రామ్ గోపాల్ వర్మ

(Search results - 146)

ఈ సినిమా చూసిన వారు వర్మ తనపై తాను సినిమా తీసున్నాడు అనేలా తీస్తారట. వర్మ లాగ కనిపించే ఓ జూనియర్ ఆర్టిస్ట్ ని ఈ సినిమా కోసం ఇప్పటికే వెతికిపట్టుకున్నారట. త్వరలో పోస్టల్ లాంచ్ అవుతుందని, పవన్ ఫ్యాన్స్ అందరూ దాన్ని ట్రెండ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. మొత్తానికి వర్మకు కౌంటర్ రాబోతోందన్నమాట. సరేగానీ జొన్నవిత్తుల మొదలెట్టిన ‘ఆర్జీవి’ సినిమా ఏమైందో అని కొందరు సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు.

Entertainment4, Aug 2020, 8:35 AM

వర్మని చితక్కొట్టే సీన్..పవన్ సినిమాలో ?

పవన్ కళ్యాణ్ వంటి స్టార్ సినిమా మొదలవుతోందంటే రకరకాల వార్తలు మీడియాలో మొదలవుతాయి. ఆ స్టార్స్ కు ఉన్న క్రేజ్ అలాంటిది. మీడియా,సోషల్ మీడియా ఎప్పటికప్పుడూ అదే విషయాలను చర్చిస్తూంటుంది. తాజాగా పవన్,హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ సీన్ ఉండబోతోందంటూ వార్త మొదలై హల్ చల్ చేస్తోంది.

• Entertainment2, Aug 2020, 1:22 PM

వర్మ కొత్త సినిమా: `అల్లు` అంటూ గిల్లుతున్నాడు!

ఓ స్టార్ హీరో కుటుంబం కోసం ఆయ‌న బామ్మర్ది ఏం చేశాడ‌నేది ఈ సినిమాలో చూపిస్తామ‌ని చెప్పారు.  అంతేకాదు 'జ‌న రాజ్యం' పార్టీని స్థాపించ‌డంతో క‌థ మొద‌లు అవుతుంద‌ని మ‌రో బాంబు పేల్చారు. ఈ సినిమాకు అల్లు అని పెట్ట‌డానికి కార‌ణాన్ని కూడా చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ ర‌కార‌కాల ప్లాన్స్ అల్లుతూ ఉంటాడని, అందుకే దీనికి ఆ పేరు పెట్టామ‌న్నారు.

• Entertainment27, Jul 2020, 6:49 AM

పవర్ స్టార్ అయిపోలేదు, చెబితే గూండాగిరి చేస్తారు: వర్మ

రామ్‌గోపాల్‌ వర్మ తాజాగా ‘ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’  అనే సినిమా చేసి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.   ఇందులో అచ్చంగా హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను పోలిన వ్యక్తి హీరోగా న‌టింపచేసి పవన్ అభిమానులకు కోపం తెప్పించారు.

Adhire Abhi about RGV Power Star Movie

Video Icon

Entertainment26, Jul 2020, 4:03 PM

ఆర్జీవీ పై అధిరే అభి.. బూతు సినిమాలకు ట్రెండ్ సెట్టర్ కాకండి..

ఆర్జీవీని చూసి దర్శకత్వం చేయాలన్న ఆలోచనతో ఇండస్ట్రీకి వచ్చానని జబర్థస్త్ అధిరే అభి అన్నాడు.

power star, rgv

Entertainment25, Jul 2020, 3:03 PM

వర్మ 'ప‌వ‌ర్ స్టార్‌' మూవీ రివ్యూ!

