రాజశేఖర్  

(Search results - 158)
 • Naresh

  News21, Oct 2019, 8:33 PM IST

  జీవితా రాజశేఖర్ కు నరేష్ కౌంటర్.. ఇది పనికిమాలిన మీటింగ్

  ఆదివారం రోజు జరిగిన మా అసోసియేషన్ మీటింగ్ తాను హాజరుకాకపోవడం పై నరేష్ వివరణ ఇచ్చారు. జీవిత రాజశేఖర్ తో ఉన్న విభేదాలు గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. 

 • ActorNaresh
  Video Icon

  ENTERTAINMENT21, Oct 2019, 8:07 PM IST

  Video: జీవితా రాజశేఖర్ తో విభేదాలు.. నరేష్ వివరణ!

  ఆదివారం రోజు జరిగిన మా అసోసియేషన్ మీటింగ్ తాను హాజరుకాకపోవడం పై నరేష్ వివరణ ఇచ్చారు. జీవిత రాజశేఖర్ తో ఉన్న విభేదాలు గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. మా అసోసియేషన్ మీటింగ్ నిర్వహిస్తే అధ్యక్షుడిగా నా అనుమతి ఉండాలి. ఆదివారం జరిగిన మీటింగ్ కు నా అనుమతి లేదు. అందుకే తాను హాజరు కాలేదు అని నరేష్ తెలిపారు.

 • Jeevitha Rajashekar
  Video Icon

  ENTERTAINMENT21, Oct 2019, 8:02 PM IST

  Video: నరేష్ లేకుండా మీటింగ్.. మాకు వాళ్ళ సపోర్ట్ ఉందన్న జీవిత!

  తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన మా అసోసియేషన్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. మా అధ్యక్షుడు నరేష్ లేకుండానే అత్యవసర సమావేశాన్ని జీవిత, రాజశేఖర్ నిర్వహించారు. దీనితో మా అసోసియేషన్ లో గందరగోళం నెలకొంది. మా అసోసియేషన్ లో సభ్యులు నరేష్ వర్గం, జీవిత రాజశేఖర్ వర్గంగా చీలిపోయారు. ఏఈ మొత్తం ఎపిసోడ్ గురించి అనేక వార్తలు వస్తుండడంతో తాజాగా జీవిత స్వయంగా వివరణ ఇచ్చారు.

 • అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ట్రాక్టర్ యాత్ర చేపట్టారు కూడా. కాంగ్రెస్ పార్టీలో చేరారని గ్రామస్థాయికి చేరకముందే మళ్లీ పసుపుకండువా కప్పేసుకున్నారు.

  Andhra Pradesh21, Oct 2019, 7:47 AM IST

  బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి..?

  కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, అమరావతి ఫ్రీజోన్ వంటి డిమాండ్లకు బీజేపీ కూడా సానుకూలంగా ఉన్నందున సీమ అభివృద్దే లక్ష్యంగా బీజేపీలో చేరుతున్నట్టు బైరెడ్డి చెబుతున్నారు.

 • jeevitha Rajasekhar

  News20, Oct 2019, 4:49 PM IST

  వాళ్ళ పద్ధతి నచ్చలేదన్న పరుచూరి.. నరేష్ పై జీవిత కామెంట్స్!

  ఆదివారం రోజు జరిగిన మా అసోసియేషన్ మీటింగ్ రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. మా అసోసియేషన్ లోనే సభ్యులు రెండు గ్రూప్స్ గా విడిపోయారు. నరేష్ వర్గం, జీవిత రాజశేఖర్ వర్గంగా చీలిపోయి ఆరోపణలు చేసుకుంటున్నారు.

 • Jeevitha Rajasekhar

  News20, Oct 2019, 1:10 PM IST

  MAAలో షాక్.. నరేష్ ని లెక్కచేయని జీవిత రాజశేఖర్.. సంచలన ఆరోపణలు!

  తెలుగు సినిమాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(MAA) ఎన్నికలు ఆరునెలల క్రితం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో నటుడు నరేష్ ప్యానల్ విజయం సాధించింది. ఇదే ప్యానల్ లో జీవిత రాజశేఖర్ కూడా ఉన్నారు. 

