రాంచరణ్  

(Search results - 172)
 • Neha Sharma

  News14, Feb 2020, 5:24 PM IST

  అక్కాచెల్లిళ్ల రచ్చ మామూలుగా లేదుగా.. క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన చిరుత పిల్ల

  నేహా శర్మ చిరుత చిత్రంతో హీరోయిన్ గా మారింది. తొలి చిత్రంలోనే అందాలతో మాయ చేసింది. రాంచరణ్ తో పండించిన కెమిస్ట్రీ అందరిని ఆకట్టుకుంది. తాజాగా నేహా శర్మ తన సోదరి ఆయిషా శర్మతో కలసి హాట్ ఫోటో షూట్ కు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

 • Ram Charan

  News9, Feb 2020, 6:49 PM IST

  రామ్ చరణ్ నటనకు ఇన్ఫోసిస్ సుధామూర్తి ఫిదా.. రంగస్థలంపై ప్రశంసలు!

  మెగాస్టార్ వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్.. చిరుత మగధీర చిత్రాలతో స్టార్ గా మారిపోయాడు. ఒక్కో చిత్రంతో రాంచరణ్ నటనలో పరిణితి కనబరుస్తూ వస్తున్నాడు. ఇక 2018లో విడుదలైన రంగస్థలం చిత్రం అయితే చరణ్ ని నటుడిగా మరో స్థాయికి తీసుకెళ్లింది.

 • RRR Movie

  News7, Feb 2020, 5:03 PM IST

  RRR '*' లేకుండా ఇండస్ట్రీ హిట్.. నెటిజన్ కు బాహుబలి నిర్మాత రిప్లై!

  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ వాయిదా పడడంతో ఫ్యాన్స్ నిరాశచెందారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 

 • Samantha Akkineni

  News6, Feb 2020, 4:21 PM IST

  'రంగస్థలం' నాకొక అదృష్టం, కథ కూడా వినలేదు.. సమంత కామెంట్స్!

  మెగా పవర్ స్టార్ రాంచరణ్, సమంత, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం చిత్రం టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం క్లాసిక్ అని కూడా ప్రశంసలు దక్కాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

 • నెక్స్ట్ రామ్ చరణ్ తారక్ లతోకలిసి మరో భారీ బడ్జెట్ ని ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 300 కోట్లతో రుపొండుతోన్న ఆ సినిమా ఈజీగా రిలీజ్ కు ముందే 600 కోట్ల బిజినెస్ చేయగలదని అంచనా వేస్తున్నారు.

  News29, Jan 2020, 12:57 PM IST

  మళ్ళీ దెబ్బేసిన రాజమౌళి.. RRR ఇక వచ్చే ఏడాదే!

  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలిని మించేలా ఈ చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 • Neha Sharma

  News29, Jan 2020, 10:22 AM IST

  అక్కా చెల్లిళ్ల హాట్ ఫోజులు చూశారా.. మతిపోగొడుతున్న చిరుత హీరోయిన్

  నేహా శర్మ చిరుత చిత్రంతో హీరోయిన్ గా మారింది. తొలి చిత్రంలోనే అందాలతో మాయ చేసింది. రాంచరణ్ తో పండించిన కెమిస్ట్రీ అందరిని ఆకట్టుకుంది. తాజాగా నేహా శర్మ తన సోదరి ఆయిషా శర్మతో కలసి హాట్ ఫోటో షూట్ కు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

 • (Courtesy: Instagram)అందంతో మతిపోగొట్టేలా ఫోటోలని శ్రీయ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

  News29, Jan 2020, 7:46 AM IST

  రాజమౌళి సినిమాలో శ్రీయ.. ఆమె రోల్ ఇదేనా?

  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత జక్కన్న నుంచి వస్తున్న చిత్రం ఇదే. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో 1920 కాలానికి సంబందించిన కథగా తెరకెక్కుతోంది.

