రాజీవ్ గాంధీ  

(Search results - 23)
 • hca

  CRICKET27, Sep 2019, 2:52 PM IST

  ముగిసిన హెచ్‌సీఏ ఎన్నికలు... సాయంత్రమే తేలనున్న అజారుద్దిన్ భవితవ్యం

  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు ఓటింగ్ ముగిసింది. ఉదయం 10గంటల నుండి 2గంటల వరకు రాజీవ్ గాంధీ స్టేడియంలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది.  

 • Nama Nageswar Rao

  Telangana15, Sep 2019, 6:30 PM IST

  బిజెపిపై మరో అస్త్రం: నామాతో ఓయు దళిత పరిశోధక విద్యార్థుల ఆవేదన

  టీఆర్ఎస్ నేత పిడమర్తి రవి నేతృత్వంలో దళిత పరిశోధక విద్యార్థులు లోకసభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర రావును కలిశారు. మూడేళ్లుగా కేంద్రం రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ లు మంజూరు చేయడం లేదని ఫిర్యాదు చేశారు.

 • rgi

  Telangana3, Sep 2019, 9:02 PM IST

  శంషాబాద్‌కు బాంబు బెదిరింపు: రేపు ఎయిర్‌పోర్ట్ పేల్చేస్తానంటూ మెయిల్

  శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ‘‘ఐ వాంట్ టూ బ్లాస్ట్ ఎయిర్‌పోర్ట్ టుమారో’’ అంటూ గుర్తు తెలియని ఆగంతకుడి నుంచి మెయిల్ వచ్చింది

 • ৭৫ তম জন্মদিবসে রাজীব, জানুন তাঁর সম্বন্ধে অজানা কিছু তথ্য
  Video Icon

  NATIONAL20, Aug 2019, 12:05 PM IST

  రాజీవ్ గాంధీకి నివాళి (వీడియో)

  దేశ రాజకీయాల్లో రాజీవ్ గాంధీ తనదైన ముద్ర వేశారు.అయిష్టంగానే రాజకీయాల్లోకి వచ్చినా దేశంలో టెక్నాలజీని పరుగులు పెట్టించడంలో రాజీవ్ చేసిన కృషిని ఎవరూ కాదనలేరు. దేశంలో ఆర్ధిక సంస్కరణలకు ఆయనను ఆద్యుడుగా చెబుతారు. అతి చిన్నవయస్సులోనే ప్రధాని పీఠమెక్కి రికార్డు సృష్టించారు.
   

 • रविंद्र जडेजा

  SPORTS17, Aug 2019, 5:30 PM IST

  క్రికెటర్ రవీంద్ర జడేజాకు అర్జున అవార్డు

  భారత క్రికెటర్  రవీంద్ర జడేజాకు అర్జున అవార్డు దక్కింది. దేశంలోని 19 మంది క్రీడాకారులకు ఈ అవార్డు దక్కింది. క్రికెట్ లో రవీంద్ర జడేజాను ఈ  అవార్డు వరించింది.

 • modi yashwanth sinha

  NATIONAL6, Aug 2019, 10:59 AM IST

  ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. మోదీ రికార్డు బద్దలు కొట్టేవారు..యశ్వంత్ సిన్హా

  జమ్మూ కశ్మీర్‌కు దీనివల్ల జరిగే ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదని, ఐ నిర్ణయం పూర్తిగా రాజకీయ పరమైందని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు జరిగిన మరుసటి రోజు ఎన్నికలు జరిగితే అని యశ్వంత్ సిన్హాను మీడియా ప్రశ్నించగా ‘‘ఇలా జరిగితే గనక 1984నాటి రాజీవ్ గాంధీ రికార్డును బీజేపీ బద్దలు కొట్టేది’’ అని వ్యాఖ్యానించారు.

 • আমাজন

  business2, Aug 2019, 11:30 AM IST

  విస్తరణే లక్ష్యం: భాగ్య నగరిలో ‘అమెజాన్’ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్


  అమెరికా ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తెలంగాణలో విస్తరణ దిశగా మరో అడుగు ముందుకేసింది. హైదరాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ (జీఎంఆర్) అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ను విస్తరించనున్నది. ఈ మేరకు జీఎంఆర్ విమానాశ్రయ సంస్థతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది. అమెజాన్ తన ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్ ను 4 లక్షల చదరపు అడుగులకు అదనంగా 1.80 లక్షల అడుగులు విస్తరించినట్లైంది. దీంతో తెలంగాణ పరిధిలో తన ప్రాసెసింగ్ ఏరియాను 8.50 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తరించినట్లు అమెజాన్ ప్రకటించింది. 

