రానా

(Search results - 242)
• Entertainment4, Aug 2020, 3:04 PM

రానా పెళ్లి వేడుక.. ఇండస్ట్రీలో 30 మందికి మాత్రమే ఆహ్వానం

లాక్‌ డౌన్‌ కారణంగా సినీ రంగం స్థంభించి పోయింది. దీంతో ఖాళీ సమయం దొరకటంతో చాలా కాలంగా పెళ్లి వాయిదా వేస్తున్న బ్యాచిలర్‌ హీరోలు ఓ ఇంటి వారు అవుతున్నారు. ఇప్పటికే నిఖిల్‌, నితిన్‌, దర్శకుడు సుజిత్‌ లాంటి వారు పెళ్లి చేసుకోగా మరో నాలుగు రోజులు రానా కూడా ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తాజాగా రానా పెళ్లి వేడుకకు సంబంధించి ఆసక్తికర వార్త మీడియాల వైరల్ అవుతోంది.

• Entertainment29, Jul 2020, 11:52 AM

రానా దగ్గుబాటి పెళ్లి తంతులో చిన్న చేంజ్‌!

టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలసిందే. ఇటీవల తన ప్రేయసి మిహీకా బజాజ్‌ను అభిమానులతో పాటు పెద్దలకు పరిచయం చేసిన రానా, ఆమె మెడలో మూడు ముళ్లూ వేయనున్నాడు. అయితే తాజాగా రానా పెళ్లికి సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ వచ్చింది.

• Entertainment25, Jul 2020, 3:58 PM

రానా ప్రేమకథ.. పూసగుచ్చినట్టు చెప్పిన భల్లాల దేవుడు

`మిహీకా చాలా మంచిది. మా జంట చాలా గొప్ప జంటగా నిలుస్తుంది. ఒకరి అభిప్రాయాలను ఒకరం గౌరవిస్తాం. ఆగస్టు 8న మా వివాహం జరగబోతుంది. మిహీకాను పెళ్లి చేసుకునే తరుణమే నా జీవితంలో గొప్ప సమయం. మా పెళ్లి గురించి ఆలోచించటమే చాలా ఆనందంగా ఉంది` చెప్పుకొచ్చాడు రానా.

• Entertainment24, Jul 2020, 8:49 AM

ఇంట్రస్టింగ్‌గా `రానా - మిహీకా`ల పెండ్లి పిలుపు

ముహూర్తం ఫిక్స్ చేసిన దగ్గుబాటి, బజాజ్‌ ఫ్యామిలీలు ఆసక్తికరంగా ఓ ఇన్విటేషన్‌ను రిలీజ్ చేశారు. మయాబజార్‌ సినిమాలోని సన్నివేశంతో ఈ వీడియో ఇన్విటేషన్‌ను డిజైన్‌ చేశారు. ఆగస్టు 8న మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి జరగనున్నట్టుగా తెలిపారు.

• business9, Jul 2020, 7:34 PM

యస్‌ బ్యాంకు కుంభకోణంలో రాణా కపూర్‌కు షాక్‌.. వేల కోట్ల ఆస్తులు జప్తు..

ఈ కేసులో 1,400 కోట్ల రూపాయల విలువైన మరికొన్ని ఆస్తులను అటాచ్ చేసింది. డిహెచ్‌ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్ వాధవన్, ధీరజ్ వాధవాన్‌కు చెందిన ఆస్ట్రేలియాలోని లాండ్, ముంబైలోని ఖరీదైన మలబార్ హిల్ ప్రాంతంలోని ఆరు ఫ్లాట్లు, మహారాష్ట్రలోని సబ్ ఆర్బన్ ప్రాంతాలలో ఉన్న కొన్ని ఆస్తులను గుర్తించింది.

karteek

Video Icon

Entertainment9, Jul 2020, 12:14 PM

'అర్ధ శతాబ్దం' చిత్రం : గ్లిమ్స్‌ రిలీజ్ చేసిన రానా దగ్గుబాటి..

రిషిత శ్రీ క్రియేషన్స్,  అక్కి ఆర్ట్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ ప్రధాన పాత్రల్లో, నవీన్ చంద్ర పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రల్లో నటిస్తున్న చిత్రం అర్థ శతాబ్ధం.

• Entertainment3, Jul 2020, 5:52 PM

ఇండస్ట్రీలో ఈ అనిశ్చితి చాలా కాలం ఉంటుంది: రానా దగ్గుబాటి

రానా ఆలోచన ప్రకారం ప్రస్తుతం ప్రపంచమంతా మానసికంగా ఆర్దికంగా ఇంకా చాలా రకాలుగా ఇబ్బంది పడుతుందని అభిప్రాయ పడ్డాడు. కానీ ఈ సమయం కళాకారులకు చాలా ఉపయోగపడుతుంది. ఆసక్తికర కథలతో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ఇదే సరైన సమయం.

