖ్యమంత్రి సహాయి నిధికి తమ విరాళాలను పంపి తమ దాతృత్వం చాటుకుంటున్నారు.  రాంచరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి స్టార్ నుంచి నుంచి కార్తికేయ, విశ్వక్షేన్ లాంటి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోల వరకూ విరాళాలు ఇచ్చారు. 

 • undefined

  Entertainment2, Apr 2020, 12:05 PM IST

  ‘RRR’పై కాపీ గోల.. ఆ సినిమా మూలమంటూ ప్రచారం!

  పెద్ద సినిమాలు ఎనౌన్స్ చేసిన నాటి నుంచి దాని కథేమిటి, హీరో క్యారక్టర్ ఏమిటి అంటూ చర్చలు మొదలైపోతాయి. ఈలోగా ఏ ఫస్ట్ లుక్ పోస్టర్ లేక వీడియోని రిలీజ్ చేస్తే ఇంక ఇదే కథ అంటూ కొందరు పులిహార వండేయటం మొదలెట్టేస్తారు. మరికొందరైతే...దీనికి ఫలానా సినిమా మూలమంటా అని రచ్చ చేయటం మొదలెడతారు. ఇప్పుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్ కూడా ఓ సినిమా కాపీ అంటూ ప్రచారం మొదలైంది. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. 
   

 • undefined

  News30, Mar 2020, 10:14 PM IST

  మగధీర టు ఆర్ఆర్ఆర్.. రామ్ చరణ్ పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత చిత్రంతో చిరంజీవి తనయుడిగా రంగ ప్రవేశం చేశాడు. చరణ్ నటించిన రెండవ చిత్రం మగధీర. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది. 

 • undefined

  News27, Mar 2020, 4:06 PM IST

  మెగా ఫ్యాన్స్ పండగ చేసుకోండి.. అల్లూరిని పరిచయం చేసిన భీం

  నిరీక్షణకు తెరపడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ సర్‌ప్రైజ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. చరణ్ బర్త్‌ డే సందర్భంగా అదిరిపోయే గిప్ట్ ఇస్తానన్నయంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ కాస్త ఆలస్యమైన మాట నిలబెట్టుకున్నాడు. రామ్ చరణ్‌కు మెమరబుల్‌ గిఫ్ట్‌ తో శుభాకాంక్షలు తెలియజేశాడు

 • undefined

  News27, Mar 2020, 1:17 PM IST

  చిరును బతిమాలుతున్న రాజమౌళి... `ఆర్‌ఆర్ఆర్‌` అప్‌డేట్ ఆలస్యం

  రామ్ చరణ్‌ బర్త్ డే సందర్భంగా ఈ రోజు ఓ సర్‌ ప్రైజ్‌ ఇస్తానంటూ ఎన్టీఆర్‌ నిన్నే ప్రకటించాడు. అయితే ఆ సర్‌ప్రైజ్‌ ఆలస్యం కావటంతో సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి మధ్య జరిగిన సంభాషణ వైరల్‌ గా మారింది.

 • యమదొంగ (2007) బడ్జెట్ 22కోట్లు - షేర్స్ 29.80 కోట్లు

  Entertainment27, Mar 2020, 11:55 AM IST

  అదుర్స్: ఎన్టీఆర్ సొంత బ్యానర్ పేరు ఇదే, పెట్టేది అందుకే

  స్టార్స్ నిర్మించే చిత్రాలు అంటే బిజినెస్ జరుగుతుంది కాబట్టి ధైర్యం చేయగలుగుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ సైతం కొత్త టాలెంట్ కు ప్రోత్సాహం ఇవ్వాలని డిసైడ్ అయ్యినట్లు చెప్తున్నారు. ఈ మేరకు తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

 • undefined

  News26, Mar 2020, 4:14 PM IST

  మెగా సాయం.. సినీ కార్మికులకు రూ. కోటి విరాళం ప్రకటించిన చిరు

  కరోనా పై యుద్ధానికి మెగా ఫ్యామిలీ పూర్తి మద్దతును అందిస్తోంది. ఇప్పటికే పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ 2 కోట్లు, మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ 70 లక్షలు పీఎం, సీఎంల సహాయ నిథికి విరాళాలు ప్రకటించగా, తాజాగా చిరంజీవి సినీ కార్మికుల కోసం కోటీ రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు.

 • అనిల్ రావిపూడి: F2 సినిమా 80కోట్ల షేర్స్ అందించింది. రీసెంట్ గా మహేష్ తో చేసిన సరిలేరు నీకెవ్వరు కూడా అదే రేంజ్ లో సక్సెస్ కావడంతో 11 నుంచి 13కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట.

  Entertainment26, Mar 2020, 1:18 PM IST

  క‌రోనాపై పోరాటం: అనిల్ రావిపూడి విరాళం

  క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటానికి తెలుగు చిత్ర‌సీమ నుంచి మెల్లిమెల్లిగా మ‌ద్ద‌తు పెరుగుతోంది. తాజాగా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి రెండు తెలుగు రాష్ట్రాల‌కు త‌న వంతుగా  విరాళం ప్ర‌క‌టించారు.

 • Tollywood actor

  Coronavirus India26, Mar 2020, 12:30 PM IST

  బాబాయ్‌ వెంటే అబ్బాయి.. కరోనా నివారణకు రామ్‌ చరణ్‌ విరాళం

  బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్ అడుగు జాడల్లో నడుస్తున్న మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ కరోనా వైరస్ రిలీఫ్ కోసం 70 లక్షల రూపాయల విరాళం ప్రకటించాడు. గురువారం ట్విటర్‌ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చరణ్ తన తొలి ట్వీట్‌ లో ఈ విరాళాన్ని ప్రకటించాడు.

 • Enraged fans of Pawan Kalyan had even allegedly issued death threats to Sri Reddy.

  Entertainment25, Mar 2020, 6:34 PM IST

  అదేదో పవన్ ని తీసుకోవచ్చుగా .. ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్‌

  పవన్ ని తీసుకుంటే ఖచ్చితంగా  నిజ జీవితం తెరపై చూసినట్లు ఉండేదని అంటున్నారు. అలాగే అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం కూడా తెరపై ఆవిష్కారం అయ్యేదని చెప్తున్నారు. ఇలాంటి పాత్రలు పవన్ చేస్తే వచ్చే కిక్కే వేరు అని చెప్తున్నారు. 

 • Chiranjeevi Ramcharan

  Entertainment25, Mar 2020, 6:00 PM IST

  లీక్ : చెర్రీ ఓ నక్సలైట్... చిరుకు సెర్చ్ లైట్

  చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.ఎంటర్టైన్మెంట్  కు చక్కటి మెసేజ్ ని  జోడించిన కథ ఇది. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఒక ముఖ్యమైన పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. 

 • Chiranjeevi

  Entertainment25, Mar 2020, 5:32 PM IST

  ఇన్‌స్టాగ్రామ్‌లో చిరు పెట్టబోయే ఫస్ట్ పోస్ట్ అదే?!

   అన్నట్లుగానే చిరు అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేరారు. అప్పుడే మెగాస్టార్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో 316 కె కంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. ఇంకా చాల స్పీడుగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. దాంతో ఇన్‌స్టాగ్రామ్‌లో మెగా ఫాలోయింగ్ మొదలైందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.