రవిబాబు  

(Search results - 12)
 • ravibabu

  News16, Oct 2019, 1:46 PM IST

  ఆ నటితో నేను చాట్ చేయలేదు కానీ.. రవిబాబు కామెంట్స్!

  తాజాగా రవిబాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో తనకు సంబంధించిన కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. 

 • aaviri

  ENTERTAINMENT29, Sep 2019, 5:50 PM IST

  ఆవిరి టీజర్ 2:  భయం డోస్ పెంచిన రవిబాబు

  డిఫరెంట్ ప్రయోగాత్మక చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు మరో సినిమాతో సిద్దమయ్యాడు. అవును సీక్వెల్స్ తో మంచి సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు ఆ తరువాత పందిపిల్లతో ఒక ప్రయోగం చేశాడు.

 • aaviri

  ENTERTAINMENT28, Sep 2019, 10:06 AM IST

  ఏదో ఉంది: రవిబాబు ‘ఆవిరి’ టీజర్!

  ఓ ఇంట్లో ఓ దెయ్యం ఉందనే విషయం , దాని చుట్టూ తిరిగే కథ అని మాత్రం అర్దమవుతోంది. మీరు నివసిస్తున్న ఇంట్లో మీకు తెలియని కంపెనీ ఉంటే? మీరు ఆత్మను ఎలా గుర్తిస్తారు ? మీకు తెలిస్తే మాకు చెప్పండ‌ని టీజ‌ర్ విడుద‌ల చేశారు. 

 • aviri

  ENTERTAINMENT27, Sep 2019, 12:11 PM IST

  ఆవిరి టీజర్: భయపెట్టేందుకు సిద్దమైన రవిబాబు

  ప్రయోగాత్మక చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న యాక్టర్ & డైరెక్టర్ రవిబాబు ఆవిరి అనే మరో థ్రిల్లర్ సినిమాను రెడీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా ఉండడంతో సినిమా ఓ వర్గం ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తోంది.

 • aaviri

  ENTERTAINMENT11, Sep 2019, 1:49 PM IST

  'ఆవిరి' ఫస్ట్ లుక్.. ప్రెజర్ కుక్కర్‌లో మనిషి తల!

  రవిబాబు దర్శకత్వంలో మరో సినిమా వస్తోంది. ఇది కూడా చాలా వైవిధ్యంగా ఉండబోతోంది. కిందటేడాది ‘అదుగో’ అంటూ పంది పిల్లను చూపించిన రవిబాబు.. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్‌లో ‘ఆవిరి’ ఎలా ఉంటుందో చూపించబోతున్నారు.
   

 • ఇక మళ్ళీ తన ప్రొడక్షన్ స్కూల్ లో ఎదిగిన యువ దర్శకులకు మళ్ళీ మెగా ఫోన్ పట్టె అవకాశం ఇస్తున్నారు. సాధారణంగా దిల్ రాజు అప్పట్లో తన ప్రొడక్షన్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో ఎవరైనా దర్శకులు మొదటి అవకాశంతో సక్సెస్ కొడితే రెండవసారి కూడా అవకాశాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే మొత్తంగా దిల్ రాజు సపోర్ట్ తో పరిచయమైన దర్శకులపై లుక్కేద్దాం పదండి.

  ENTERTAINMENT10, Sep 2019, 4:37 PM IST

  బ్రేకింగ్ : దిల్ రాజు బ్యానర్‌ నుంచే 'ఆవిరి'!

  విభిన్న చిత్రాల దర్శకుడు, నటుడు రవిబాబు  చాలా కాలం క్రితం అంటే జనవరిలో నూతన సంవత్సర కానుకగా తన కొత్త సినిమాని ప్రకటించారు. ఓ చిన్న పందిపిల్లతో ‘అదుగో’ సినిమాతో ముందుకొచ్చి ప్రేక్షకులను నిరాశపర్చిన దర్శకుడు, నటుడు రవిబాబు మరో కొత్త ప్రయోగానికి రెడీ అయ్యారు. 

 • Marriage

  NRI16, Mar 2019, 9:28 AM IST

  సెక్స్ రాకెట్ లాగా మ్యారెజ్ రాకెట్.. రవిబాబు కొల్ల అరెస్ట్

  అమెరికన్ వ్యక్తులను పెళ్లి చేసుకుంటే గ్రీన్ కార్డు పొంది అమెరికాలో స్థిరపడొచ్చన్న కొంతమంది భారతీయుల వీక్ పాయింట్ ని ఓ ఎన్ఆర్ఐ క్యాష్ చేసుకున్నాడు.

 • aaviri

  ENTERTAINMENT1, Jan 2019, 2:34 PM IST

  రవిబాబు 'ఆవిరి'.. మరోసారి దెయ్యాన్నే నమ్ముకున్నాడు!

  టాలీవుడ్ లో ఉన్న వైవిధ్యమైన దర్శకుల్లో రవిబాబు ఒకరు. గతంలో ఎన్నో హిట్ సినిమాలను అందుకున్న ఆయన ఈ మధ్యకాలంలో ఒక్క హిట్ సినిమా కూడా చేయలేకపోయారు.

 • ravi babu

  ENTERTAINMENT13, Nov 2018, 2:18 PM IST

  పంది ఎఫెక్ట్.. దివాలా తీసిన దర్శకుడు!

  దర్శకుడు రవిబాబు కొత్తదనం సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఒకప్పుడు హిట్లు అందుకున్న ఈ డైరెక్టర్ కి ఈ మధ్య కాలంలో ఒక్క హిట్టు కూడా పడలేదు. వరుసగా ఫ్లాప్స్ రావడంతో కొంతకాలం డైరెక్షన్ కి బ్రేక్ ఇచ్చాడు. ఎంతో నమ్మకంతో పంది పిల్లని ప్రధాన పాత్రలో పెట్టి సినిమా తీశాడు.

 • adhugo

  ENTERTAINMENT7, Sep 2018, 4:40 PM IST

  రవిబాబు 'అదుగో' టీజర్!

  రవిబాబు 'అదుగో' టీజర్!

 • ravibabu

  ENTERTAINMENT1, Sep 2018, 12:15 PM IST

  రవిబాబు 'అదుగో' ఫస్ట్ లుక్ విడుదల..!!

   రవిబాబు 'అదుగో' ఫస్ట్ లుక్ విడుదల..!!