రష్మిక మందన  

(Search results - 61)
 • allu arjun

  Entertainment3, Apr 2020, 12:37 PM IST

  లీక్: బ‌న్నీ-సుక్కూ చిత్రం టైటిల్, రెండ‌క్ష‌రాలతో రచ్చ

  అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సూపర్ హిట్ అవటంతో ఉషారుగా 2020లో ప్రవేశించాడు బన్నీ. పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుక జనవరి 12 రిలీజ్ అయి..బన్నీ కెరీర్ కు భారీగా మైలేజీ తెచ్చిపెట్టింది. మంచి హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపధ్యంలో అందరి దృష్టీ బన్నీ తదుపరి సినిమాపై పడటం అత్యంత సహజం. ఇప్పటికే బన్ని కూడా ఆ సినిమాని లైన్ లో పెట్టేసాడు. తన కెరీర్ లో సూపర్ హిట్ ఇచ్చిన సుకుమార్ ని సీన్ లోకి తెచ్చాడు.

 • Nithiin

  News23, Mar 2020, 2:30 PM IST

  బాలీవుడ్ లో నితిన్ 'భీష్మ' రీమేక్.. రొమాంటిక్ హీరోతో బడా నిర్మాత ప్లాన్?

  యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ. నితిన్ సరైన సమయంలో ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. నితిన్, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కింది.

 • kethika sharma

  News10, Mar 2020, 2:28 PM IST

  హోలీ రంగుల్లో రొమాంటిక్ హీరోయిన్.. హాట్ ఫొటోస్

  టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది.  పూజా  హెగ్డే - రష్మిక మందన్న వంటి హీరోయిన్స్ మాత్రమే పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. వారికే ఝలక్ ఇవ్వడానికి కొత్త బ్యూటీ దిగింది. ఆమె పేరు కేతిక శర్మ. అమ్మడు హోలీ రోజు స్పెషల్ ఫొటోస్ ని రిలీజ్ చేసింది 

 • kethika sharma

  News4, Mar 2020, 11:26 AM IST

  టాలీవుడ్ లో కొత్త బ్యూటీ.. స్టార్ హీరోయిన్స్ కి ఝలక్!

  ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోలకు సెట్టయ్యే హాట్ బ్యూటీలను వెతకడం కష్టంగామారుతోంది. పూజా  హెగ్డే - రష్మిక మందన్న వంటి హీరోయిన్స్ మాత్రమే పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. అయితే వారికే ఝలక్ ఇవ్వడానికి కొత్త బ్యూటీ దిగింది. ఆమె పేరు కేతిక శర్మ. 

 • దర్శకుడు వెంకీ కుడుములకు యంగ్ భీష్మ హగ్..

  News3, Mar 2020, 2:49 PM IST

  భీష్మ 10 రోజుల కలెక్షన్స్.. లాభాల పంట!

  యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. చలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్, క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటించారు.

 • bishma
  Video Icon

  Entertainment21, Feb 2020, 1:41 PM IST

  భీష్మ మూవీ పబ్లిక్ టాక్ : డైరెక్టర్ ఇంకొంచెం కష్ట పడితే బాగుండనిపించింది..

  ఛలో ఫేం వెంకీ కుడుడుల దర్శకత్వంలో నితిన్, రష్మిక మందన జంటగా వచ్చిన మూవీ భీష్మ. 

 • Nithiin Bheeshma

  News20, Feb 2020, 5:23 PM IST

  లీక్: 'భీష్మ' కథ ఇదే?.సూపర్ గా ఉంది

  యంగ్ హీరో నితిన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం 'భీష్మ'.. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్‌యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించాడు. ఈ చిత్రం రేపు విడుదల అవుతోంది. ఇప్పటికే విడుదలైన  ఈ చిత్రం ట్రైలర్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ  నేపధ్యంలో ఈ చిత్రం కథేమిటి అనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అందిన కథను మీకు అందిస్తున్నాం.

 • ravi

  Karimanagar20, Feb 2020, 10:46 AM IST

  చించావు పో: రష్మికపై జగిత్యాల కలెక్టర్ రవి ట్వీట్, హ్యాక్ చేశారన్న కలెక్టర్

  జగిత్యాల జిల్లా కలెక్టర్  రవి ట్వీట్ వివాదాస్పదంగా మారింది. సినిమా హీరోయిన్  రష్మిక ను ఉద్దేశించి చించావు పో అంటూ కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్ వివాదాస్పదంగా మారింది. దీంతో తన ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేశారని రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

   

 • rashmika

  News19, Feb 2020, 2:03 PM IST

  హిట్ లిస్ట్ పెరుగుతుంటే... హాట్ నెస్ డోస్ పెంచేస్తోన్న రష్మిక!

  టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ కి పోటీగా వస్తున్న బ్యూటీ రష్మిక మందన్న. ఛలో సినిమాతో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగళూరు పిల్ల గీత గోవిందం తరువాత తన క్రేజ్ ను మరింత పెంచుకుంది.

 • rashmika

  News18, Feb 2020, 10:10 AM IST

  రశ్మికకి షాక్.. ముద్దు పెట్టి పరారైన అభిమాని!

  స్టార్స్ కూడా అభిమానుల కేరింతలను చాలా ఇష్టపడుతుంటారు. అయితే కొన్ని సార్లు హార్డ్ కొర్ ఫ్యాన్స్ ప్రవర్తన సినీ తారలకు చేదు అనుభవాన్ని కలిగిస్తుంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. రీసెంట్ గా రష్మిక మందన్న కూడా ఒక అభిమాని చేసిన పనికి షాక్ కి గురైంది. 

 • Bheeshma

  News17, Feb 2020, 12:12 PM IST

  నితిన్ 'భీష్మ' ప్రీరిలీజ్ బిజినెస్.. రిలీజ్ కు ముందే 10 కోట్ల ప్రాఫిట్!

  యంగ్ హీరో నితిన్ నటించిన భీష్మ చిత్రం ఫిబ్రవరి 21న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. నితిన్, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించాడు.

 • Bheeshma Movie Valentines Day Special Interview Nithiin, Rashmina Mandanna
  Video Icon

  Entertainment15, Feb 2020, 3:56 PM IST

  భీష్మ : తనకు అబ్బాయిలు నచ్చరట..కానీ ఓ బాయ్ ప్రెండ్ కావాలట...

  యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ. క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

 • Nithiin

  News14, Feb 2020, 6:35 PM IST

  అయ్య బాబోయ్.. రష్మిక కుక్క బిస్కెట్ల మ్యాటర్ లీక్ చేసిన నితిన్

  యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ. క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 21న రిలీజ్ కానున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలని నితిన్, రష్మిక షురూ చేశారు.

 • க்யூட் ஸ்மைல்

  News6, Feb 2020, 2:42 PM IST

  ఫ్లైట్ కోసం రష్మిక పరుగో పరుగు.. ఫన్నీ కామెంట్స్ తో వీడియో వైరల్!

  టాలీవుడ్ లో ప్రస్తుతం రష్మిక మందన హవా సాగుతోంది. గ్లామర్, క్యూట్ లుక్స్ తో ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల ని ఫిదా చేసిన రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ బడా హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.

 • Rashmika Mandanna

  News2, Feb 2020, 5:15 PM IST

  దర్శకుడికి ఐటీ రైడ్స్ భయం.. రష్మికపై సెటైర్లు!

  యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం భీష్మ. క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు. మాస్ మసాలా అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని వేగవంతం చేశారు.