వర్మ తాజా చిత్రం 'ప‌వ‌ర్ స్టార్‌' కూడా ఎన్నో వివాదాలు మోసుకొచ్చింది. వర్మ మీదే సినిమాలు తీసేలా ప్రేరేపించింది..దాడులు కూడా చేసేందుకు దారిచ్చింది. నిజంగా 'ప‌వ‌ర్ స్టార్‌' లో అంత విషయం ఉందా..లేదా ఎప్పటిలాగే ఆయన మనలని ఛీట్ చేసారా...అసలు 'ప‌వ‌ర్ స్టార్‌' విషయం ఏమిటి..వర్మ ఏం చెప్పారు..ఏం చెప్పాలనుకున్నారు..

power star, rgv

Entertainment22, Jul 2020, 10:44 AM

‘ప‌వ‌ర్ స్టార్’ ట్రైలర్ లీక్ : వర్మ ఏమంటారంటే!

వివాదాస్పద సబ్జెక్టు కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో వర్మ తన తాజా చిత్రం ట్రైలర్ చూడటానికి సైతం రేటు ఫిక్స్ చేసారు. వ్యంగ్యాత్మక మూవీగా క‌నిపిస్తోన్న ఈ సినిమా ట్రైల‌ర్ జూలై 22న ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల కానుందంటూ ప్రకటన చేసారు. అయితే ఈ లోగా ట్రైలర్ లీకైంది. నాలుగు నిమిషాలు నిడివి కలిగిన ఈ ట్రైలర్ అంతటా వైరల్ అవుతోంది.

Shakalaka Shankar

Entertainment21, Jul 2020, 7:46 PM

వర్మని టార్గెట్ చేస్తూ ష‌క‌ల‌క శంక‌ర్ సెటైర్లు

ఓ ప్రక్కన జొన్న విత్తుల `ఆర్జీవీ` అని ఓ సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. పవన్ అభిమానుల తరుపున నూత‌న్ నాయుడు `ప‌రాన్న‌జీవి` అనే ఓ సినిమా మొద‌లెట్టి...ఓ పాటను వదిలారు. ఇప్పుడు ఇవన్నీ చాలదన్నట్లు వెబ్ సిరీస్ మొదలవుతోంది. ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా `డే రా బాబా` అనే ఓ వెబ్ సిరీస్ తెర‌కెక్కుతోంది.

Shakalaka Shankar's Deraw baba Web Series Baba Trailer

Video Icon

Entertainment21, Jul 2020, 11:48 AM

RGV, paranna jeevi

Entertainment21, Jul 2020, 9:54 AM

వర్మ 'ప‌రాన్న‌జీవి' వెనుక ఉన్నది అతనా?

సెలబ్రెటీల జీవితాలపై తనదైన శైలిలో బయోపిక్ లంటూ సినిమాలు తీస్తున్న  వ‌ర్మ‌పైనే ఓ బ‌యోపిక్ వ‌స్తోంది. `ప‌రాన్న‌జీవి` టైటిల్ తో ఓ సినిమా రెడీ అవుతోంది. ఇప్పటికే  ఈ సినిమా పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. నిన్న రాత్రి... వ‌ర్మ‌పై తొలి పాట‌నీ విడుద‌ల చేసారు. ఈ నేపధ్యంలో ఈ ప్రాజెక్టుపై అంతటా ఆసక్తి పెరిగింది. ఎవరు ఈ సినిమా వెనక ఉన్నారనే చర్చ మొదలైంది.

pavan, rgv

Entertainment19, Jul 2020, 11:40 AM

వ‌ర్మ‌పై పవన్ ఫ్యాన్స్ సినిమా…టైటిల్ ఇదే!

ఈ సినిమాలో అసలు  వ‌ర్మ కెరీర్ ఎలా మొద‌లైంది? ఏ స్దాయికు వెళ్లి ..వెనక్కి వచ్చి ఎలా ప‌త‌న‌మైంది?అనేది చూపెడటమే కాకుండా ఈ సినిమాలో వర్మ అర్దంరాత్రి వోడ్కా తాగి చేసే ట్వీట్స్ గురించి, ఆయన అందరినీ కెలికే వ్యక్తిత్వం గురించి అన్ని ఈ సినిమాలో ఉండబోతున్నాయట. అంతేకాదు ఈ సినిమా కూడా ఓటీటీలోనే విడుద‌ల కానుంది.