 • rajashekar

  News18, Oct 2019, 7:57 AM IST

  'ఏడు చేపల కథ' టీమ్ తో రాజశేఖర్ న్యూ మూవీ

  రాజశేఖర్ ఇటీవల ఒక సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  స్క్రిప్ట్ విషయంలో దర్శకుడికి హీరోకు అభిప్రాయం బేధాలు రావడంతో సినిమా సెట్స్ పైకి వచ్చిన కొన్ని రోజులకే ఆగిపోయింది.దీంతో ఆ చిత్ర నిర్మాత మరొక హీరోను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

 • rajashekar

  News17, Oct 2019, 1:57 PM IST

  వివాదంలో రాజశేఖర్ న్యూ ప్రాజెక్ట్.. మరో హీరోను సెట్ చేసుకున్న నిర్మాత!

  సీనియర్ యాక్టర్ రాజశేఖర్ ఊహించని విధంగా మళ్ళీ కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్ళీ ప్లాప్ ట్రాక్ లోకి వెళ్లిపోయారు. ఇటీవల ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో చేసిన డిఫరెంట్ మూవీ కల్కి ఊహించని విధంగా బెడిసి కొట్టింది. 

 • mopidevi venkataramana

  Districts14, Oct 2019, 5:34 PM IST

  దళారులకు చెక్... మార్కెట్లోకి స్వయంగా ప్రభుత్వమే: మోపిదేవి

  ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి మోపిదేవి వెెంకటరమణ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రజా సంక్షేమంలో దివంగత రాజశేఖర్ రెడ్డిని సైతం జగన్ మించిపోయేలా వున్నాడని అన్నారు. 

 • srireddy

  News14, Oct 2019, 10:14 AM IST

  అతడికి ఒక్కరోజైనా పెళ్లాంగా ఉంటే చాలు.. శ్రీరెడ్డి కామెంట్స్!

  నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన సిద్దార్థ్ రెడ్డికి మంచి క్రేజ్ ఉంది. రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి కొడుకే ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. తన స్పీచ్ లతో యూత్ లో మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

 • botsa

  Guntur11, Oct 2019, 5:57 PM IST

  రాజశేఖర్ రెడ్డి మీకు భయపడ్డారా...? భయపెట్టారా..?: చంద్రబాబుకు బొత్స ప్రశ్న

  విశాఖ పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు  చేసిన కామెంట్స్ ను మంత్రి బొత్స తిప్పికొట్టారు. 

 • ys jagan yarlagadda

  Andhra Pradesh10, Oct 2019, 4:13 PM IST

  జగన్ ను నమ్మిన ఎన్టీఆర్ సన్నిహితుడు: డబుల్ ధమాకా కొట్టేసిన హరికృష్ణ దోస్త్

  వైఎస్ జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ చైర్మన్ గా నియమిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అంతేకాదు కేబినెట్ హోదా సైతం కల్పించేశారు సీఎం జగన్. మెుత్తానికి కేబినెట్ హోదాతో కూడిన జోడు పదవులను పట్టేశారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. 

 • jeevitha rajasekhar

  News9, Oct 2019, 11:29 AM IST

  రాజశేఖర్ గురించి విన్నదంతా ఫేక్, చిరుతో కూడా...!

  తమ గురించి మీడియాలో,సోషల్ మీడియాలో వస్తున్న వార్తల గురించి జీవిత ఇలా స్పందించారు. ఈటీవిలో ప్రసారమవుతున్న అలీతో జాలీగా పోగ్రామ్ లో గెస్ట్ గా హాజరైన ఆమె ఇలా స్పందించారు. 

 • ts rtc employees

  Telangana6, Oct 2019, 12:24 PM IST

  ఆర్టీసీ సమ్మె: హైకోర్టులో ఓయూ విద్యార్ధి హౌస్‌ మోషన్ పిటిషన్

  ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టులో ఆదివారం నాడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు  కుందన్ బాగ్ లోని జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ఇంట్లో వాదనలు జరగనున్నాయి. 
   

 • Rajashekar
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 6:50 PM IST

  ఆరోగ్యం విషమించిన సంగతి బైటికి తెలియనివ్వలేదు (వీడియో)

  డయాలసిస్ సమయంలో హార్ట్ ఎటాక్ రావడంతో వేణుమాధవ్ చనిపోయాడని..ఆరోగ్యం బాగై బైటికి వస్తానని అనుకున్నాడు కాబట్టే ఆయన హెల్త్ బాలేని విషయం బైటికి రాలేదని హీరో రాజశేఖర్ అన్నాడు. వేణుమాధవ్ లాంటి గ్రేట్ ఆర్టిస్ట్ కోల్పోవడం తెలుగు ఇండస్ట్రీ దురదృష్టం అన్నాడు.