రామసుబ్బారెడ్డి
(Search results - 19)Andhra PradeshNov 13, 2020, 2:19 PM IST
జమ్మలమడుగులో వైసీపీ నేతల మధ్య ఘర్షణ: రామ సబ్బారెడ్డి అనుచరుడు ప్రతాప్ రెడ్డి మృతి
జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం బీ అనంతపురంలో రామసుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డి వర్గీయుల మధ్య శుక్రవారం నాడు ఘర్షణ చోటు చేసుకొంది. .ముంపు పరిహారం కోసం సర్వే విషయంలో రెండు వర్గాలకు మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.
Andhra PradeshMar 13, 2020, 1:55 PM IST
కడప జిల్లాలో చంద్రబాబుకు మరో ఎదురు దెబ్బ: వైసీపిలోకి మైనారిటీ నేత
కడప జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మైనారిటీ నేత సుబాన్ భాషా టీడీపీకి రాజీనామా చేసి వైసీపిలో చేరారు. ఇప్పటికే రామసుబ్బారెడ్డి, సతీష్ రెడ్డి టీడీపీని వీడారు.
Andhra PradeshMar 11, 2020, 6:30 PM IST
బెదిరించలేదు, స్వచ్ఛంధంగానే వైసీపీలోకి: బాబుకు రామసుబ్బారెడ్డి కౌంటర్
టీడీపీలో చోటు చేసుకొన్న లోపాలు, నాయకత్వంపై నమ్మం కోల్పోవడం కారణంగానే నేతలంతా టీడీపీని వీడుతున్నారని రామ సుబ్బారెడ్డి చెప్పారు.. తమ కుటుంబం సుధీర్ఘంగా టీడీపీలోనే ఉందన్నారు.
Andhra PradeshMar 11, 2020, 5:19 PM IST
కడప జిల్లాలో బాబుకు మరో షాక్: వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి
కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో పలు దఫాలు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. టీడీపీని వీడాలని రామసుబ్బారెడ్డి కొంత కాలంగా భావిస్తున్నారు.
Andhra PradeshMar 10, 2020, 7:42 PM IST
బాబుకు షాక్, మాట మార్చిన రామసుబ్బారెడ్డి: రేపు జగన్ సమక్షంలో వైసీపీలోకి
స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు
Andhra PradeshMar 10, 2020, 11:20 AM IST
వైసీపీలో చేరలేదు, టీడీపీలోనే ఉన్నా: రామసుబ్బారెడ్డి
సోమవారం నాడు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను టీడీపీలోనే ఉన్నానని ఆయన చెప్పారు. తాను టీడీపీలోనే ఉన్నానని ఆయన తేల్చి చెప్పారు.
Andhra PradeshMar 9, 2020, 10:32 AM IST
బాబుకు షాక్: వైసీపీలోకి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి?
మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీని వీడేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని ప్రచారం సాగుతోంది. ఈ విషయమై ఆయన తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నారని చెబుతున్నారు
Andhra PradeshJul 25, 2019, 1:15 PM IST
షాద్ నగర్ జంట హత్యల కేసు: రామ సుబ్బారెడ్డికి సుప్రీంలో ఊరట
మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. షాద్ నగర్ జంట హత్యల కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది.
Andhra PradeshMay 26, 2019, 8:41 AM IST
అతిగా ఆశపడ్డారు, రెండింటికి చెడ్డారు: సోమిరెడ్డి, రామసుబ్బారెడ్డి పరిస్థితేంటో.....
అనుకున్నది ఒక్కటి అయినదొక్కటి అన్న చందంగా వారొకటి తలస్తే ఓటరు మరోకటి తలిచారు. దాంతో వారి పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిలా మారింది. తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రామసుబ్బారెడ్డి.
Andhra Pradesh assembly Elections 2019Mar 26, 2019, 5:13 PM IST
ఆదితో కలుస్తానని కలలో కూడ అనుకోలేదు: రామ సుబ్బారెడ్డి
తాను, ఆదినారాయణరెడ్డి కలుస్తామని ఏనాడూ కూడ ఊహించలేదని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ప్రకటించారు.
Key contendersMar 11, 2019, 4:42 PM IST
బాబాయ్ వారసుడిగా రామసుబ్బారెడ్డి: ఈ సారి పాగా వేస్తారా
కడప జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ స్థానంలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు
Andhra PradeshFeb 8, 2019, 6:44 PM IST
జమ్మలమడుగు టికెట్ కొలిక్కి : అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి, ఎంపీ అభ్యర్థిగా మంత్రి ఆది
అనంతరం ఇకపై ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా పార్టీ విజయానికి కృషి చెయ్యాలని చంద్రబాబు నాయుడు ఇద్దరి నేతలను కలిపినట్లు సమాచారం. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం మెుదలుపెట్టాలని చంద్రబాబు నాయుడు రామసుబ్బారెడ్డికి చెప్పారు.
Andhra PradeshFeb 7, 2019, 10:42 AM IST
సుప్రీం తీర్పు: రామసుబ్బారెడ్డి భవితవ్యం తేలేది నేడే
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని షాద్నగర్ జంట హత్య కేసుపై గురువారం నాడు సుప్రీం కోర్టు తీర్పును వెలువరించనుంది.ఈ తీర్పు ఆధారంగా మాజీ మంత్రి, టీడీపీ నేత రామసుబ్బారెడ్డి రాజకీయ భవితవ్యం తేలనుంది. ఈ కేసులో రామసుబ్బారెడ్డి ప్రధాన నిందితుడుగా ఉన్నాడు.
Andhra PradeshJan 24, 2019, 3:28 PM IST
చంద్రబాబుకు ఊరట: చేతులు కలిపిన ఆది, రామసుబ్బారెడ్డి
రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ,కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితోపాటు రామ సుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. అరగంటకు పైగా నేతలతో చంద్రబాబు చర్చించారు. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య రాజీకి ప్రయత్నించి సక్సెస్ అయ్యారు.
Andhra PradeshJan 22, 2019, 12:26 PM IST
ఆది వర్సెస్ రామసుబ్బారెడ్డి: చంద్రబాబు వద్దకు పంచాయతీ
జమ్మలమడుగు సీటుపై మంత్రి ఆదినారాయణ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కూడా పట్టుబడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ సీటును తనకే కావాలంటూ రామసుబ్బారెడ్డి, తానే పోటీ చేస్తానని ఆదినారాయణ రెడ్డి అంటున్నారు. దీంతో వారిద్దరి మధ్య తగాదాను పరిష్కరించడానికి చంద్రబాబు సిద్దపడ్డారు.