రాధేశ్యామ్

(Search results - 18)
• undefined

EntertainmentJan 1, 2021, 7:27 AM IST

`రాధేశ్యామ్‌` న్యూ ఇయర్ ట్రీట్‌ః పర్వతంపై రొమాంటిక్‌గా చూస్తున్న ప్రభాస్‌

ప్రభాస్ తాను నటిస్తున్న `రాధేశ్యామ్‌`కి చెందిన న్యూ పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో ప్రభాస్‌ ఓ మౌంటేన్‌పై కూర్చొని ఉన్నాడు. చేతులతో ఏదో లాగుతూ, సైడ్‌లోకి చిరునవ్వుతూ చూస్తున్నాడు ప్రభాస్‌. ఇందులో చాలా క్యూట్ గా కనిపిస్తున్నాడు ఈ పాన్‌ ఇండియా స్టార్‌.

ಸಾಹೋ ಬಿಡುಗಡೆಯಾದ ನಂತರ 'ನಾನು ಏನು ಮಾಡುತ್ತೇನೆಂದು ಯಾರಿಗೆ ತಿಳಿದಿದೆ. ನಾನು ಹೊಸ ವ್ಯವಹಾರವನ್ನು ಪ್ರಾರಂಭಿಸಬಹುದು ಅಥವಾ ನಾನು ತುಂಬಾ ಇಷ್ಟಪಟ್ಟಂತೆ ಕೃಷಿಯಲ್ಲಿ ತೊಡಗಬಹುದು' ಎಂದು ಹೇಳಿಕೆ ನೀಡಿದ್ದರು.

EntertainmentDec 31, 2020, 11:45 AM IST

ఫ్యాన్స్ కోసం ప్రభాస్ పురమాయింపు,అదే పనిలో డైరక్టర్ !

ప్రభాస్ కు తన అభిమానులు అంటే ప్రాణం. అందుకే వారి సంతోషం ఒక సర్పైజ్ ని సంక్రాంతి రోజు ప్లాన్ చేసారు. అదే తన తాజా చిత్రం రాధేశ్యామ్ టీజర్. షూటింగ్ తర్వాత పెట్టుకోవచ్చు..మొదట టీజర్ ని కట్ చేయటామని డైరక్టర్ కు పురమాయించారట.

• undefined

EntertainmentDec 8, 2020, 5:22 PM IST

`రాధేశ్యామ్‌` సెట్‌లో ప్రభాస్‌.. ఫోటోస్‌ ట్రెండింగ్‌..వెయ్యి మందితో వంద రోజులు

ప్రభాస్‌ ప్రస్తుతం `రాధేశ్యామ్‌` చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ చిత్ర శరవేగంగా చిత్రీకరణ  జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ సమయంలోని ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం అవి సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుండటం విశేషం.

Prabhas and Pooja Hegde

EntertainmentNov 21, 2020, 5:32 PM IST

జలుబు,దగ్గుతో పూజా హెగ్డే రెస్ట్ ,షూటింగ్ బ్రేక్?

ప్రస్తుతం ముంబైలో పూజ రెస్ట్ తీసుకుంటోంది. ఇటలీలో కంటిన్యూ షెడ్యూల్ చేసి వచ్చాక ఆమె రెస్ట్ తీసుకోవాలేదు. అయితే ఇప్పుడు ఈ అవకాసం ఇలా వచ్చిందంటున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విషయానికి వస్తే కేవలం క్లైమాక్స్ మాత్రమే పెండింగ్ ఉంది. హీరోయిన్ వచ్చేస్తే వాళ్లు దాన్ని ఫినిష్ చేసేస్తారు.

ఇప్పటికే సినిమా యూనిట్ బీట్స్‌ఆఫ్‌ రాధేశ్యామ్, మోషన్ పోస్టర్ల‌ను విడుదల చేసింది. భారి బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ప్రభాస్ జన్మదినం సందర్భంగా దీన్ని విడుదల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

EntertainmentNov 12, 2020, 1:42 PM IST

ప్రభాస్‌ `రాధేశ్యామ్‌` నుంచి మైండ్‌బ్లాంక్‌ అయ్యే అప్‌డేట్‌?

