రష్మిక

(Search results - 245)
• Entertainment4, Jul 2020, 1:05 PM

మహేష్ భార్యకు రష్మిక సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే హీరోయిన్‌గా టాప్‌ రేంజ్‌కు వెళ్లిన బ్యూటీ రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీలో కిరికి పార్టీతో పరిచయం అయిన ఈ బ్యూటీ సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటించింది. అప్పటి నుంచి మహేష్ ఫ్యామిలీతో సన్నిహిత సంబందాలు మెయిన్‌టైన్‌  చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా నమ్రతకు ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చింది.

Allu Arjun

Entertainment17, Jun 2020, 12:45 PM

రివర్స్ గేర్ లో ‘పుష్ప’... నిర్మాతల ధైర్యాన్ని మెచ్చుకోవాలి

ప్రస్తుత పరిస్దితుల్లో సినిమావాళ్లంతా బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నారు. బిజినెస్ ఎలా ఉంటుందో..రిలీజ్ తర్వాత కలెక్షన్స్ ఎలా ఉంటాయో అర్దం కాక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సాధ్యమైనంత తక్కువలో సినిమాని పూర్తి చేద్దామని బడ్జెట్ కంట్రోలు విషయంలో కసరత్తులు చేస్తున్నారు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్దలు కూడా అదే తీరులో వెళ్తున్నాయి. అయితే అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప విషయంలో మాత్రం రివర్స్ గేర్ లో వెళ్తున్నారని సమాచారం.

Allu Arjun

Entertainment16, Jun 2020, 10:06 AM

‘పుష్ప’ షూటింగ్ పై బన్ని షాకింగ్ డెసిషన్

ప్రస్తుతం కరోనా వల్ల కావాలనుకున్న చోట షూటింగ్‌ చేయాలనుకోవడం కచ్చితంగా కుదరదని పని.పుష్ప సినిమాకు  అడవి ప్రాంతాల్లో షూటింగ్‌ ఎక్కువ శాతం ఉంది. చిత్తూరు, వికారాబాద్‌ అడవుల్లో షూట్‌ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ అన్నీ కుదిరితే కేరళలో కొంత భాగం షూట్‌ చేస్తాం అన్నారు నిర్మాతలు. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ ఓ నిర్ణయం తీసుకున్నారు.

• Entertainment13, Jun 2020, 10:38 AM

మాజీ లవర్‌తో సినిమాకు రెడీ.. హింట్ ఇచ్చిన రష్మిక

సాండల్‌వుడ్‌లో కిరిక్‌ పార్టీ షూటింగ్ సమయంలో ఆ చిత్ర హీరోగా రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది రష్మిక. అంతేకాదు వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ కూడా ఘనంగా జరిగింది. కానీ కెరీర్‌ పరంగా బిజీ అవుతుండటంతో రక్షిత్‌లో పెట్టి క్యాన్సిల్ చేసుకుంది రష్మిక. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే తాజాగా రక్షిత్‌తో కలిసి నటించేందుకు రెడీ అంటూ సిగ్నల్‌ ఇచ్చింది రష్మిక.

• Entertainment5, Jun 2020, 11:37 AM

వైరల్‌ ఫోటో: రష్మిక అప్పట్లోనే సెలబ్రిటీ

తాజాగా ఓ ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేసింది రష్మిక. తాను స్కూల్‌ డేస్‌లో ఉన్న సమయంలోనే ఓ మ్యాగజైన్‌ కవర్ పేజ్‌ మీద తన ఫోటో వచ్చిన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుంది. ఆ మ్యాగజైన్ కవర్ పేజ్‌ మీద ఉన్న స్టిల్‌నే తాను పెట్టి దిగిన ఫోటోను కూడా షేర్ చేసింది.

• Entertainment21, May 2020, 2:26 PM

టాప్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న ఫ్యామిలీని చూశారా!

సాండల్‌ వుడ్ నుంచి టాలీవుడ్‌ కు ఎంట్రీ ఇచ్చిన అందాల భామ రష్మిక మందన్న ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కొద్ది రోజుల్లోనే సూపర్ స్టార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అదే జోరులో మరిన్ని సినిమాలకు కమిట్‌ అయిన ఈ బ్యూటీ ఫ్యామిలీ ఫోటోస్‌ మీకోసం.

• Entertainment19, May 2020, 2:56 PM

‘పుష్ప’ లొకేషన్ ఛేంజ్: బ్యాంకాక్ టు ఈస్ట్ గోదావరి

అదే పద్దతిని అల్లు అర్జున్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న  ‘పుష్ప’ టీమ్ కూడా ఫాలో కానుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్‌ భారీ బడ్డెట్ తో  ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘పుష్ప’ సినిమాలో అనేక కీ సీన్స్ ను మొదట బ్యాంకాక్ ఫారెస్ట్  లో ప్లాన్ చేసారు.  ఆ తర్వాత కేరళలో కొంత భాగం ప్లాన్ చేయాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు అవన్నీ ప్రక్కన పెట్టి తూర్పు గోదావరి జిల్లా లోని రంపచోడవరం అడవుల్లో ముగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

Allu Arjun

Entertainment11, May 2020, 2:58 PM

‘పుష్ప’‌ కు కరోనా ఎఫెక్ట్, ప్రొడక్షన్ లో సుకుమార్ కోతలు

సుకుమార్, అల్లు అర్జున్ కలిసి డిస్కస్ చేసి నిర్మాతపై భారం తగ్గించేందుకు,కొంత బడ్జెట్ మరియు రెమ్యునేషన్స్ లో కోత పెట్టేందుకు చర్చలు జరుపనున్నట్లు సమాచారం. ఇలా ప్రాజెక్టులోని అన్ని అంశాలు ఇప్పుడు మార్పుకు లోనవుతున్నాయి.

