రామ్

(Search results - 1114)
• Entertainment3, Jul 2020, 2:25 PM

ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ పేరుతో మోసం: అమ్మాయిలకు వల

తన పేరు మీద సోషల్ మీడియాలో ప్రకటనల ద్వారా ఓ వ్యక్తి హల్ చల్ చేస్తున్న విషయాన్ని అజయ్ భూపతి పోలీసుల దృష్టికి తెచ్చారు. రామ్‌ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన అజయ్‌ భూపతి, ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

Shakeela

Entertainment2, Jul 2020, 4:05 PM

వర్మ రూటులోనే షకీలా సైతం!

వంద కు పైగా సినిమాల్లో నటించిన షకీలా వాటిలో ఎక్కువ శాతం అశ్లీలం, అసభ్యత ఉన్న సినిమాలే కావటం విశేషం.  తమిళం మళయాళం తెలుగు కన్నడ హిందీ సినిమాలలో కనిపించిన షకీలా కొన్నేళ్ల నుండి అశ్రీల పాత్రలు తగ్గించి క్యారక్టెర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ వస్తోంది. కాగా ఆమె ప్రధాన పాత్రలో ''షకీలా రాసిన మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రమ్'' అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. విక్రాంత్ - పల్లవి ఘోష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో షకీలా కీలక పాత్రలో కనిపించనుంది.

Nagnam

Entertainment2, Jul 2020, 8:58 AM

తొడలపై కెమెరా: 'నగ్నం' హీరోయిన్ చెప్పిన షాకింగ్ నిజాలు!!

ఆమ‌ధ్య విడుద‌లైన `క్లైమాక్స్‌` కి నెగిటీవ్ టాక్ వ‌చ్చినా - ఆర్థికంగా బాగానే సొమ్ము చేసుకుంది. ఇప్పుడు `న‌గ్నం`ని వ‌దిలాడు. షార్ట్ ఫిల్మ్ లాంటి సినిమా ఇది. దీన్ని చూడాలంటే 200 చెల్లించాలి. అయినా సరే జనం బాగా చూసారు. ఈ నేపధ్యంలో ఈ సినిమాకు ఎంత ఖర్చు పెట్టారు..ఎంత వచ్చింది..హీరోయిన్ కు  ఎంత ఇచ్చారు వంటి విషయాలు చర్చగా మారాయి.

TDP MP Rammohan Naidu respond on Atchannaidu arrest

Andhra Pradesh1, Jul 2020, 9:18 PM

రేపు అచ్చెన్నాయుడికి బెయిల్... అందుకే జైలుకు తరలింపు: రామ్మోహన్ నాయుడు

ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కార్మిక మంత్రి, టిడిపి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు గుంటూరు జనరల్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనను అధికారులు హాస్పిటల్ నుండి జిల్లా జైలుకు తరలించారు.

Tamannaah

Entertainment1, Jul 2020, 8:49 AM

ఆహా టాక్ షో.. అదిరేలా తమన్నా రెమ్యూనరేషన్

తమన్నా తో ఒక స్పెషల్ టాక్ షో ఆహా కోసం ప్లాన్ చేశారు. వరసగా సినిమాలు చేస్తున్న ఆమె అరవింద్ అడగటంతో ఒప్పుకుందని సమాచారం. అయితే ఈ షో చేయడానికి మిల్కీ రెమ్యూనరేషన్ భారీగానే ఛార్జి చేస్తున్నట్లు తెలుస్తుంది.

Hero ram,Idea , Corona safety,RAPO,ramsayz ,RamPothineni,EnergiticStar,iSmartRAM ,

Video Icon

Entertainment28, Jun 2020, 2:49 PM

కరోనా కి క్తోత ఉపాయం చేసిన హీరో రామ్

హీరో రామ్  కరోనా కారణం 2020 లో ఎప్పుడూ మన వైఖరిని వదులుకోవద్దు,దానికి అనుగుణంగా  ప్రతిదీ చేయడంలో జాగ్రత్తలుపాటించి పూర్తి చేసుకోవాలి అంటూ తాను ధరించిన కొత్త డ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు .

Nagnam review

Entertainment28, Jun 2020, 10:13 AM

వర్మ 'నగ్నం' రివ్యూ

క్రైమ్, హారర్ జానర్ సినిమాలతో ఇండియన్ సినిమాపై తనదైన ముద్ర వేసిన వర్మ ఈ సారి శృంగార జోన్ లోకి ఎంటరయ్యారు. తను చూసిన ఆ తరహా చిత్రాల ప్రేరణ ఏమో కానీ నగ్నం అంటూ తన ఆలోచనల్లోని విశృంఖలత్వాన్ని తెరపై పరిచే ప్రయత్నం చేసారు.ఆ విషయాన్ని మొదటే మనకు ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చారు. అలాగే తన సినిమాకు రేటు కూడా రెట్టింపు చేసారు. దానివల్ల అంత రేటు ఏమి పెట్టి చూద్దాంలే అని టోరెంట్ కోసం ఎదురుచూసే వాళ్లు కొందరైతే... వెంటనే ఈ బూతు బొమ్మ దర్శనం చేసేసుకోవాలి అని ఆత్రుతపడేవాళ్లు మరికొందరు. లోకానాం భిన్న రుచిహీ అన్నట్లు ఎవరిష్టం..అయిష్టం వారిదే. ఇంతకీ ఈ చిత్రరాజంలో వర్మగారు ఏం చూపించారు..ఏం చూపించలేదు..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

• Entertainment27, Jun 2020, 3:28 PM

టాలీవుడ్‌లో టాప్‌ బన్నీనే.. ప్రభాస్‌, మహేష్‌ కూడా వెనకే!