హైదరాబాద్‌లో షూటింగ్‌కి రెడీ అవుతుంది `రాధేశ్యామ్‌` చిత్రం బృందం. ఇందులో క్లైమాక్స్ సీన్‌ని తెరకెక్కించబోతున్నారు.  అందుకోసం భారీ సెట్‌ని వేస్తుంది. అయితే దీనికి అయ్యే ఖర్చు తెలిస్తే మాత్రం మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుంది.

రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న వింటేజ్‌ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఇప్పటికే 70 శాతం వరకూ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో అలనాటి తార భాగ్యశ్రీ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు.

EntertainmentNov 9, 2020, 7:52 AM IST

హెచ్చరికలు...స్పందించిన పూజా హెగ్డే

ఇది త‌న చిత్రాల‌ను అభిమానించే వారికీ, త‌న అభిమానుల‌కు తెలిసినా.. ఎటువంటి అపార్థాల‌కు తావివ్వ‌కూడ‌ద‌నే మ‌ళ్లీ చెబుతున్నాన‌ని చెప్పుకొచ్చారు. త‌న‌కు ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చిపెట్టిన తెలుగు ఇండ‌స్ట్రీకి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను అని ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు.

Prabhas and Pooja Hegde

EntertainmentNov 7, 2020, 4:34 PM IST

పూజా హెగ్డే ముదురే.. టాపిక్ ప్రభాస్ వైపు తిప్పిందే

ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అన్నం పెట్టిన దక్షిణాది సినిమా వారిపై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తావా? అంటూ విరుచుకుపడుతున్నారు. ఆమె దక్షిణాది ప్రేక్షకులకు హీరోయిన్ల నడుమంటే పిచ్చి అని కామెంట్ చేసింది.

• undefined

EntertainmentNov 6, 2020, 7:14 PM IST

ఇటలీలో ప్రభాస్‌ హల్‌చల్‌.. ఫాలోయింగ్‌ మామూలుగా లేదుగా!

ప్రభాస్‌కి ఉన్న క్రేజ్‌ మరోసారి బహిర్గతమయ్యింది. చైనా, జపాన్‌లో ప్రభాస్‌కి విశేషమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆయన నటించిన `బాహుబలి` సినిమాతో ఆ క్రేజ్‌ రాగా, `సాహో` దాన్ని మరింత రెట్టింపు చేసింది. ఇటలీలోనూ ఆయనకు భారీగా ఫాలోయింగ్‌ ఉందని తాజాగా నిరూపితమైంది.

ఎన్ని జాగ్రత్తలుతీసుకున్నా..భయాలు టీమ్ ని వెంటాడుతున్నట్లు సమాచారం. దాంతో త్వరగా షూట్ ముగించుకుని ఇండియా రావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

EntertainmentNov 5, 2020, 5:19 PM IST

ప్రభాస్ చెప్పేది విని షాక్ అవుతున్న నిర్మాతలు

సాహో సినిమా తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో హిట్ అవటం కాస్త ఉత్సాహాన్నీ ఇచ్చింది.తెలుగుకన్నా హిందీ మార్కెట్ నే నమ్ముకోవటం బెస్ట్ అనుకుంటున్నాడు. దాంతో   ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాను కూడా తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. అయితే ప్రభాస్ మైండ్ పై మాత్రం సాహో రిజల్ట్ ఎఫెక్ట్ గట్టిగానే పడిందంటున్నారు.

రాధే శ్యామ్ టీమ్ వెనక్కి రాబోతోంది త్వరలో అని తెలుసుకున్న స్పెయిన్, యూరోప్ కు షూటింగ్ వెళ్దామనుకున్న  మిగతా సినిమా వాళ్లు కూడా ఆలోచనలో పడినట్లు చెప్తున్నారు.