• Entertainment News6, May 2020, 6:26 PM

తోటమాలిగా మెగాస్టార్‌.. ఇంటి పనిలో పాయల్‌!

ఎప్పుడూ సినిమాలు షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీ కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. అంతేకాదు ఈ వైరస్‌ భయంతో ఇంటికి పని మనుషులు కూడా వచ్చే పరిస్థితులు లేకపోవటంతో తారలంతా ఇంటి పనిలో మునిగిపోయారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడే తొటమాలిగా మారితే.. అందాల భామ పాయల్‌ రాజ్‌ పుత్‌ ఇంటి పనిలో మునిగితేలుతోంది. రకుల్ తమ్ముడితో సరదాగా ఆటలాడుతుంటే.. రష్మిక తన పెంపుడు కుక్కతో కాలం గడుపుతోంది.

Keerthy Suresh

Entertainment News5, May 2020, 3:30 PM

రెండు పార్ట్ లుగా నితిన్ చిత్రం.. మహానటితో మరోసారి.. ప్లాన్ అదుర్స్

యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది భీష్మ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. వెంకీ కుడుముల దర్శత్వంలో నితిన్, రష్మిక మందన జంటగా నటించిన భీష్మ మూవీ మంచి విజయం సాధించింది.

• Arjun comes across as an angry policeman with lathis wielding in the background. Red Sandalwood too is seen next to him in the motion poster.

Entertainment News2, May 2020, 10:39 AM

ప్రాక్టీస్ ఆగిపోయిందే, మారేడుమిల్లి ఫారెస్ట్‌లో ఎలా!

అల్లు అర్జున్ ..పుష్పరాజ్ అనే పాత్రలో కనిపించనున్నారు. పుష్పరాజ్ ఓ లారీ డ్రైవర్. అడవుల్లో డ్రైవింగ్‌ చేయడానికి రెడీ అవుతున్నారట అల్లు అర్జున్‌.  ఈ సినిమా షూటింగ్ ను  లౌక్ డౌన్ ఎత్తేయగానే తూర్పు గోదావరి జిల్లా మారెడుమిల్లి ఫారెస్ట్‌ లొకేషన్స్‌లో ప్రారంభించాలనుకుంటున్నారట. అక్కడ అల్లు అర్జున్‌పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ను కూడా ప్లాన్‌ చేశారట. స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో లారీ డ్రైవర్‌ పాత్రలో అల్లు అర్జున్, ఫారెస్ట్‌ అధికారి పాత్రలో బాబీ సింహా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది.

• Entertainment News20, Apr 2020, 1:16 PM

కరోనాపై పోరు.. విజయం సాధిస్తామంటున్న అందాల భామ

ఇప్పుడు మనం రణ క్షేత్రంలో ఉన్నాం. ఈ పోరాటంలో మనం తప్పని సరిగా విజయం సాధిస్తాం. మీకు వీలైనంత వరకు ఇతరులకు సాయం చేయండి అంటూ తన సందేశాన్ని ఇచ్చింది రష్మిక మందన్న.

• Entertainment18, Apr 2020, 11:43 AM

‘పుష్ప’: విజయ్‌ సేతుపతి తప్పుకోవటానికి షాకింగ్ కారణం

అయితే ఇప్పుడు ఆ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాగా సుకుమార్ మార్చారు. ఈ నేఫధ్యంలో కన్నడ, తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక్కడే విజయ్ సేతుపతికు సమస్య వచ్చినట్లు సమాచారం.

pushpa

Entertainment News17, Apr 2020, 2:39 PM

‘పుష్ప’‌ స్టోరీ: భార్యాభర్తల ఎమోషన్ ...'మన్యం పులి' మసాలాతో

అయితే ఇందులో ఎలాంటి కథాంశాన్ని  ఈ సారి డిస్కస్ చేయబోతున్నారు సుకుమార్. ఈ లెక్కలు మాస్టారు..ఈ సినిమాకు వేసిన హిట్ లెక్కేంటి..రంగస్దలం సినిమాలాగ డిఫరెంట్ గా ఉంటుందా అనే డిస్కషన్ మొదలైంది.

• கண்ணை மட்டும் காட்டும் தேவதை

Entertainment News17, Apr 2020, 12:30 PM

గాలి వార్తలు పట్టించుకోను, తినడం కూడా మరచిపోతున్నా: రష్మిక

ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి రష్మిక మందన మెరుపులా వచ్చింది. తొలి చిత్రంతోనే రష్మికకు యువత ఫిదా అయిపోయారు. రష్మిక చిలిపితనం, క్యూట్ నెస్ యువతకు బాగా నచ్చేసింది.