రతన్ టాటా  

(Search results - 22)
 • tata

  business29, Mar 2020, 10:33 AM IST

  మా మంచి మారాజు.. కరుణ.. ఉదాత్తతకు మారుపేరు

  కరోనా మహమ్మారి నిర్మూలన కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య సిబ్బంది వ్యక్తిగత సంరక్షణార్థం, పెరుగుతున్న రోగుల శ్వాసకోశ ఇబ్బందుల చికిత్స కోసం, కొత్త కేసుల నిర్ధారణ నిమిత్తం, అత్యాధునిక వైద్య సదుపాయాల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నారు.

   

 • undefined

  business17, Mar 2020, 6:11 PM IST

  కుక్కలపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నా రతన్ టాటా...సోషల్ మీడియాలో వైరల్

  "అనేకసార్లు యజమానులు మారిన తరువాత,  ఇప్పుడు 'సుర్'(కుక్క పేరు)ను చూసుకోవటానికి ఒక కుటుంబం లేదు" అని 82 ఏళ్ల రతన్ టాటా సోషల్ మీడియాలో పోస్ట్  చేశారు.

 • undefined

  business20, Feb 2020, 2:49 PM IST

  అతను నాకు ఒక ఫాదర్, బ్రదర్, గొప్ప గురువు: రతన్ టాటా

  మూడు భాగాల ఇంటర్వ్యూలో  రెండవ పోస్ట్‌లో టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ మాట్లాడుతూ, "జెఆర్‌డి బంధుప్రీతి" అని అనే వారు. ఆ సమయంలో విమర్శలు అనేవి వ్యక్తిగతమైనవి.

 • undefined

  business13, Feb 2020, 5:26 PM IST

  "ప్రేమలో పడిపోయాను, దాదాపు పెళ్లి కూడా...": రతన్ టాటా

   రతన్ టాటా తన చిన్ననాటి  సంగతులను  ఒక ఇంటర్వ్యూ  ద్వారా చెబుతూ "లాస్ ఏంజిల్స్‌లో కాలేజీ గ్రాడ్యుయేట్‌గా ఉన్నపుడు దాదాపు వివాహం అయిపోయింది అనే భవన ఉండేది అని వెల్లడించారు.

 • undefined

  business12, Feb 2020, 3:36 PM IST

  రతన్ టాటా పోస్టుకి 'చోటు' అని కామెంట్... ఇన్‌స్టాగ్రామ్ లో వైరల్...

  మంగళవారం రతన్ టాటా ఫోటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ అయిన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక మిలియన్ మంది ఫలోవర్స్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్త అయిన రతన్ టాటా  ఒక పోస్ట్ పెట్టాడు.

 • ratan tata

  Automobile9, Feb 2020, 1:28 PM IST

  ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు రియలిస్టిక్ పాలసీ కావాలి:రతన్ టాటా హితవు

  ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వాహనాల వాడకంపై చర్చ విపరీతంగా పెరిగింది. విద్యుత్ వాహనాల్లో ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ) తొలగించాలా? వద్దా? అన్న అంశంపై చర్చ జరుగుతున్నది. 

   

 • undefined

  business5, Feb 2020, 12:03 PM IST

  టాటా సన్స్’కు ఎయిరిండియా? సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి బిడ్?

  ఎటు తిరిగి ఎటు వెళ్లినా.. కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ తిరిగి టాటాసన్స్ ‘శిఖ’లోనే చేరనున్నదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలో ఎయిర్ఇండియాను టేకోవర్ చేసుకోవడానికి అవసరమైన కసరత్తును టాటా సన్స్ చేయనున్నదని సమాచారం. 

 • undefined

  business29, Jan 2020, 6:36 PM IST

  రతన్ టాటా పాదాలకు నమస్కరించిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు

  రతన్ టాటా పాదాలకు నమస్కరించిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఫోటోలు  ప్రస్తుతం ట్విట్టర్‌ లో ట్రెండింగ్ అవుతుంది.అవార్డ్ ప్రదానం చేశాక అతనిపై ఉన్న గౌరవానికి చిహ్నంగా వంగి అతని పాదాలను తాకి నమస్కారం చేశారు.

 • undefined

  business24, Jan 2020, 1:30 PM IST

  ఇన్‌స్టాగ్రామ్‌ లో రతన్ టాటా వైరల్ ఫోటో...గంటలో లక్షకు పైగా లైక్స్

  "లాస్ అంజెల్స్ లో నేను ఉన్నప్పటి  ఒక మధురమైన  ఫోటో" అని రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌ లో  పోస్ట్ చేశారు."నేను నిన్న దీన్ని పోస్ట్ చేయబోయే ముందు, నాకు 'త్రోబ్యాక్'ల గురించి ఇంకా గురువారాలలో అవి  నాకు ఎలా ఒక గుర్తుగా ఉంటాయో చెప్తూ " రతన్ టాటా తన పోస్టులో రాశాడు.  వైట్ టీ షర్టులో ధరించి కెమెరా వైపు చూస్తూ నవ్వుతూ ఉన్న తన పాత ఫోటోని షేర్ చేశాడు.

 • undefined

  business14, Jan 2020, 1:34 PM IST

  రతన్ టాటాపై 3వేల కోట్ల పరువునష్టం కేసులో కీలక మలుపు...

  టాటా సన్స్ గ్రూప్ సంస్థలో సైరస్ మిస్త్రీ వివాదం రతన్ టాటాను అనునిత్యం ఆందోళనకు గురి చేస్తోంది. సైరస్ మిస్త్రీని టాటా సన్స్ తొలగించి వేయడంతో రతన్ టాటాపై నుస్లి వాడియా పరువునష్టం దావా వేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సలహా మేరకు నుస్లీ వాడియా ఈ నిర్ణయం తీసుకున్నారు. నుస్లీ వాడియా పరువు తీసే యోచనే లేదని టాటా తేల్చేయడంతో వివాదం సమసిపోయింది.  
   

 • tata nano car may ban

  cars7, Jan 2020, 2:02 PM IST

  టాటా నానో కారుకి కష్టాలు....బి‌ఎస్ 6 ఎఫెక్ట్ కారణమా...

  టాటా నానో 2019 సంవత్సరంలో కార్ల ఉత్పత్తి లేక, అదే సంవత్సరంలో కేవలం 1 యూనిట్  మాత్రమే అమ్ముడుపోయింది. ఫిబ్రవరిలో ఇది కేవలం ఒక యూనిట్‌ను మాత్రమే విక్రయించింది.
   

 • undefined

  business4, Jan 2020, 12:05 PM IST

  సంస్థ అధికారాలన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నారు...: మిస్త్రీ పై రతన్ ఫైర్

  సైరస్ మిస్త్రీని టాటా సన్స్ సంస్థ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించాలని ఎన్సీఎల్ఏటీ జారీచేసిన ఆదేశాలు పెను తుఫానే స్రుష్టించాయి. దీనిపై సంస్థ గౌరవ చైర్మన్ హోదాలో రతన్ టాటా, టాటా గ్రూప్ సంస్థలు, ట్రస్ట్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రొఫెషనల్‌గా మాత్రమే మిస్త్రీని చైర్మన్ గా నియమించామే తప్ప.. ఆయన కుటుంబ వాటాలను చూసి కాదన్నారు రతన్ టాటా. అసలు చైర్మన్ అయిన తర్వాత టాటా సన్స్ సంస్థ అధికారాలన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. మైనారిటీ వాటా హక్కుల గురించి ఉద్వాసనకు గురి కాక ముందు మిస్త్రీ ఎందుకు లేవనెత్తలేదని ట్రస్ట్‌లు ప్రశ్నించాయి. 

 • ratan tata and the boy

  business22, Nov 2019, 10:18 AM IST

  రతన్ టాటా భుజంపై చెయ్యి వేసి కుర్రాడు...ఇప్పుడు ఏంచేస్తున్నాడో తెలుసా...

  రతన్ టాటా అంతటి దిగ్గజంతో పనిచేసే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు. వదులుకోరు. కానీ ఆయనతో పనిచేసే అవకాశం రావాలిగా. కానీ రతన్ టాటాతో కలిసి పని చేసే అవకాశం ఓ యువకుడికి లభించింది.

 • undefined

  business31, Oct 2019, 9:30 AM IST

  ఇన్‌స్టాగ్రామ్‌లోకి రతన్ టాటా.. గంటల్లో వేలు దాటిన లైక్స్

  రతన్ టాటా అంటేనే ఒక వ్యవస్థ. ఒక నమ్మకం. లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తూ.. లాభాపేక్ష లేకుండా.. ఫోర్బ్స్ జాబితాలోకి చేరడానికి ప్రాధాన్యం ఇవ్వకుండా.. టాటా సన్స్ గ్రూప్ సంస్థలకు వచ్చే లాభాలతో సామాన్యులకు ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్న మహా మనిషి. నిర్దిష్ట గడువు పూర్తయిన వెంటనే టాటా సన్స్ చైర్మన్ గా వైదొలిగిన రతన్ టాటా తాజాగా సోషల్ మీడియా వేదిక ‘ఇన్‌స్టాగ్రామ్’లో సభ్యుడయ్యారు. ఆయన అభిమానులు కూడా అదే స్థాయిలో ‘ఇన్‌స్టాగ్రామ్’లో స్వాగతం పలికారు. 

 • Ola Electric Mobility

  business7, May 2019, 9:53 AM IST

  రతన్‌ టాటా పెట్టుబడులు: సంతోషమంటూ ‘ఓలా’

  ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా.. దేశీయంగా క్యాబ్ సేవలు అందిస్తున్న ఓలా క్యాబ్స్ అనుబంధ ఓలా ఎలక్ట్రిక్‌లో పెట్టుబడులు పెట్టారు. దీన్ని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ స్వాగతించారు.