రానా దగ్గుపాటి

(Search results - 5)

అయితే ఈ సినిమా కోసం పవన్‌ కాల్షీట్లు కేవలం నెల రోజులు కేటాయిస్తే సరిపోతుందట. ఒకే షెడ్యూల్‌లో, పొలాచ్చిలో చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేస్తున్నారని టాక్. ఫిబ్రవరిలో పవన్‌ డేట్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

Entertainment28, Oct 2020, 11:29 AM

పవన్ తో పాటు నటించేది రానా కాదట...మరి ?

థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ చిత్రం రాజీప‌డని ఇద్దరు అహంభావం గ‌ల వ్య‌క్తుల జీవితాల నేప‌థ్యంలో తెర‌కెక్కింది. ఇందులో ఒకటైన పోలీస్ పాత్రలో పవన్ కనిపిస్తాడంటున్నారు. మరో పాత్ర లో రానా కనిపించే అవకాసం ఉందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ సినిమా కోసం పవన్‌ కాల్షీట్లు కేవలం నెల రోజులు కేటాయిస్తే సరిపోతుందట. ఒకే షెడ్యూల్‌లో, పొలాచ్చిలో చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేస్తున్నారని టాక్. ఫిబ్రవరిలో పవన్‌ డేట్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

Entertainment26, Oct 2020, 7:34 AM

‘బిల్లా’ గా పవన్..క్లూ ఇచ్చారు గమనించారా?

ఆ సినిమాలో బిల్లాగా పవన్ కనిపించబోతున్నారు. ఆయన కనిపించబోయే పాత్ర పేరు బిల్లా. అలాగే  సినిమాకు చాలా ఇంట్రస్టింగ్ టైటిల్‌ అనుకుంటున్నట్లు సమాచారం. సినిమా టైటిల్ కు సంబంధించిన క్లూను నిన్న రిలీజ్‌ చేసిన వీడియోలో వినిపించింది అని కూడా అంటున్నారు.

pawan kalyan

Entertainment25, Oct 2020, 2:38 PM

పవన్ కొత్త సినిమా ఎనౌన్సమెంట్ కూడా రీమేకే?

‘తెలుగు సినిమా అభిమాన పోలీస్‌ ఈజ్‌ బ్యాక్‌‌ ఇన్‌ హై ఓల్టేజ్‌ రోల్‌’ అని పేర్కొంది.   ఈ నేపధ్యంలో ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికరమైన విషయం బయిటకు వచ్చింది. ఈ సినిమా సైతం రీమేక్ అని చెప్తున్నారు.  మలయాళ హిట్‌ ‘అయ్యప్పన్‌ కోషియుమ్‌’ను సితార సంస్థ రీమేక్‌ కోసం రైట్స్ తీసుకున్నారు. ఈ సినిమాలో పవన్ పాత్రను పోలీస్ గా మార్చారంటున్నారు. అయితే ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.

• Abhiram

Entertainment13, Aug 2020, 8:25 AM

రానా తమ్ముడు అభిరామ్‌ కారుకు ప్రమాదం

మణికొండలోని పంచవటి కాలనీలో అభిరామ్ ప్రయాణిస్తోన్న కారును ఎదురుగా వచ్చిన మరో కారు ఢీ కొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇది సాధారణంగా జరిగిన ప్రమాదమే నని ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదంకానీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.

• Rana Daggubati

ENTERTAINMENT14, Jul 2019, 6:17 PM

రానా దగ్గుపాటి గెస్ట్ రోల్, కొద్ది సేపైనా కేక పెట్టిస్తాడట

ఇప్పుడున్న హీరోల్లో రానా దగ్గుపాటి కు ఉన్న స్దానం అతి ప్రత్యేకం. అటు నెగిటివ్ రోల్స్ చేస్తూ..ఇటు హీరో రోల్స్ చేస్తూ దూసుకుపోతున్నారు.