 • Little girl kidnapped

  Telangana2, Aug 2019, 11:11 AM IST

  పిల్లలతో పరారైన క్యాబ్ డ్రైవర్: ఛేజ్ చేసి పట్టుకున్న పేరేంట్స్

  శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం కిడ్నాప్ కలకలం రేపింది.పిల్లలు ఒక క్యాబ్‌లో, తల్లిదండ్రులు మిగిలిన కుటుంబసభ్యులు మరో క్యాబ్ ఎక్కారు. అయితే పిల్లలను ఎక్కించుకున్న క్యాబ్ డ్రైవర్ పరారయ్యేందుకు ప్రయత్నించాడు. 

 • nalini

  NATIONAL25, Jul 2019, 11:48 AM IST

  రాజీవ్ గాంధీ హత్య: నళిని పెరో‌ల్‌పై జైలు నుండి విడుదల

  మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న  నళిని గురువారం నాడు పెరోల్‌పై వెల్లూరు జైలు నుండి విడుదల య్యారు.

 • NATIONAL5, Jul 2019, 3:17 PM IST

  రాజీవ్ గాంధీ హంతకురాలు నళినికి పెరోల్

  రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలులో శిక్షను అనుభవిస్తున్న నళినికి  30 రోజుల పాటు పెరోలు ఇస్తూ చెన్నై కోర్టు శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

 • Rajeev Gandhi

  Lok Sabha Election 201917, May 2019, 2:03 PM IST

  రాజీవ్ గాంధీ 17 వేలమందిని చంపించారు: బీజేపీ ఎంపీ వివాదాస్పద ట్వీట్

  సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకోవడంతో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా గాడ్సే, హిందూ తీవ్రవాది అంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేగింది.

 • నా సినిమా మేనిఫెస్టోలో సమకాలీన రాజకీయాల గురించి ప్రస్తావించా, ఆపరేషన్ దుర్యోధనను ఆ సినిమా పోలి ఉంటుంది. ఈ సినిమా బయోపిక్ కాదు, ఏ రాజకీయ పార్టీకి మద్ధతుగా తీయలేదు. చంద్రబాబు క్యారెక్టర్ ఉంటే నా తల నరికేసుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రికి రైతుకి, సామాన్య కార్యకర్తకి మధ్య జరిగే సినిమాయే మేనిఫెస్టో. రైతుకు వందశాతం రుణమాఫీ చేస్తానన్న ఒక సీఎం మాట తప్పడం వల్ల ఈ సినిమాలో రైతు ఆత్మహత్య చేసుకుంటాడని తెలిపారు. సెన్సార్ నిబంధనలకు లోబడే ఈ సినిమా తీశానని కృష్ణమురళి స్పష్టం చేశారు.

  Andhra Pradesh10, May 2019, 1:09 PM IST

  ఐదేళ్లలో ఏం చేశావో చెప్పు, రాజీవ్ గాంధీ టాపిక్ ఇప్పుడెందుకు: మోదీకి బాబు చురకలు

  ఎన్నికల అనంతరం మోదీ ఇంటికి వెళ్లడం ఖాయమని చెప్పుకొచ్చారు. ఓటమి భయంతో మోదీ కాంగ్రెస్ పార్టీపైనా, రాజీవ్ గాంధీపైనా విరుచుకుపడుతున్నారని ఆరోపించారు. 20 ఏళ్ల క్రితం జరిగిన ఘటన ఇప్పుడెందుకు గుర్తుకు వచ్చిందోనని నిలదీశారు. 

 • rajeev

  NATIONAL9, May 2019, 11:39 AM IST

  తండ్రి బాటలోనే రాహుల్: లక్ష్యద్వీప్‌లోనే విహారయాత్ర

  : రాజీవ్ గాంధీ కుటుంబం లక్ష్యద్వీప్‌ల్లో సెలవుల్లో గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడేవారు. తండ్రి తరహాలోనే రాహుల్ కూడ ఇదే ప్రాంతంలో స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడిపారు

 • NATIONAL8, May 2019, 3:05 PM IST

  రాజీవ్ గాంధీపై మోదీ వ్యాఖ్యలు: రక్తంతో ఈసీకి లేఖ

  అమేథిలోని షాగర్‌కు చెందిన మనోజ్ కశ్యప్ మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు తాను మనస్తాపం చెందానని అందువల్లే ఈ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నాడు. మోదీ వ్యాఖ్యలు తమ ప్రాంత ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని లేఖలో పేర్కొన్నారు. తనను ఎంతో బాధించాయని చెప్పుకొచ్చారు. 

 • Nalini letter to cm

  NATIONAL15, Apr 2019, 11:57 AM IST

  మీరేమంటారు: నళినికి పెరోల్‌పై హైకోర్టు

  దివంగత ప్రధానమంత్రి  రాజీవ్ గాంధీ హత్య కేసులో  శిక్షను అనుభవిస్తున్న నళినికి పెరోల్ విషయమై తమ అభిప్రాయం తెలపాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.