Entertainment NewsNov 2, 2020, 1:16 PM IST

నేనంటే క్రష్‌ అని ప్రభాస్ చెప్పాడు

'రాధేశ్యామ్‌' షూటింగ్ సమయంలో ప్రభాస్ ఓ సారి తన దగ్గరకు వచ్చి, తనంటే ఒకప్పుడు క్రష్ ఉండేదని చెప్పాడట. ప్రేమ పావురాలు చిత్రం గురించి చెప్పాలంటే.. ఇప్పుడు నా పిల్లలు కూడా నాతో కలిసి ఆ చిత్రం చూస్తారు. నన్ను ఎంకరేజ్‌ చేస్తుంటారు. ఇంత నటన తెలిసి, ఇంత మంది అభిమానులు ఉండి.. ఎందుకు వారికి దూరంగా ఉంటున్నావని  అడుగుతుంటారు. మళ్లీ నటించమని ప్రోత్సహిస్తుంటారు. ప్రేమ పావురాలు చిత్రంలో నటించడం నా అదృష్టంగా భావిస్తుంటాను. ఎందుకంటే ఎన్నో పేరు ప్రతిష్టలను,  అభిమానులను ఆ చిత్రం ఇచ్చింది.

• undefined

EntertainmentOct 24, 2020, 8:00 AM IST

ఇటలీలో ప్రభాస్‌ బర్త్ డే సెలబ్రేషన్‌.. ఎలా జరిగిందో చూడండి!

ప్రభాస్‌ తన 41వ పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. ఆయన బర్త్ డే వేడుకలు ఇటలీలో జరగడం విశేషం.  సెట్‌లోనే సింపుల్‌గా కేక్‌ కట్‌ చేశారు డార్లింగ్‌.

• undefined

EntertainmentOct 23, 2020, 12:59 PM IST

ఫ్యాన్స్ కి అదిరిపోయే బర్త్ డే ట్రీట్‌ ఇచ్చిన ప్రభాస్‌

నేడు(శుక్రవారం) ప్రభాస్‌ బర్త్ డే. ఈ సందర్భంగా తన అభిమానులకు మంచి గిఫ్ట్ ఇచ్చాడు ప్రభాస్‌. తాను నటిస్తున్న `రాధేశ్యామ్‌` చిత్రం నుంచి టీజర్‌ని విడుదల చేశారు.

• undefined

EntertainmentOct 21, 2020, 11:54 AM IST

విక్రమ్‌ ఆదిత్య కమింగ్‌.. ప్రభాస్‌ రెట్రో లుక్‌ అమేజింగ్‌!

ప్రభాస్‌ హీరోగా, పూజా హెగ్డే కథానాయికగా రూపొందుతున్న చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రభాస్‌ కొత్త లుక్‌ విడుదలైంది.

Radhe shayam

EntertainmentOct 14, 2020, 11:14 AM IST

గమనించారా? ‘రాధేశ్యామ్’ తాజా పోస్టర్ లో అది మిస్సైంది

రైలులో ప్రయాణిస్తూ చిరు నవ్వులు చిందిస్తున్న పూజా ఫొటో అభిమానులను అలరిస్తోంది. ఇందులో పూజా ‘ప్రేరణ’ అనే పాత్రలో నటిస్తోంది. మరోవైపు ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా అతి తక్కువమంది టీమ్ తో షూటింగ్ జరుపుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో భారీ మార్కెట్‌ ఉండటం, నాలుగైదు భాషల్లో సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉండటంతో రాధే శ్యామ్‌ను కూడా అదే స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌కు పారితోషికం కూడా భారీగానే ఉందన్న ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ప్రకటించకపోయినా రాధే శ్యామ్‌ సినిమాకు గానూ ప్రభాస్ దాదాపు 55 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

EntertainmentAug 30, 2020, 5:28 PM IST

సపరేట్‌ ఫ్లైట్‌లో ఇటలీకి ప్రభాస్‌.. ఎందుకో తెలుసా?

ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్‌. `జిల్‌` ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. ఇందులో రెండు విభిన్న గెటప్‌లోనూ ప్రభాస్‌ కనువిందు చేయనున్నాడని టాక్‌.