రాజమండ్రి  

(Search results - 48)
 • undefined

  Coronavirus Andhra Pradesh27, Mar 2020, 11:14 AM IST

  కరోనా భయం: రాజమండ్రిలో దంపతుల ఆత్మహత్య, సూసైడ్ నోట్

  రాజమండ్రి పట్టణంలోని ఆటో డ్రైవర్ గా పనిచేసే రమేష్ అతని భార్య వెంకటలక్ష్మి సగం కాలిన మృతదేహాలను  స్థానికులు చూసి శుక్రవారం నాడు ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

   

 • बता दें कि देश के विभिन्न हिस्सों में कोरोनावायरस संक्रमण के नए मामले सामने आने के बाद भारत में इस वायरस से संक्रमित लोगों की संख्या बढ़कर 276 तक पहुंच गई है। अब तक भारत में कोरोना से 4 लोगों की मौत हो चुकी है।

  Andhra Pradesh22, Mar 2020, 9:07 AM IST

  ఏపీలో మరో రెండు కరోనా కేసులు: ఐదుకు పెరిగిన సంఖ్య

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయవాడలో ఒకరికి, రాజమండ్రిలో మరొకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వారిద్దరు కూడా విదేశాల నుంచి వచ్చినవారే.

 • Pawan Kalyan

  Andhra Pradesh14, Mar 2020, 1:56 PM IST

  రౌడీలు కాబట్టి కాల్చేశారు: దిశ రేప్, హత్య కేసుపై పవన్ కల్యాణ్

  తెలంగాణ వెటర్నరీ డాక్టర్ దిశ రేప్, హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ మీద జనసేన పవన్ కల్యాణ్ రాజమండ్రిలో మాట్లాడారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన ప్రసంగించారు.

 • ఇకపోతే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ అండ్ పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం ఓటమి పాలయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు అయిన నారా లోకేష్ చంద్రబాబు కేబినెట్ లో కీలక మంత్రుల్లో ఒకరు.

  Andhra Pradesh3, Mar 2020, 5:52 PM IST

  లోకేష్ రాజమండ్రి టూర్‌లో ఉద్రిక్తత:చెప్పులు, కుర్చీలు విసిరిన ఆందోళనకారులు


   

  సీతానగరం మండలం మునికోడలిలో ఎన్టీఆర్ విగ్రహవిష్కరణ కార్యక్రమానికి లోకేష్ వెళ్తున్న సమయంలో పురుసోత్తమపట్నం నిర్వాసితులు అడ్డుకొన్నారు. వీరికి వైసీపీ  శ్రేణులు కూడ మద్దతుగా నిలిచారని టీడీపీ ఆరోపణలు చేసింది..పురుషోత్తపట్నం ప్రాజెక్టు  టీడీపీ కాంట్రాక్టర్‌కే న్యాయం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు

 • chandrababu

  Guntur10, Feb 2020, 10:08 PM IST

  దమ్ముంటే అలాచేయ్...: సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్

  రాష్ట్రాన్ని పాలించడం చేతగాకే పెట్టుబడులు వెనక్కిపోయేలా చేశాడని ముఖ్యమంత్రి జగన్ పై మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. 

 • jagan- disha

  Andhra Pradesh8, Feb 2020, 1:50 PM IST

  సినిమాల్లో లాగా కాల్చిపారేయలేం: అత్యాచార ఘటనలపై వైఎస్ జగన్

  అత్యాచారాల కేసుల్లో నిందితులను కాల్చి పారేసే స్వేచ్ఛ మన చట్టాల్లో లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాజమండ్రిలో జగన్ దిశ పోలీసు స్టేషన్ ను ప్రారంభించి ప్రసంగించారు.

 • jagan- disha

  Andhra Pradesh8, Feb 2020, 12:44 PM IST

  మాట నిలబెట్టుకున్న జగన్: దిశా పోలీస్ స్టేషన్లు, దిశా యాప్ కూడా వచ్చేశాయ్

  తాజాగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమండ్రిలో తొలి ‘దిశ’ పోలీస్‌ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇందాక కొద్దిసేపటికింద ప్రారంభించారు. 

 • ఇక అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఆదివారం నాడు టీడీపీలో చేరనున్నారు.ఈ స్థానం నుండి హర్షకుమార్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తన ఇద్దరు కొడుకులతో వైసీపీలో చేరారు.

  Andhra Pradesh29, Jan 2020, 10:16 AM IST

  48 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన మాజీ ఎంపీ హర్షకుమార్

  మాజీ ఎంపీ హర్షకుమార్ 48 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జ్యుడిషియల్ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఆయన జైలులో ఉన్నారు.

 • ali

  News19, Dec 2019, 9:33 AM IST

  స్టార్‌ కమెడియన్‌ అలీ ఇంట్లో విషాదం

  టాలీవుడ్‌ స్టార్ కమెడియన్‌, టెలివిజన్‌ హోస్ట్‌ అలీ తల్లి జైతున్‌ బీబీ అనారోగ్యంతో కన్నుమూశారు.రాజమహేంద్రవరంలోని ఆమె స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు.

 • Railway GM Gajanan Malya visits Anakapally Railway station
  Video Icon

  Andhra Pradesh4, Dec 2019, 3:27 PM IST

  Video news : అనకాపల్లికి కొత్త రైల్వేలైను ఏర్పాటు చేస్తాం...

  విశాఖ జిల్లా అనకాపల్లి రైల్వే స్టేషన్ ను రైల్వే జి.ఎమ్.గజానన్ మాల్యా పరశీలించారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ లో నూతన రైల్వే లైన్ ట్రాక్ ను జి ఎమ్ గజానన్ మాల్యా ప్రారంభించారు. రైల్వే స్టేషన్ కు పరిశీలనకు వచ్చిన జఎమ్ గజినన్ ను అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్, సత్కరించారు. అనకాపల్లి ప్రాంత రైల్వే సమస్యలపై ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ జిఎమ్ కు వినతిపత్రం అందచేసారు. అనకాపల్లి రైల్వేస్టేషన్లో అదనపు  రైల్వే లైన్ కు ఏర్పాటు చేస్తామని జి ఎమ్ అన్నారు. విశాఖ రూరల్ జర్నలిస్టుల రైల్వే పాస్ లకోసం  ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. సూపర్ ఫాస్ట్ రైళ్లకు అనకాపల్లి స్టేషన్ లో హాల్టు ఇస్తామని చెప్పారు.

 • Conistable Involved in Ganja smuggling case, Aressted at Gannavaram
  Video Icon

  Andhra Pradesh18, Nov 2019, 12:00 PM IST

  Video news : గంజాయి స్మగ్లింగ్ చేస్తూ...పట్టుబడి..పారిపోయి...

  గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్టై కోర్టుకు తరలిస్తుండగా తప్పించుకు పారిపోయిన కానిస్టేబుల్ పడాల్ ని గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 • nithin

  News9, Nov 2019, 5:31 PM IST

  Bheeshma Movie:‘భీష్మ’ఫస్ట్‌ గ్లింప్స్ 4 మిలియన్ల వ్యూస్.. నితిన్ స్పెషల్ పోస్ట్!

  కథానాయకుడు నితిన్ ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా కృతఙ్ఞతలు తెలిపారు. ఇటీవల చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంది. 

 • minor marriage at east godavari kanakadurga temple
  Video Icon

  Andhra Pradesh22, Oct 2019, 3:11 PM IST

  Minor marriage video : మైనర్ల పెళ్లి...ఆలయ అధికారుల చోద్యం

  తూర్పు గోదావరి జిల్లా, అన్నవరం గ్రామంలో ఓ మైనర్ జంట పెళ్లి చేసుకున్నారు. సోమవారం రత్నగిరికొండ కిందున్న కనకదుర్గ ఆలయంలో రాజమండ్రికి చెందిన వెంకట్, పద్మజ అనే మైనర్లు పెద్దల అంగీకారం లేకుండా పెళ్లి చేసుకున్నారు. మైనర్ల పెళ్లి తంతు జరుగుతున్నా అక్కడి అర్చకులు, సెక్యూరిటీ, అధికారులు అభ్యంతరం చెప్పకపోవడాన్ని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 • rape

  Andhra Pradesh11, Oct 2019, 10:44 AM IST

  మరో కీచక ప్రొఫెసర్... స్పెషల్ క్లాసుల పేరిట ఇంటికి పిలిచి...

   ఎంఏ ఇంగ్లీష్ చదివే విద్యార్థినులను డిపార్ట్ మెంట్ హెడ్ రాఘవేంద్ర గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థులను ఇంటికి పిలిచేవాడు. నిజంగానే చదువు చెబుతాడనుకొని వెళ్లిన చాలా మంది విద్యార్థినులు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు.

 • akula

  Andhra Pradesh6, Oct 2019, 10:17 AM IST

  పవన్‌కు ఒకే రోజు రెండు షాక్‌లు: పార్టీని వీడిన ఇద్దరు కీలక నేతలు

  జనసేన పార్టీకి ఒకే రోజు ఇద్దరు  కీలక నేతలు షాకిచ్చారు. రాజమండ్రికి సిటీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఆయన సతీమణి లక్ష్మీ పద్మావతి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు