రజనీష్ కుమార్

(Search results - 5)

मेच्योरिटी के पहले कर सकते बंद

इस अकाउंट को मेच्योरिटी पीरियड पूरा होने से पहले बंद किया जा सकता है, लेकिन तब पेनल्टी का भुगतान करना होगा और ब्याज में कटौती होगी। 7 दिन से कम वक्त के लिए  रिकरिंग डिपॉजिट रखने पर कोई ब्याज नहीं मिलेगा। इस स्कीम में किसी भी व्यक्ति को नॉमिनी बनाया जा सकता है। इसमें पासबुक की सुविधा भी है।

business22, Sep 2020, 3:55 PM

ఎస్‌బిఐ యోనో విలువ రూ.3 లక్షల కోట్ల పైనే: చైర్మన్ రజనీష్

ఇటిబిఎఫ్‌ఎస్‌ఐ.కామ్ నిర్వహించిన కార్యక్రమంలో ఎస్‌బిఐ చైర్మన్ మాట్లాడుతూ యోనో లాభదాయకమైన వేదిక అని, ఇది బ్యాంకులోనే ఉన్నందున దాని విలువను ఎవరూ తెలుసుకోలేరని అన్నారు.

• undefined

business29, Aug 2020, 12:23 PM

ఎస్‌బిఐ కొత్త ఛైర్మన్‌గా దినేష్ కుమార్ ఖారా

ప్రస్తుతం ఉన్న ఎస్‌బిఐ చైర్మన్ రజనీష్ కుమార్ స్థానంలో దినేష్ కుమార్ నియమితులయ్యారు,  రజనీష్ కుమార్  మూడేళ్ల పదవీకాలం అక్టోబర్ 7తో ముగియనుంది. తదుపరి ఛైర్మన్‌ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బి‌ఐ) నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లను శుక్రవారం ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బిబిబి సభ్యులు ఇంటర్వ్యూ చేశారు.

• undefined

business11, Jul 2020, 3:21 PM

ఆగస్ట్‌ తర్వాత మారిటోరియంపై క్లారీటి ఇచ్చిన ఎస్‌బీఐ ఛైర్మన్‌

ఈ‌ఎం‌ఐ  వాయిదాపై తాత్కాలిక నిషేధం ఆగస్టు 31 వరకు అంటే మూడు నెలల పొడిగింపుగా సెంట్రల్ బ్యాంక్ మేలో ప్రకటించింది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా మార్చి 25 నుండి లాక్ డౌన్ విధించడంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి.

कुछ दूसरे बैंकों ने भी शुरू की है ऐसी स्कीम

सीनियर सिटिजन्स के लिए कुछ दूसरे बैंकों ने भी ज्यादा ब्याज वाली स्कीम शुरू की है। स्टेट बैंक ऑफ इंडिया ने एसबीआई वीकेयर सीनियर सिटिजन्स टर्म डिपॉजिट नाम से स्कीम शुरू की है, जिसमें 0.80 फीसदी ज्यादा ब्याज दिया जा रहा है। यह स्कीम 12 मई से निवेश के लिए खुल चुकी है। वहीं, एचडीएफसी बैंक ने भी सीनियर सिटिजन केयर एफडी नाम से ऐसी ही स्कीम शुरू की है।

business29, May 2020, 1:32 PM

ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. మరో 3 నెలల పాటు మారిటోరియం పొడిగింపు!

ఎస్‌బి‌ఐ అన్ని టర్మ్ లోన్ల ఈ‌ఎం‌ఐలను మరో మూడు నెలల పాటు ఆటోమేటిక్‌గా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.గతంలో లోన్లపై  అది మార్చి 1 నుంచి మే 31 మూడు నెలల మారిటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సంక్షోభం వల్ల రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా తాజాగా మరోసారి మరో మూడు నెలల పాటు మారిటోరియం కొనసాగించనున్నట్లు వెల్లడించింది.

• SBI

business22, Aug 2019, 3:52 PM

అనిశ్చితితోనే ‘ఆటో డౌన్ ట్రెండ్’: క్యాబ్‌లు, అద్దె కార్లకే మొగ్గు.. ఎస్‌బీఐ చైర్మన్‌

దేశీయంగా డిజిటల్ చెల్లింపులు పెంపొందించాలని ఎస్బీఐ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 70 వేల యోనో యాప్ క్యాష్ చెల్లింపు పాయింట్లు ఉంటే వచ్చే 18 నెలల్లో దాన్ని 10 లక్షల పాయింట్లకు విస్తరించాలన్న లక్ష్యంతో దూకుడుగా ముందుకు వెళుతోంది.