Search results - 164 Results
 • raviteja

  ENTERTAINMENT15, Feb 2019, 12:05 PM IST

  రవితేజనే అది విని, నిజమా అంటూ షాక్ అయ్యారట

  గత కొద్ది రోజులుగా మాస్ మహారాజ రవితేజకు హిట్ అనేది లేదు.   'రాజా ది గ్రేట్'తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడనుకున్న రవితేజాని 'టచ్ చేసి చూడు', 'నేల టిక్కెట్టు', 'అమర్ అక్బర్ ఆంటొని' రూపంలో వరుస ఫ్లాపులు పలకరించాయి. 

 • head coach ravi shastri

  CRICKET7, Feb 2019, 2:13 PM IST

  వరల్డ్‌కప్‌పై ఐపిఎల్ ప్రభావం పడకుండా కీలక నిర్ణయం: రవిశాస్త్రి

  ఈ ఏడాది జరిగనున్న ఐపిఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) ప్రభావం ప్రపంచ కప్‌లో పాల్గొనే భారత ఆటగాళ్లపై పడకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోనున్నట్లు టీంఇండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి వెల్లడించారు. బిసిసిఐ ప్రతిష్టాత్మాకంగా నిర్వహించే ఐపిఎల్ తో పాటు వరల్డ్ కప్ రెండు భారత జట్టుకు ముఖ్యమేనని ఆయన అన్నారు. అయితే ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లు కొద్దిరోజుల ముందే జరిగే ఐపిఎల్లో పాల్గొని గాయాలపాలవడం, ఫిట్ నెస్ దెబ్బతినడం వంటివి జరక్కుండా వుండేందుకు ఫ్రాంఛైజీలతో చర్చలు జరుపుతున్నట్లు రవిశాస్త్రి తెలిపారు. 

 • head coach ravi shastri

  CRICKET5, Feb 2019, 7:43 PM IST

  సీనియర్ల కంటే ఆ యువ ఆటగాడే బెటర్...ఓవర్‌సీస్‌ హీరో: రవిశాస్త్రి

  భారత జట్టుకు కుల్దీప్ యాదవ్ రూపంలో ఓ నాణ్యమైన స్పిన్నర్ లభించాడని టీంఇండియా కోచ్ రవిశాస్త్రి ప్రశంసించాడు. ప్రస్తుతం భారత జట్టులో నంబర్ వన్ స్పిన్నర్ కుల్దీపేనంటూ ఆకాశానికెత్తేశాడు. సీనియర్ ఆటగాళ్లకంటే కుల్దీప్ మెరుగ్గా ఆడుతున్నాడంటూ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు రవిశాస్త్రి చురకలు అంటించాడు. 

 • anchor ravi

  ENTERTAINMENT4, Feb 2019, 12:09 PM IST

  యాంకర్ రవిని బూతులు తిడుతున్నారు..!

  సక్సెస్ ఫుల్ పర్సన్ కంటే ఫ్యామిలీ పర్సన్ చాలా సంతోషంగా ఉంటాడని యాంకర్ రవి ఒక కొటేషన్ ఇచ్చి తన ఫ్యామిలీ ఫోటోని షేర్ చేశాడు. తన భార్య, మూడేళ్ల కూతురి ఫోటోలని రివీల్ చేశాడు. 

 • anchor ravi

  ENTERTAINMENT3, Feb 2019, 1:21 PM IST

  భార్యా, కూతురిని పరిచయం చేసిన యాంకర్ రవి!

  యాంకర్ రవి ఫ్యామిలీ ఫోటోలు!

 • anchor ravi

  ENTERTAINMENT3, Feb 2019, 1:10 PM IST

  యాంకర్ రవి భార్య, కూతురిని చూశారా..?

  యాంకర్ రవి ప్రేమ, పెళ్లి విషయాలు ఒకప్పుడు హాట్ టాపిక్. తన కో యాంకర్ లాస్యని ప్రేమిస్తున్నాడని, ఆమెని పెళ్లి కూడా చేసుకోబోతున్నాడంటూ వార్తలు వినిపించాయి.

 • rakul

  ENTERTAINMENT1, Feb 2019, 1:10 PM IST

  రకుల్ కి ఈసారైనా హిట్ వస్తుందా..?