 • Jr NTR

  News20, Jan 2020, 10:32 PM IST

  ఎయిర్ పోర్ట్ లో ఫోటోగ్రాఫర్ ని ఆడేసుకున్న ఎన్టీఆర్.. వీడియో వైరల్

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా గడుపుతున్నాడు. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ కలసి నటిస్తున్నారు.

 • RRR movie

  News19, Jan 2020, 1:55 PM IST

  'కొమరం భీం'గా ఎన్టీఆర్.. మతిపోవడం ఖాయం, అంచనాలు పెంచేశాడు!

  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ ఉద్యమ వీరుడు కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాంచరణ్ అల్లూరి సీతా రామరాజుగా నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ కోసం చరణ్, ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

 • నెక్స్ట్ రామ్ చరణ్ తారక్ లతోకలిసి మరో భారీ బడ్జెట్ ని ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 300 కోట్లతో రుపొండుతోన్న ఆ సినిమా ఈజీగా రిలీజ్ కు ముందే 600 కోట్ల బిజినెస్ చేయగలదని అంచనా వేస్తున్నారు.

  News9, Jan 2020, 8:24 PM IST

  RRR టీమ్ ట్వీట్.. ఆ పాత్ర ఇంతవరకు ప్రారంభమే కాలేదా?

  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న చిత్రం ఇది. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి రాబోతున్న మూవీ కావడంతో దేశం మొత్తం ఈ భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ కోసం ఎదురుచూస్తోంది. 

 • bandla ganesh

  News7, Jan 2020, 3:07 PM IST

  బండ్ల గణేష్ నెక్స్ట్ టార్గెట్ అదేనా.. పబ్లిక్ గా కామెంట్స్!

  టాలీవుడ్ లో చిన్న రోల్స్ చేసుకునే స్థాయి నుంచి బండ్ల గణేష్ కెరీర్ ప్రారంభించాడు. ఆంజనేయులు చిత్రంతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్.. గబ్బర్ సింగ్, బాద్షా, టెంపర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ నిర్మాతగా మారిపోయాడు.

 • Ram Charan Reached Gannavaram Airport to Visit Vijayawada
  Video Icon

  Andhra Pradesh6, Jan 2020, 3:36 PM IST

  Ramcharan : రాంచరణ్ ను చూసి రచ్చ చేసిన మెగాఫ్యాన్స్

  మెగా హీరో రాంచరణ్ హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. 

 • Ram Charan

  News30, Dec 2019, 2:55 PM IST

  రామ్ చరణ్ తో ప్రయోగం చేయనున్న మాస్ డైరెక్టర్ ?

  మెగా పవర్ స్టార్ రాంచరణ్ కోసం దర్శకుడు క్యూ కడుతున్నారు. కానీ చరణ్ మాత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయ్యే వరకు మరో చిత్రాన్ని అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు.

 • రాజమౌళి - దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాలను డైరెక్ట్ చేయడంతో పాటు యాక్షన్ సీన్స్ దగ్గరుండి కంపోజ్ చేసుకుంటూ ఉంటారు. తన తండ్రి విజయేంద్రప్రసాద్ డైరెక్ట్ చేసిన 'రాజన్న' సినిమాకి కూడా రాజమౌళి యాక్షన్ సీన్స్ డైరెక్ట్ చేయడం విశేషం.

  News22, Dec 2019, 6:34 PM IST

  RRR రిలీజ్ పై రాజమౌళి జోకులు.. పర్వాలేదన్న సుమ!

  దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి భారీ విజయం తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ పై ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొని ఉన్నాయి.

 • Ram Charan

  News22, Dec 2019, 10:46 AM IST

  ఉత్తమ నటుడు రాంచరణ్.. ఫిలిం ఫేర్ లో 'రంగస్థలం'కే ఐదు!

  మెగా పవర్ స్టార్ రాంచరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం గత ఏడాది విడుదలైన సంగతి తెలిసిందే. రంగస్ధలం చిత్రం టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది. దాదాపు 120 కోట్ల వరకు షేర్ రాబట్టింది ఈ చిత్రం. సుకుమార్ దర్శత్వంలో వచ్చిన విలేజ్ రివెంజ్ డ్రామాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.