రామ్‌ గోపాల్‌ వర్మ `పవర్‌ స్టార్‌` మూవీ హీరో ఫోటో షూట్‌

Entertainment19, Jul 2020, 11:06 AM

అఫీషియల్: వర్మ ‘ప‌వ‌ర్ స్టార్’ రిలీజ్ డేట్

ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’. ఇందులో అచ్చంగా హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను పోలిన వ్యక్తి హీరోగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించారు వర్మ.

RGV, Balayya

Entertainment18, Jul 2020, 8:13 AM

బాల‌య్య ఇంట్లో కాల్పుల ఎపిసోడ్‌తో వర్మ సినిమా?

పవర్ స్టార్ టైటిల్ తో పవన్ కళ్యాణ్ జీవితంలో జరిగిన ఎన్నికల ఘట్టం అనంతరం విశేషాలను తెరకెక్కిస్తూ సంచలనం క్రియేట్ చేస్తున్నారు. ఆ సినిమాకు ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది. ఎంతలా అంటే..ట్రైలర్ కోసం జనాలు ఎదురు చూసేటంత.ట్రైలర్ తోనూ బిజినెస్ చేద్దామని వర్మకు ఆలోచన వచ్చేటంత. దాంతో ఆయన కు ఇప్పుడు మరో ఆలోచన కలిగిందట. ఇప్పుడు ఆయన టార్గెట్ బాలయ్య అని చెప్తున్నారు.

ಮರ್ಡರ್ ಹೆಸರಿನಲ್ಲಿ ಸಿನಿಮಾ ನಿರ್ಮಿಸುತ್ತಿದ್ದೇನೆ, ಇದೊಂದು ಸತ್ಯ ಕತೆ ಆಧಾರಿತ ಸಿನಿಮಾ ಎಂದಿದ್ದರು.ಅಂತರ್ ಜಾತಿ ವಿವಾಹವೊಂದು ದುರಂತ ಅಂತ್ಯವಾದ ಸ್ಟೋರಿ ಇದರ ಬೇಸ್ ಆಗಿತ್ತು.

Entertainment15, Jul 2020, 12:19 PM

పవర్ స్టార్ పై వర్మ కొత్త ఐడియా... షాకైన ఇండస్ట్రీ పెద్దలు

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ “పవర్ స్టార్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. త్వరలో ఈ చిత్రానికి సంభందించిన  ట్రైలర్ వదలబోతున్నాడు వర్మ. ఈ ట్రైలర్ కు ఓ రేంజిలో క్రేజ్ ఉంటుదని అందరికీ తెలుసు. దాంతో దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు ఆయన.

• Entertainment News13, Jul 2020, 4:14 PM

జగన్ కి షాక్: మూడు రాజధానులు వేస్ట్ అంటూ వర్మ సంచలనం

రాంగోపాల్ వర్మ తాజాగా ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల అంశం గురించి స్పందించాడు. మూడు రాజధానుల అంశం అనేది ఒక టైం వేస్ట్ ప్రాసెస్ అని, తనకు అసలు ఈ కాపిటల్ కాన్సెప్ట్ అంటేనే పడదని చెప్పుకొచ్చాడు ఆర్జీవీ.

• Entertainment13, Jul 2020, 2:43 PM

వర్మ బూతు సినిమాలకి కేంద్రం చెక్!

అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, హాట్ స్టార్ సన్ నెక్స్ట్ ఆల్ట్ బాలాజీ జీ 5 ఎం ఎక్స్ ప్లేయర్ ఎరోస్ ఆహా ఇలా వరసపెట్టి చాలా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ రంగంలోకి దూకాయి. అయితే వీరందరికి కన్నా వర్మ కాస్తంత దూకుడుగా ఉన్నారు.