  2017లో వచ్చిన 'స్పైడర్' సినిమా తరువాత రకుల్ మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు. అప్పటివరకు టాప్ రేసులో దూసుకుపోయిన ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పడిపోయింది. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమాలో శ్రీదేవి పాత్ర పోషించినప్పటికీ ఆమె పాత్ర గుర్తుపెట్టుకునే విధంగా అయితే లేదు.

 • raviteja

  ENTERTAINMENT30, Jan 2019, 3:26 PM IST

  రవితేజ రెమ్యునరేషన్.. 50% డిస్కౌంట్!

  వరుస ఫ్లాపులతో డీలా పడ్డ రవితేజ ఇప్పుడు మరో సినిమా చేయడానికి అంగీకరించాడు. గతేదాడిలో వరుసగా మూడు డిజాస్టర్ సినిమాలు అందుకున్న రవితేజతో సినిమా చేయడానికి దర్శకుడు విఐ ఆనంద్ ముందుకొచ్చాడు.

 • raviteja

  ENTERTAINMENT27, Jan 2019, 2:16 PM IST

  రవితేజ వాడే లగ్జరీ కార్లు ఇవే.. విలువెంతో తెలుసా..?

  రవితేజ వాడే లగ్జరీ కార్లు ఇవే.. విలువెంతో తెలుసా..?
   

 • ravi

  NATIONAL22, Jan 2019, 1:41 PM IST

  ఈవీఎంల హ్యాకింగ్ కాంగ్రెస్ కుట్ర: రవిశంకర్ ప్రసాద్

  బీజేపీ 2014 సార్వత్రిక ఎన్నికలతో పాటు మరికొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ట్యాంపరింగ్‌కు పాల్పడ్డట్టు వస్తున్న ఆరోపణలపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా బదులిచ్చారు. దేశ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అపహాస్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు

 • gopichand

  ENTERTAINMENT22, Jan 2019, 9:16 AM IST

  అనీల్ సుంకర కు రిస్కే, కానీ గోపిచంద్ తెలివిగా లాక్ చేసాడు

  గత కొంతకాలంగా గోపిచంద్ కు సరైన హిట్ అనేది పడలేదు. ఆయన ప్రతీ సినిమా భాక్సాపీస్ వద్ద డిజాస్టర్ అవుతూ వస్తోంది.  అయితేనేం అతని తాజా చిత్రం మాత్రం ఓ రేంజి బడ్జెట్ తో రూపొందుతోంది. 

 • Dhoni

  CRICKET19, Jan 2019, 10:14 AM IST

  సచిన్ ను కెలికి ధోనీని ఆకాశానికెత్తిన రవిశాస్త్రి

  భారత క్రికెట్‌  దిగ్గజాల్లో ఒకడిగా ధోనీ నిలుస్తాడని రవిశాస్త్రి కొనియాడాడు. డకౌట్‌ అయినా, సెంచరీ కొట్టినా, ప్రపంచ కప్‌ గెలిచినా, తొలి మ్యాచ్‌లోనే ఓడినా ఒకే విధంగా స్వీకరించే ధోని స్వభావం తనను ఆశ్చర్యపరుస్తుందని అన్నాడు. 

 • yash

  ENTERTAINMENT10, Jan 2019, 11:36 AM IST

  స్టార్ హీరో అభిమాని సూసైడ్!

  కన్నడ రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజు నాడు అతడికి శుభాకాంక్షలు చెప్పాలని యష్ ఇంటికి వెళ్లిన రవి (28) అనే అభిమాని తనను ఇంటి లోపలకి పంపించడం లేదని పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకున్నాడు. 

 • yash

  ENTERTAINMENT9, Jan 2019, 11:45 AM IST

  స్టార్ హీరో కోసం అభిమాని అఘాయిత్యం!

  తాము ఎంతగానో అభిమానించే హీరోల కోసం ఫ్యాన్స్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటారు. అయితే ఆ అభిమానం ముదిరిపోతే మాత్రం అనర్ధాలు జరుగుతుంటాయి. 

 • shastri shock

  CRICKET8, Jan 2019, 8:15 AM IST

  దుమారం: నోరు జారిన రవిశాస్త్రి

  భారత్ ఘన విజయంపై టీమిండియా క్రికెటర్లపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే, ఈ స్థితిలో కోచ్ రవిశాస్త్రి చేసిన ఓ వ్యాఖ్యపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నాలుగో టెస్టు మ్యాచ్ విజయం తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.