టాలీవుడ్‌ నెంబర్‌ వన్ పొజిషన్‌కు పోటి పడే స్టార్స్‌ చాలా మందే ఉన్నారు. ఇప్పటికే మహేష్ బాబు నెంబర్ వన్‌ అన్న టాక్‌ వినిపిస్తుండగా, బాహుబలితో ప్రభాస్‌ కూడా ఆ ప్లేస్‌కు పోటి ఇస్తున్నాడు. ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ లాంటి స్టార్స్‌ చాలా మంది కూడా పోటి పడుతున్నారు. అత్యధిక ప్రజాదరణ పొందిన స్టార్స్‌ లిస్ట్‌ను రిలీజ్‌ చేసింది ఓర్‌మ్యాక్స్ సంస్థ. పది మంది లిస్ట్‌లో బన్నీ టాప్‌లో నిలిచాడు. లిస్ట్‌లో ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం.

• Entertainment27, Jun 2020, 9:43 AM

దారుణం : ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హీరోయిన్ గర్భవతి అంటూ...!

హాలీవుడ్ స్టార్ హీరోయిన్  ఎమ్మా రాబర్ట్స్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నది. తన లవర్ గెర్రెట్ హెడ్‌లుడ్‌తో కలిసి మొదట సంతానానికి సిద్ధమైంది. ఎమ్మారాబర్ట్స్ ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు.. కానీ ఆమె తల్లి మాత్రం అధికారికంగా ప్రకటించారు. అయితే దీన్ని ఆర్ ఆర్ ఆర్ తో ముడిపెట్టడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. అప్పట్లో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా నటించాల్సిన డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాక...ఆమె సరసన ఎవరు నటించే అవకాసం ఉంది అనే వార్తలు గుప్పు మన్నాయి.

She is the heroine in his upcoming movie Naked Nanga Nagnam (NNN), which is set for its online release on June 27.

Entertainment27, Jun 2020, 9:00 AM

వర్మ 'నగ్నం' ఈ రోజే రిలీజ్

ఇటీవల పోర్న్ స్టార్ మియా మాల్కోవా తో క్లైమాక్స్ సినిమా తీసి సంచలనం సృష్టించిన వర్మ వెంటనే నగ్నం సినిమా తెరకెక్కిస్తున్నానని చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే అతి తక్కువ టైమ్ లో ఈ సినిమా తీసి మన ముందు పెట్టారు.  ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన కట్ చేసిన ట్రైలర్స్ షాక్ ఇస్తున్నాయి. రీసంట్ గా ఈ నగ్న సినిమా ట్రైలర్స్ రిలీజ్ చేసి ప్రేక్షకుల చేత ''వామ్మో!'' అనిపించుకున్నారు.

• Entertainment26, Jun 2020, 5:26 PM

పవన్‌, ఎన్టీఆర్‌లపై వర్మ కామెంట్స్‌.. మళ్లీ మొదలెట్టాడు!

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తన సినిమాలతోనే కాదు తన ఇంటర్య్వూలతోనూ ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదం సృష్టిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఉద్దేశించి వర్మ చేసే కామెంట్స్‌ లో రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి.

Later, Alia chuckled it off and redeemed the fact that these days it's only the content that works or does not work. The marital status or gender of the person playing the character doesn't matter.

Entertainment26, Jun 2020, 1:33 PM

మరో మెగా సినిమా కమిటైన అలియా భట్!

ఆర్ ఆర్ ఆర్ సినిమా ఒప్పుకోవటంతో తెలుగులోనూ ఆమెకు క్రేజ్ ఏర్పడింది. కరోనా ఓ కొలిక్కి వచ్చాక డేట్స్ ఇస్తానని ఆర్ ఆర్ ఆర్ నిర్మాలకు చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో ఆమె మెగా సినిమా కమిటైందని తెలుస్తోంది.

ಜೂನಿಯರ್‌ ಎನ್‌ಟಿಆರ್‌ ಹಾಗೂ ರಾಮ್‌ಚರಣ್‌ ಕಾಂಬಿನೇ‍ಶನ್‌ನ ಮೊದಲ ಸಿನಿಮಾ.

Entertainment26, Jun 2020, 10:16 AM

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ లో అజయ్ దేవగన్ పాత్ర అలాంటిదే!

ఈ  సినిమాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వచ్చి అభిమానులను ఆనందపరుస్తోంది. అయితే అందులో రూమర్సే అధికం.  తాజాగా ఈ చిత్రంలో  బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్న పాత్ర గురించి సమాచారం బయిటకు వచ్చింది.

• Hyderabad25, Jun 2020, 6:31 PM

బాలికపై క్రైమ్ కానిస్టేబుల్ అత్యాచారం: ఉమేష్ అరెస్టు

రక్షణగా ఉండాల్సినవాడే భక్షించాడు. రామ్ గోపాల్ పేట పోలీసు స్టేషన్ పరిధిలో క్రైమ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఉమేష్ ఓ బాలికపై అత్యాచారం చేశాడు. ఉమేష్ ను బోయిన్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు.

Ramcharan, tamanna

Entertainment25, Jun 2020, 8:40 AM

తమన్నా షో లో.. రామ్ చరణ్, రవితేజ?

తమన్నా చేత టాక్ షో చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు వచ్చింది. వెంటనే తన టీమ్ చేత ఆమెకు సరబడ ఓ టాక్ షో ప్లాన్ చేయించి,లాక్ చేయించినట్లు సమాచారం. త్వరలోనే ఆహాలో తమన్నా టాక్ షో రానుంది. ఈ మేరకు త్వరలో ప్రకటన వచ్చే అవకాసం ఉంది.