రవితేజ

(Search results - 209)

Balakrishna, Ravi Teja

Entertainment News29, May 2020, 8:45 AM

బంతి బాలయ్య కోర్ట్ లో, రవితేజ వెయిటింగ్

బాలయ్య,రవితేజ కాంబినేషన్ సినిమా అంటే ఓ రేంజిలో క్రేజ్ వస్తుంది. ఖచ్చితంగా ఓపినింగ్స్ అదిరిపోతాయి. అందులోనూ మళయాళ రీమేక్ అంటే డిస్ట్రిబ్యూటర్స్ క్యూ కడతారు. ఇదీ నిర్మాతల స్ట్రాటజీ. ఇందుకు రవితేజ ఓకే అన్నాడు. కానీ బాల్ బాలయ్య కోర్ట్ లో ఉంది. ఆయన సినిమా చూసి నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఈ డ్రీమ్ ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుంది.

Shruti haasan

Entertainment News26, May 2020, 12:36 PM

నేనొక పనికిరాని మహిళని.. తనని తానే తిట్టుకున్న శృతి హాసన్

గబ్బర్ సింగ్ చిత్రంతో శృతి హాసన్ కెరీరే మారిపోయింది. పవన్ సరసన శృతి నటించిన ఆ చిత్రంతో ఆమె సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో మాస్ మహారాజ్ రవితేజ సరసన క్రాక్ అనే చిత్రంలో నటిస్తోంది.

• raviteja

Entertainment17, May 2020, 11:56 AM

ముందు కానిచ్చేయండి,తర్వాత చూద్దాం

రవితేజా తాజా చిత్రం క్రాక్ ది కూడాను. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం`క్రాక్‌`. ‘డాన్‌శీను, బ‌లుపు’ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న‌ హ్యాట్రిక్ చిత్ర‌మిది. ఇప్పటికే దాదాపు చాలా భాగం షూటింగ్ పూర్తి చేసి  `క్రాక్` సినిమా టీజర్ విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్.  బాగానే క్రేజ్ వచ్చింది. అయితే ఇంకా పదిహేను రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. ఈ షూటింగ్ ని లాక్ డౌన్ ఎత్తేయగానే ఫర్మిషన్స్ తీసుకుని పెట్టేసుకోమని రవితేజ నిర్మాతలకు చెప్పారట.

• undefined

Entertainment News15, May 2020, 2:47 PM

రవితేజకు షాక్.. తమన్నా బాంబు పేల్చిందే..

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. నేలటికెట్టు, డిస్కోరాజా, అమర్ అక్బర్ ఆంటోని లాంటి ఫ్లాపులు రవితేజ మార్కెట్ ని దెబ్బతీశాయి. ఒక మంచి విజయంతో తిరిగి పుంజుకోవాలని రవితేజ ప్రయత్నిస్తున్నాడు.

• undefined

Entertainment8, May 2020, 6:11 PM

ప్రభాస్, ఎన్టీఆర్‌ కాదన్న ఆ కథే... రికార్డులు తిరగరాసింది!

కిక్‌ సినిమా రిలీజ్‌ అయి 11 ఏళ్లు. ఈ సందర్భంగా మరోసారి కిక్‌ సినిమాకు సంబంధించిన వార్తలు మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. దర్శకుడు సురేందర్‌ రెడ్డి ముందుగా ఈ సినిమాకు హీరోగా రవితేజను అనుకోలేదట.

Siddardha

Entertainment28, Apr 2020, 1:06 PM

తెలుగులో మల్టీ స్టారర్ సైన్ చేసిన సిద్దార్ద్

ఇప్పుడు  ఎవరూ సిద్దార్ద్ ని తమ సినిమాలకు కన్సిడర్ చేయటం లేదు. కానీ ఇంతకాలానికి సిద్దార్ద్ హీరోగా ఓ మల్టిస్టారర్ రూపొందటానికి రంగం సిద్దమైంది. ఇంతకీ సిద్దార్ద్ ని మళ్లీ తెలుగు తెరపై తీసుకురావటానికి కంకణం కట్టుకుంది ఎవరూ అనేదేగా మీ ప్రశ్న. ఆ దర్శకుడు మరెవరో కాదు

• ఇండస్ట్రీలో తనకు స్నేహితుడు అంటే ఒక్క రవితేజ మాత్రమేనని అన్నారు. ఇద్దరం కెరీర్ ఆరంభంలో కలిసి నటించిన విషయాలను గుర్తు చేసుకున్నాడు.

Entertainment News27, Apr 2020, 10:32 AM

`నా దొంగ నా కొ****`ను చెక్‌ చేస్తూ: హీరో రవితేజ

గతంలో పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించని రవితేజ, లాక్ డౌన్‌ కారణంగా సమయం దొరకటంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరువవుతున్నాడు. లాక్‌ డౌన్‌ సమయంలో తాను ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు వరుసగా అభిమానులతో పంచుకుంటున్నాడు.

Director Anil Ravipudi Accepted BeTheRealMan Challenge given by Victory Venkatesh

Video Icon

Entertainment24, Apr 2020, 5:36 PM

జంధ్యాల సినిమా చూస్తూ.. ఎంచక్కా పూర్తి చేసేశాడు.. అనిల్ రావిపూడి...

డైరెక్టర్ అనిల్ రావిపూడి.. జంధ్యాల సినిమా చూస్తూ చక్కగా ఇంటిపని చేసేశాడు.

Bollywood remakes

Entertainment News17, Apr 2020, 11:27 AM

మహేష్, చిరు, పవన్, రవితేజ బ్లాక్ బస్టర్స్ ని వాళ్ళు చెడగొట్టేశారు.. తెలుసా..

పరభాషల్లో సూపర్ హిట్ అయిన చిత్రాలని రీమేక్ చేయడం సహజమే. కానీ హిందీ వాళ్ళు తెలుగు చిత్రాలని చాలా కాలం నుంచే రీమేక్ చేస్తున్నారు. వాటిలో కొన్ని హిట్స్ గా నిలిచాయి. మరికొన్ని పరాజయం చెందాయి. కానీ కొన్ని చిత్రాలు కమర్షియల్ గా పరవాలేదనిపించినప్పటికీ ఒరిజినల్ వర్షన్ ని బాలీవుడ్ వాళ్ళు చెడగొట్టేశారు అనే విమర్శలు వ్యక్తం అయ్యాయి.. ఆ చిత్రాలు ఏవో చూద్దాం..

• raviteja

Entertainment16, Apr 2020, 8:50 AM

నిజమైతే ..రవితేజను తిట్టిపోస్తారు

అయితే అసలే కెరీర్ బాగోనప్పుడు ..ఇంటికి వచ్చి యాభై లక్షలు అడ్వాన్స్ ఇస్తున్నవారిని కాదనటం ఎందుకుని తీసుకున్నారట. దర్శకుడు ని మార్చే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియదు.
• undefined

Entertainment News15, Apr 2020, 4:14 PM

సూపర్‌ హిట్ రీమేక్‌లో రానా, రవితేజ..!

మలయాళంలో సూపర్‌ హిట్ అయిన మల్టీ స్టారర్ మూవీ అయ్యప్పానుమ్‌ కుషియమ్‌. పృథ్వీ రాజ్‌, బిజూ మీనన్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్‌, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లపై తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
• కుమారి 21F వరకు రాజ్ తరుణ్ రేంజ్ ఒక లెవెల్లో నడిచింది. ఆ తరువాత రొటీన్ సినిమాలతో డిజాస్టర్స్ అందుకున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

Entertainment News9, Apr 2020, 4:18 PM

రాజ్ తరుణ్ కెరీర్ పై కరోనా పిడుగు.. 'ఒరేజ్ బుజ్జిగా' నిర్మాతల షాకింగ్ డెసిషన్ ?

కెరీర్ ఆరంభంలో తన హుషారైన నటనతో అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ చూసి మరో రవితేజ అని ప్రశంసలు కూడా కురిపించారు.

• Pawan Kalyan

Entertainment News8, Apr 2020, 3:39 PM

పవన్ కళ్యాణ్, రవితేజ మల్టీస్టారర్.. వీళ్ళిద్దరూ నటించబోయే రీమేక్ ఇదా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజ్ రవితేజ మధ్య మంచి సాన్నిహిత్యం ఇది. కెరీర్ ఆరంభం నుంచి రవితేజమెగా ఫ్యామిలీతో క్లోజ్ గా ఉంటున్నాడు.

• Annapurnammagari manavadu Movie song Release by music director koti
Video Icon

Entertainment6, Apr 2020, 12:32 PM

అన్నపూర్ణమ్మ గారి మనవడు : పాట అద్భుతంగా ఉంది.. కోటి...

నర్నా శివనాగేశ్వర్ రావు దర్శకత్వంలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ  ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా అన్నపూర్ణమ్మగారి మనవడు.

• ravi teja

News21, Mar 2020, 4:03 PM

కష్టాల్లో కుర్ర హీరోయిన్.. గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన రవితేజ!

బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో నెల టిక్కెట్టు ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా 2018లో వచ్చిన ఆ సినిమా రిలీజ్ అనంతరం ఎవరు ఊహించని రిజల్ట్ ని అందుకుంది. రవితేజ రాజా ది గ్రేట్ సినిమాతో అప్పుడే సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన తరువాత చేసిన చిత్రం అది.