'ಬಾಹುಬಲಿ' ಸಿನಿಮಾದಲ್ಲಿ ಬಲ್ಲಾಳದೇವನ ಪಾತ್ರ ಮಾಡಿ ದೇಶವ್ಯಾಪಿ ಜನಪ್ರಿಯತೆ ಗಳಿಸಿದ ನಟ ರಾಣಾ ದಗ್ಗುಬಾಟಿ ಕೂಡ ಈಗ ಮದುವೆಯ ಮೂಡ್‌ನಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ಸದ್ಯದಲ್ಲೇ ಅವರು ಹಸೆಮಣೆ ಏರಲಿದ್ದಾರೆ

Entertainment1, Jul 2020, 9:09 AM

ప్రభాస్, రానా కలిసి మళ్లీ రచ్చ, డిటేల్స్

వీళ్లిద్దరూ కలిసి స్క్రీన్ ని మరోసారి షేర్ చేసుకోవటానికి రంగం సిద్దమైనట్లు సమాచారం. అయితే ఎక్కువ సేపు కాదు. రానా కొద్దిసేపు మాత్రమే గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టాక్స్ జరిగాయట. అదే గనుక జరిగితే ఆ సీన్ కు మామూలుగా థియోటర్ లో రెస్పాన్స్ రాదు.

• suresh babu

Entertainment30, Jun 2020, 10:28 AM

‘హిరణ్యకశ్యప’ బడ్జెట్‌పై కరోనా ఎఫెక్ట్, సురేష్ బాబు వివరణ

అనుష్క, అల్లు అర్జున్ కాంబోలో రూపొందించిన  ‘రుద్రమదేవి’ తర్వాత డైరెక్టర్ గుణశేఖర్, హీరో రానా కాంబినేషన్ లో రాబోతున్న  ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘హిరణ్యకశ్యప’.దాదాపు 130 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ పౌరాణిక గాథను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించడానికి గుణశేఖర్ సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి.

Vishal

Entertainment29, Jun 2020, 9:53 AM

విశాల్ హడావిడి... అసలు ఆలోచన అదా?

యాక్షన్‌ హీరో విశాల్‌, జెర్సీ ఫేమ్‌ శ్రద్దా శ్రీనాథ్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘చక్ర’. ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌తో చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్నడ భాష‌ల్లో రూపొందుతున్న ఈ చిత్ర తెలుగు వర్షన్‌ ట్రైల‌ర్‌ను రానా ద‌గ్గుబాటి సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు.

• Entertainment28, Jun 2020, 11:36 AM

రానా సినిమా మీద సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు

`కృష్ణ అండ్‌ హిజ్‌లీల` సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని హీరోయిన్లకు హిందూ దేవతల పేర్లు పెట్టడంతో వాళ్లు మితిమీరి రొమాంటిక్‌ సీన్స్‌లో నటించటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రాకేష్‌ అనే వ్యక్తి సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Krishna and his leela review

Entertainment25, Jun 2020, 12:52 PM

'కృష్ణ అండ్ హిజ్ లీల' రివ్యూ

“క్షణం” చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రవికాంత్ రెండో చిత్రం అంటే ఖచ్చితంగా ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. అందులోనూ సరేష్ ప్రొడక్షన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్ద నిర్మాణం పాలుపంచుకుందంటే మరీను. అయితే చాలా కాలం నుంచి ఈ సినిమా అదిగో రిలీజ్ ఇదిగో రిలీజ్ అంటూ నలుగుతోంది. చివరకు అటు చేసి, ఇటు చేసి లాక్ డౌన్ టైమ్ లో థియేటర్లో రిలీజ్ అవ్వలేనిపరస్దితిల్లో నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షమైంది. ఈ నేపధ్యంలో మోడ్రన్ లవ్ స్టోరీ గా చెప్పబడుతున్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..!!

• Entertainment22, Jun 2020, 9:34 AM

వైరల్‌ ఫోటోస్‌: రానా - మిహీకాల ప్రీ వెడ్డింగ్‌ షూట్‌

టాలీవుడ్‌ యంగ్ హీరో రానా వివాహ వేడుకకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతన్నాయి. ఇప్పటికే రొకా కార్యక్రమం పూర్తి కాగా ఆగస్టు 8న పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబం సభ్యులు. అందులో భాగంగా తాజాగా ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ను నిర్వహించారు.

ಆಗಸ್ಟ್‌ 8ರಂದು ಮದುವೆ ಕಾರ್ಯಕ್ರಮ.

Entertainment11, Jun 2020, 7:42 AM

అనుకున్న ముహూర్తానికే రానా, మిహికా పెళ్లి.. నో ఛేంజ్

త నెల 21న రానా, మిహికా బజాజ్‌ల రోకా వేడుక పూర్తి కాగా.. మరి కొద్ది రోజులలో నిశ్చితార్ధం జరుగనుంది. ఆ తర్వాత ఆగస్ట్‌ 8న  వీరి పెళ్లి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది.

• Entertainment9, Jun 2020, 5:21 PM

`పోకిరి` పిల్ల గ్లామర్ షో‌.. ఎవరైనా వాటే బ్యూటీ అనాల్సిందే!

డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా పోకిరి. ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన భామ జ్యోతి రానా. తరువాత అడపాదడపా సినిమాల్లో కనిపించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది.