రష్మీ గౌతమ్  

(Search results - 17)
 • undefined

  Entertainment22, Sep 2020, 10:00 AM

  ఇక ఆగలేను..పెళ్లికి రెడీ అంటోన్న హాట్‌ యాంకర్‌ రష్మీ ?

  కరోనా టైమ్‌ని మ్యారేజ్‌ సెలబ్రేషన్స్ గా మార్చేస్తున్నారు టాలీవుడ్‌ సెలబ్రిటీలు. ఈ లాక్‌డౌన్‌ టైమ్‌లోనే రానా, నితిన్‌, నిఖిల్‌, దిల్‌రాజు(రెండో పెళ్ళి) ఇప్పటికే పెళ్ళి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. త్వరలో నిహారిక పెళ్ళి పీఠలెక్కబోతుంది. ఇప్పుడు హాట్‌ యాంకర్‌ కూడా పెళ్ళికి రెడీ అవుతుందట.

 • undefined

  Entertainment19, Sep 2020, 5:18 PM

  సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్న రష్మీ కొత్త ఫోటోలు

  ఓ వైపు సిస్టర్‌ అనసూయ సోషల్‌ మీడియాని ఊపు ఊపేస్తుంటే, తాను మాత్రం తక్కువ తిన్నానా అని అక్కకి పోటీ ఇస్తోంది రష్మీ గౌతమ్‌. టీవీ షోలకు గ్లామర్‌ని అద్దిన రష్మీ గౌతమ్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో సోషల్‌ మీడియా అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా కొత్త ఫోటో షూట్‌తో రచ్చ చేసింది. 
   

 • <p>Big Boss 4</p>

  Entertainment21, Jul 2020, 7:30 PM

  'బిగ్ బాస్ 4 ' కంటెస్టెంట్స్.. క్వారంటైన్ కండీషన్

   బిగ్ బాస్ 4కి సంబంధించిన ఆఫీషియల్ లోగోను కూడా విడుదల చేసింది. ఈ హంగామా చూస్తూంటే...మరో రెండు మూడు వారాల్లో షో మొదలు కానుందని అర్దమవుతోంది. ఈ నేపధ్యంలో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపధ్యంలో 15 మంది సెలబ్రిటీల లిస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వైరల్ అవుతున్న లిస్టు ఏంటో ఓ లుక్కేద్దాం.

 • undefined

  Entertainment6, Jun 2020, 9:51 AM

  కాజాతో క్రేజీ క్లిక్‌.. లాక్ డౌన్‌లో హాట్ యాంకర్‌

  టాలీవుడ్‌ లో జబర్దస్త్‌ షోతో పాటు పలు సినిమాల్లోనూ నటిస్తున్న బ్యూటీ రష్మీ గౌతమ్‌. తెర మీద హాట్ హాట్‌గా అందాలను ఆరబోసే ఈ బ్యూటీ భారీ సైజ్‌ కాకినాడ కాజాను చేతిలో పట్టుకొని రొమాంటిక్‌ ఫోజులిచ్చింది. 

 • undefined

  Entertainment29, May 2020, 2:58 PM

  జబర్దస్త్‌కు అనసూయ గుడ్ బై.. కారణమదే!

  తెలుగు టెలివిజన్‌ చరిత్రలో సూపర్‌ హిట్ రియాలిటీ షో ఏది అంటే వెంటనే గుర్తొచ్చే పేరు జబర్దస్త్‌. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షో ఎంతో మంది జీవితాలను మార్చేసింది. ముఖ్యంగా ఈ షోలో యాంకర్లుగా చేసిన అనసూయ, రష్మీ గౌతమ్‌లకు స్టార్ ఇమేజ్‌ వచ్చింది. అయితే త్వరలోనే అనసూయ ఈ షో నుంచి తప్పకోనుందట.

 • undefined

  Entertainment26, May 2020, 2:42 PM

  జబర్దస్త్‌లోకి మరో హాట్ యాంకర్‌.. గ్లామర్‌ డోస్‌ మరింత పెరిగేనా..?

  తెలుగు టెలివిజన్ చరిత్రం టీఆర్పీలలో సంచలనం సృష్టించిన రియాలిటీ షో జబర్దస్త్. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్‌లను చెరిపేసిన ఈ షో సక్సెస్‌లో యాంకర్లు కూడా కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ షోకు అనసూయ, రష్మీ గౌతమ్‌లు యాంకర్లుగా వ్యవహరిస్తుండగా.. తాజాగా మరో హాట్ యాంకర్‌ పేరు వినిపిస్తోంది.

 • undefined

  Entertainment18, May 2020, 5:55 PM

  రష్మీ సంచలన వ్యాఖ్యలు `అలా పిల్లలను కనే బదులు.. అలా చేయొచ్చు కదా

  టాలీవుడ్‌ లో నటిగా, బుల్లితెర స్టార్ యాంకర్‌గా సూపర్‌ పాపులర్ అయిన బ్యూటీ రష్మీ గౌతమ్‌. కేవలం సినిమాలతోనే కాదు వివాదాస్పద వ్యాఖ్యలతోనూ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది రష్మీ. ముఖ్యంగా సుధీర్‌తో ప్రేమ వ్యవహారం తో రష్మీ పేరు మీడియాలో మారుమోగిపోయింది. తాజాగా ఈ భామ సరోగసి (అద్దె గర్భంతో పిల్లలను కనటం)పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

 • Rashmi gautam

  Entertainment News15, Apr 2020, 12:28 PM

  సుధీర్ ని పెళ్లి చేసుకుంటారా లేక టైం పాస్ మాత్రమేనా ? రష్మీ స్ట్రాంగ్ రిప్లై

  బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. జబర్దస్త్ షోతో గుర్తింపు తెచ్చుకున్న రష్మీ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ యాంకర్స్ లో ఒకరు. రష్మీకి సామజిక స్పృహ ఎక్కువే. అదే విధంగా రష్మీ జంతు ప్రేమికురాలు.
 • rashmi

  News21, Mar 2020, 2:48 PM

  తాను తప్పు చేశానంటూ బహిరంగంగా ఒప్పుకున్న యాంకర్ రష్మీ

  రష్మీ గౌతమ్ అభిమానులకు క్షమాపణ చెప్పారు. కరోనా దృష్ట్యా పబ్లిక్ ఈవెంట్స్ లో పాల్గొనవద్దని ఆంక్షలు విధిస్తున్న తరుణంలో శుక్రవారం రష్మీ రాజమేహేంద్రవరంలోని ఒక షాప్ ఓపెనింగ్ కి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దీంతో వందల సంఖ్యలో జనులు రష్మిని చూసేందుకు ఎగబడ్డారు.

 • Rashmi Gautam

  News17, Mar 2020, 5:42 PM

  ఇలియానా ఎక్స్ పోజింగ్ చేస్తే ఓకే.. రష్మీపై దారుణంగా బూతు వ్యాఖ్యలు

  రష్మీ గౌతమ్ టాలీవుడ్ లో ప్రముఖ యాంకర్. జబర్దస్త్ షో ద్వారా రష్మీ గౌతమ్ గుర్తింపు సొంతం చేసుకుంది. నటిగా కూడా పలు చిత్రాల్లో రష్మీ నటించింది.

 • rashmi

  News30, Dec 2019, 12:57 PM

  ఎక్స్‌పోజింగ్‌ కోసమే రష్మిని వాడుకుంటున్నారు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

  రష్మి సినిమాని రిజెక్ట్ చేయడంపై ప్రముఖ దర్శకుడు ఇమంది రామారావు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రష్మి సినిమాకి రెమ్యునరేషన్ గా రూ.40 లక్షలు కావాలని డిమాండ్ చేసిందని.. కానీ యూనిట్ రూ.35 లక్షలు ఇస్తామని చెప్పడంతో రష్మి ఒప్పుకోలేదని అన్నారు. 

 • Rashmi gowtham
  Video Icon

  Hyderabad14, Dec 2019, 9:57 PM

  Video: అనంతపురంలో జబర్దస్త్ యాంకర్ రష్మీ సందడి

  ప్రముఖ యాంకర్, నటి రష్మి గౌతమ్ అనంతపురంలో సందడిచేశారు. పట్టణంలో ఓ సూపర్ మార్కెట్  ఓపెనింగ్ కోసం విచ్చేసిన ఆమెను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు.  

 • undefined
  Video Icon

  6, Nov 2017, 2:41 PM

  నెక్స్ట్ నువ్వే మూవీ సుడిగాలి సుధీర్ తో రష్మీ గౌతమ్ ఇంటర్వ్యూ

  నెక్స్ట్ నువ్వే మూవీ సుడిగాలి సుధీర్ తో రష్మీ గౌతమ్ ఇంటర్వ్యూ