రమా రాజమౌళి

(Search results - 5)

ಸದ್ಯ ಬಿಗ್ ಬಜೆಟ್ ಸಿನಿಮಾ #RRR ಸಿನಿಮಾದಲ್ಲಿ ನಿರ್ದೇಶಕ ಬ್ಯುಸಿ ಇದ್ದಾರೆ.

Entertainment18, Sep 2020, 9:07 AM

రాజమౌళి ఆకస్మిక టూర్ వెనుక అసలు కారణం అదేనా?

ఎన్నడూ లేని విధంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ విషయంలో రాజమౌళి ప్రణాళిక పారడం లేదు. ఏదోఒక అవరోధంతో మూవీ షూటింగ్ సవ్యంగా సాగడం లేదు. భారీ బడ్జెట్ మూవీ కావడంతో షూటింగ్ లేట్ అయ్యేకొద్దీ ఆర్థిక భారం ఎక్కువైపోతోంది. దీనితో నిర్మాతల నుండి ఆయనపై ఒత్తిడి అధికంగా ఉంది. రాజమౌళి సడన్ టూర్ వెనుక అసలు కారణం కూడా అదే అని తెలుస్తుంది.

Rajamouli

Entertainment17, Sep 2020, 6:11 PM

హిమవద్ గోపాల స్వామి దేవాలయం దర్శించిన రాజమౌళి

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నారు. ఆయన తన భార్య రమా రాజమౌళి తో కలిసి కర్ణాటకలోని దేవాలయాన్ని సందర్శించారు. కర్ణాటక చామరాజనగర్ జిల్లాలో ఉన్న పురాతన హిమవద్ గోపాల స్వామి గుళ్లో ఆయన  పూజలు చేసారు.

• Rama Rajamouli

Entertainment16, Aug 2020, 5:37 PM

ఆర్ ఆర్ ఆర్ కోసం రాజమౌళి భార్య నయా రోల్..!

ఓ సినిమాకు కావలసిన క్రాఫ్ట్స్ లో సగం రాజమౌళి కుటుంబలో ఉన్నాయి. టాలీవుడ్ ఏస్ డైరెక్టర్ గా ఎవరికి అందనంత ఎత్తులో ఉన్న రాజమౌళి కుటుంబంలో అందరూ కళా కారులే, కాగా రాజమౌళి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ పనిచేస్తున్న రమా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కోసం కొత్త రోల్ తీసుకున్నారని తెలుస్తుంది.

Sensational Director Rajamouli Cleaning his House in Lockdown

Video Icon

Entertainment21, Apr 2020, 10:56 AM

రమా రాజమౌళిని.. రాజమౌళి ఎలా ఇంప్రెస్ చేశాడో.. చూడండి..

లాక్ డౌన్ టైం.. ఎవరి ఇళ్లలో వాళ్లే.. బైటివాళ్లు లోపలికి, లోపలివాళ్లు బైటికి వచ్చేది, పొయ్యేదీ లేదు..

• rajamouli

ENTERTAINMENT21, Jul 2018, 11:56 AM

తన భార్యను రాజమౌళి ఎంత ప్రేమగా పిలిచారో చూడండి!

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి 'బాహుబలి' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు