రష్మిక మందన్నా  

(Search results - 4)
 • allu arjun

  Entertainment3, Apr 2020, 12:37 PM IST

  లీక్: బ‌న్నీ-సుక్కూ చిత్రం టైటిల్, రెండ‌క్ష‌రాలతో రచ్చ

  అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సూపర్ హిట్ అవటంతో ఉషారుగా 2020లో ప్రవేశించాడు బన్నీ. పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుక జనవరి 12 రిలీజ్ అయి..బన్నీ కెరీర్ కు భారీగా మైలేజీ తెచ్చిపెట్టింది. మంచి హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపధ్యంలో అందరి దృష్టీ బన్నీ తదుపరి సినిమాపై పడటం అత్యంత సహజం. ఇప్పటికే బన్ని కూడా ఆ సినిమాని లైన్ లో పెట్టేసాడు. తన కెరీర్ లో సూపర్ హిట్ ఇచ్చిన సుకుమార్ ని సీన్ లోకి తెచ్చాడు.

 • Nithiin Bheeshma

  News20, Feb 2020, 5:23 PM IST

  లీక్: 'భీష్మ' కథ ఇదే?.సూపర్ గా ఉంది

  యంగ్ హీరో నితిన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం 'భీష్మ'.. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్‌యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించాడు. ఈ చిత్రం రేపు విడుదల అవుతోంది. ఇప్పటికే విడుదలైన  ఈ చిత్రం ట్రైలర్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ  నేపధ్యంలో ఈ చిత్రం కథేమిటి అనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అందిన కథను మీకు అందిస్తున్నాం.

 • dil raju

  News25, Jan 2020, 10:35 AM IST

  నితిన్ తండ్రితో దిల్ రాజు వార్.. మధ్యలో నలిగిపోతున్న హీరో!

  నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సైతం నైజాం ఏరియాలో పెద్ద డిస్ట్రిబ్యూటర్. ఆయన ఇప్పుడు తన కుమారుడు హీరోగా రూపొందుతున్న భీష్మ చిత్రం రైట్స్ వైజాగ్ ఏరియాకు డిమాండ్ చేస్తున్నారు

 • తమన్నా: ఈ వైట్ మిల్కి బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి 14 సంవత్సరాలు గడిచింది. మొదటి సినిమాలో చాలా సింపుల్ గా కనిపించిన అమ్మడు ఆ తరువాత చూస్తుండగానే హాట్ గర్ల్ లా మారిపోయింది. ఇంకో నాలుగు నెలలు గడిస్తే ఈ బేబీ కూడా 30లోకి అడుగుపెడుతుంది.

  News17, Nov 2019, 3:10 PM IST

  మాట మార్చిన తమన్నా.. స్టార్ హీరోతో లిప్ లాక్

  రష్మిక మందన్నా - పూజా హెగ్డే వంటి భామలు స్టార్ హీరోలతో అవకాశాలను అందుకుంటూ సీనియర్ భామబాలకు ఛాన్సులు దక్కకుండా డామినేట్ చేస్తున్నారు. కానీ తమన్నా మాత్రం వారికి దీటుగా అందాల ఆరబోతతో పోటీ ఇస్తోంది.