రాజీవ్ కుమార్  

(Search results - 5)
 • undefined

  business3, Feb 2020, 12:35 PM IST

  ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు...ఎందుకు..?

  వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఎల్ఐసీ ప్రతిపాదిత ఐపీవోకు వెళుతుందని ఆర్థికశాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. ఇందుకోసం పలు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ముందుగా చట్ట సవరణ చేసి, ఎల్ఐసీ బోర్డు ఆమోదించాల్సి ఉందని చెప్పారు. అయితే ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

 • undefined

  business31, Jan 2020, 12:57 PM IST

  ఆర్థిక ఉద్దీపనలు కల్పించడం అసాధ్యం: నీతి ఆయోగ్

  ఆర్థిక వ్యవస్థ ప్రగతిపథంలో ప్రయాణించడానికి ఉద్దీపనలు కల్పించాల్సిన అవసరమేమీ లేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఇతర మార్గాల్లో పారిశ్రామిక సంస్థలకు సర్దుబాటు చేయాలని సూచించారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో జీడీపీ వ్రుద్ధిరేటు 4.7 శాతానికి పరిమితం కావడమే ఇబ్బందికరం.
   

 • mamatha modi

  NATIONAL18, Sep 2019, 8:40 PM IST

  ఏడాది తర్వాత: మోడీతో మమత భేటీ, రాజీవ్ అరెస్ట్ ఆపేందుకేనా..?

  మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య సమావేశం జరగడం ఇదే తొలిసారి. అయితే శారద స్కాంలో కోల్‌కతా మాజీ పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ అరెస్ట్‌ను ఆపేందుకే దీదీ.. ప్రధానిని కలిశారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

 • master card

  business17, May 2019, 10:24 AM IST

  హైదరాబాద్‌లో మాస్టర్‌కార్డ్‌ కేంద్రం! ఐదేళ్లలో బిలియన్ డాలర్ల పెట్టుబడి

  వచ్చే అయిదేళ్లలో భారత్‌లో రూ.7000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మాస్టర్ కార్డ్ తెలిపింది. భారతదేశంలో డిజిటల్‌ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయని సంస్థ దక్షిణాసియా విభాగం సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. 
  స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. భవిష్యత్‌లో హైదరాబాద్‌లో మాస్టర్ కార్డ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని రాజీవ్‌ కుమార్‌ వివరించారు.
 • undefined

  15, Jun 2018, 5:15 PM IST

  చంద్రబాబు అభ్యర్ధనను తిరస్కరించిన నీతి ఆయోగ్

  చంద్రబాబు నాయుడు చేసుకున్న అభ్యర్ధనను నీతి ఆయోగ్ సున్నతంగా తిరస్కరించింది.  చంద్రబాబు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని 18 వతేదీకి వాయిదా వేయాలంటూ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ని కోరిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిచిన ఆయన ఎట్టి పరస్థితుల్లో వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.