రామ్ చరణ్  

(Search results - 304)
 • chiru

  News24, Feb 2020, 9:58 AM IST

  నమ్మలేని నిజం: చిరు సినిమాలో మహేష్

  అందుతున్న సమాచారం మేరకు కొరటాల శివ రీసెంట్ గా మహేష్ బాబుని కలిసి తన తాజా కథని వినిపించటం జరిగింది. అందులో ఓ కీలకమైన పాత్రను పోషించటానికి ఛరిష్మా ఉన్న నటుడు అవసరం. 

 • Chiranjeevi

  News23, Feb 2020, 6:39 PM IST

  లీక్ ఫొటో : చిరు నక్సలైట్ కాదా, మరి?

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య (చిరు 152) ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న ప్రముఖ దర్శకుడు,మరియు రచయిత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. 

 • Tollywood actor

  News22, Feb 2020, 6:37 PM IST

  రామ్ చరణ్ నెక్ట్స్ ఆ డైరక్టర్ తో ఫైనల్, ఫ్యాన్స్ షాక్

  రామ్ చరణ్ వంటి స్టార్ హీరో నెక్ట్స్ ఏ దర్శకుడుతో చేయబోతాడు, సినిమా కథేంటి,హీరోయిన్ ఎవరు వంటి విషయాలు ఎప్పుడూ ఫ్యాన్స్ కు ఆసక్తి కరమే. ప్రతీ సినిమా ఓకే చేసేముందు ఈ చర్చ జరుగుతూంటుంది. స్టార్ డైరక్టర్ లేదా ఫామ్ లో ఉన్న దర్శకుడుతో సినిమా అంటే అభిమానుల ఆనందానికి అంతే ఉండదు. 

 • Ram Charan

  News21, Feb 2020, 8:58 PM IST

  వైష్ణవ్ తేజ్ కు స్వాగతం పలికిన రామ్ చరణ్!

  మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరోవైష్ణవ్ తేజ్. సాయిధరమ్ తేజ్ తమ్ముడైన వైష్ణవ్ ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఎమోషనల్ ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కుతున్న ఉప్పెన చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

 • rashmi

  News19, Feb 2020, 3:38 PM IST

  వందల ఎకరాల భూమిని కొన్న యాంకర్ రష్మి..?

   సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుని మన తారలు ఇతర వ్యాపారాలలో పెట్టుబడులుగా పెడుతుంటారు. రామ్ చరణ్ హోటల్ బిజినెస్, మహేష్ బాబు థియేటర్ బిజినెస్ లలో పెట్టుబడులు పెడుతుంటే హీరోయిన్లు జిమ్ సెంటర్లు, నకల దుఖాణాలు పెడుతున్నారు.

 • Ram Charan

  News18, Feb 2020, 6:40 PM IST

  RRRకు మరో షాక్.. రామ్ చరణ్, అలియా భట్ లుక్ లీక్!

  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న ఈ చిత్రం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది.

 • Ram Charan

  News18, Feb 2020, 2:29 PM IST

  తన తల్లి బర్త్ డే సెలెబ్రేట్ చేసిన రామ్ చరణ్.. ఫొటోస్!

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తి చూపుతాడు. అలాంటిది ఏదైనా ప్రత్యేక సందర్భం వస్తే ఇక తన సమయం మొత్తం కుటుంబానికే.

 • kiara

  News18, Feb 2020, 11:29 AM IST

  మరో 'హాట్' వెబ్ సీరిస్ లో మహేష్ హీరోయిన్!

  మహేష్ తో చేసిన ‘భరత్‌ అనే నేను’, రామ్ చరణ్ తో చేసిన  ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన కియారా అద్వానీని తెలుగువాళ్లకు బాగానే గుర్తుండి ఉంటుంది. 

 • ram charan

  News18, Feb 2020, 10:08 AM IST

  వెంకీతోనా, సాయి తేజ్ తోనా? డైలమాలో రామ్ చరణ్

  ఈ సినిమా చూసిన వారంతా వెంకటేష్ లాంటి స్టార్, కామెడీ ఇమేజ్ ఉన్నవారైతైనే ఫెరఫెక్ట్ అని చెప్తున్నారట. దాంతో ఇప్పుడు సాయి ధరమ్ తేజ తో చేయాలా లేక వెంకటేష్ తో చేయాలా అనే డైలామోలో ఉన్నట్లు తెలుస్తోంది. 

 • Esha Gupta

  News17, Feb 2020, 2:45 PM IST

  రామ్ చరణ్ ఐటమ్ భామ ఫోటో షూట్.. మతిపోగొట్టేలా అందాలు!

  నార్త్ ఇండియన్ బ్యూటీ ఇషా గుప్తా కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా అందాల వల వేస్తోంది. ఇషా గుప్తా హిందీ చిత్రాలు, ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయింది. వినయ విధేయ రామ చిత్రంలో ఇషా రామ్ చరణ్ సరసన స్పెషల్ సాంగ్ లో చిందేసిన సంగతి తెలిసిందే. 

 • Ram Charan

  News17, Feb 2020, 8:40 AM IST

  "డ్రైవింగ్ లైసెన్స్" తీసుకున్న రామ్ చరణ్

  ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించబోతున్నారు. రాజమౌళి ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తన్నారు.

 • Allu Arjun

  News16, Feb 2020, 3:32 PM IST

  రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య రచ్చ.. కారణం ఇదే!

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ టాలీవుడ్ లో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. ఇద్దరూ మెగా ఫ్యామిలీ నుంచి రావడంతో కొంత వరకు కామన్ ఫ్యాన్ బేస్ ఉంది.

 • chiru

  News12, Feb 2020, 5:14 PM IST

  చిరు 'లూసిఫర్' రీమేక్ కి డైరక్టర్ అతనేనా..?

  అందుతున్న సమాచారం మేరకు డైరక్టర్ పరసరామ్ కు ఈ సినిమా భాధ్యతలు అప్పగించనున్నారు. గీతాగోవిందం చిత్రంతో హాట్ డైరక్టర్ గా మారిన పరుశరామ్ ...ప్రస్తుతం నాగచైతన్యతో సినిమా కమిటయ్యారు

 • ప్రస్తుతం ఎన్టీఆర్.. రామ్ చరణ్ తో కలిసి 'RRR' సినిమాలో నటిస్తున్నారు. రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

  News11, Feb 2020, 2:36 PM IST

  రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య విభేదాలా.. ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి?

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య విభేదాలంటే కాస్త ఆశ్చర్యాన్ని, అభిమానులకు కలవరపాటుని కలిగించే అంశమే. ఎన్టీఆర్, చరణ్ కలసి ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నారు.

 • షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ తన సహనటి స్నేహితురాలు కియారా అద్వానీ కోసం తాజాగా ముంబైకి వెళ్లారు.

  News11, Feb 2020, 11:12 AM IST

  షాకింగ్: తెలుగు రాష్ట్రాల్లో 'RRR' బిజినెస్ (ఏరియావైజ్)

  ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ కూడా ఓ షాకింగ్ న్యూస్ గా మారింది. ఏ తెలుగు సినిమాకు జరగనంత బిజినెస్ ఈ సినిమాకు జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు ఏర్పడ్డ క్రేజ్ తో కోట్లు కుమ్మరిస్తున్నారు.