రాజు గారి గది 3  

(Search results - 6)
 • rajugari gadhi 3

  News21, Oct 2019, 12:10 PM

  రాజు గారి గది 3:  వీకెండ్ కలెక్షన్స్.. ఇంకొంచెం లాగితే?

  రాజు గారి గది 3 అంటూ మినీ క్యాస్ట్ తో వచ్చిన ఓంకార్ తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ అందుకున్నాడు. ఓ వర్గం ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సెకండ్ డే పరవాలేధనిపించే విధంగా కలెక్షన్స్ వచ్చాయి. ఆదివారం కూడా కలెక్షన్స్ స్టడీగానే కనిపించాయి. 

 • raju gari gadhi 3

  News19, Oct 2019, 2:48 PM

  రాజుగారి గది 3 లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. ఇది సరిపోదు!

  రాజు గారి గది 3 అంటూ మినీ క్యాస్ట్ తో వచ్చిన ఓంకార్ తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ అందుకున్నాడు.  అవికా గోర్ - అశ్విన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రాజుగారి గది 3 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి ట్రైలర్ తో టీజర్స్ తో ఓంకార్ పెద్దగా హైప్ క్రియేట్ చేయలేకపోయాడు. raju gari gadhi 3 latest box office collections

 • Omkar
  Video Icon

  ENTERTAINMENT16, Oct 2019, 5:23 PM

  నాన్న చనిపోయారు.. నాకంతా తమ్ముళ్లే.. ఓంకార్ ఎమోషనల్ స్పీచ్! (వీడియో)

  'రాజు గారి గది' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటాడు ఓంకారు. దీనికి సీక్వెల్ కూడా వచ్చింది. ఈ సినిమాలతో తన తమ్ముడు అశ్విన్ ని హీరోగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీలో కొత్తగా 'రాజు గారి గది-3' సినిమా తెరకెక్కించాడు ఓంకార్.తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఇందులో దర్శకుడు ఓంకార్ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

 • rajugari gadi

  News7, Oct 2019, 4:50 PM

  'రాజు గారి గది 3' రిలీజ్ డేట్ ఫిక్స్!

  హార‌ర్ కామెడీ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో రూపొందిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం `రాజుగారిగ‌ది`. ఈ స‌క్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీలో రూపొందిన మూడో భాగం `రాజుగారిగ‌ది 3`. అశ్విన్‌బాబు, అవికాగోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. 
   

 • తమన్నా - బిఏ (నేషనల్ కాలేజ్, ముంబై)

  ENTERTAINMENT4, Jul 2019, 2:00 PM

  'రాజు గారి గది 3' నుండి తమన్నా అవుట్.. కారణమదేనా..?

  ఓంకార్ తెరకెక్కిస్తోన్న 'రాజు గారి గది 3' సినిమా కోసం ముందుగా తమన్నాని హీరోయిన్ గా అనుకున్నారు. 

 • Raju gari gadhi
  Video Icon

  ENTERTAINMENT20, Jun 2019, 1:27 PM

  రాజు గారి గది 3 మూవీ గ్రాండ్ లాంచ్ (వీడియో)

  రాజు గారి గది 3 మూవీ గ్రాండ్ లాంచ్