రజనీకాంత్‌  

(Search results - 45)
 • <p>Rajinikanth</p>

  Entertainment1, Dec 2020, 8:35 AM

  షాకిచ్చిన ఫ్యాన్స్..మాట మీద నిలబడగాః రజనీకాంత్‌

  రజనీ తన అభిమాన సంఘం మక్కల్‌ మండ్రం కి చెందిన ఆఫీస్‌ బేరర్‌లతో సోమవారం రజనీ మీట్‌ అయ్యారు. ఈ సందర్భంగా తన రాజకీయ ఎంట్రీకి సంబంధించి వారి సలహాలు సూచనలు తీసుకున్నారట.

 • <p>rajinikanth</p>

  Entertainment29, Nov 2020, 4:28 PM

  రేపే అభిమానులతో రజనీ మీటింగ్‌.. పొలిటికల్‌ ఎంట్రీపై క్లారిటీ?

  చాలా రోజులుగా రజనీ తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అది ఎప్పుడనేదానిపై క్లారిటీ రాలేదు. దీంతో అటు అభిమానుల్లోనూ, ఇటు తమిళ రాజకీయాల్లోనూ సస్పెన్స్ నెలకొంది. ఇక ఈ ఉత్కంఠకి తెరదించాలని రజనీ నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. 

 • undefined

  Entertainment28, Nov 2020, 8:07 PM

  రజనీ డైరెక్టర్‌ శివకి పితృవియోగం.. శోకసంద్రంలో కోలీవుడ్‌

  ప్రముఖ తెలుగు, తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శివకి పితృవియోగం జరిగింది. ఆయన తండ్రి జయకుమార్ వయోభారంతో కూడిన అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

 • undefined

  Entertainment24, Nov 2020, 10:26 AM

  ప్రముఖ తమిళ హాస్యనటుడు తవసి క్యాన్సర్‌తో కన్నుమూత

  ప్రముఖ తమిళ హాస్య నటుడు తవసి కన్నుమూశారు. నాల్గో స్టేజ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో కోలీవుడ్‌ దుఖసాగరంలో మునిగిపోయింది. ఓ అద్భుతమైన కమేడియన్‌ని కోల్పోయామని తమిళ చిత్ర ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 • undefined

  Entertainment22, Nov 2020, 7:28 PM

  బాలకృష్ణ కోసం తరలి వచ్చిన రజనీ, కమల్‌, నాగార్జున..రేర్‌ ఫోటోస్‌ వైరల్‌

  బాలకృష్ణకి సంబంధించిన అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఆయన సినిమాలకు ప్రముఖ స్టార్స్ వచ్చి అభినందనలు తెలుపుతుండగా, ఏకంగా తమ మధ్య విభేదాలున్నాయనే టాక్‌ వినిపిస్తున్న నాగార్జున సినిమాకి, బాలయ్య క్లాప్‌ కొట్టడం విశేషం. ఇక రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ సైతం బాలయ్య కోసం తరలి వచ్చారు. 

 • undefined

  Entertainment22, Nov 2020, 4:06 PM

  రజనీ ఎత్తుకున్న ఆ చిన్నారి ఎవరో తెలిసిపోయింది!

  ఇంతకి ఆ ఫోటోని పంచుకుంది ఆస్కార్‌ విన్నింగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహ్మాన్‌. దీంతో మరిన్ని సందేహాలను కలిగిస్తుంది. అసలు విషయం వెల్లడైంది. రెహ్మానే ఈ విషయాన్ని వెల్లడించారు.

 • undefined

  Entertainment14, Nov 2020, 4:25 PM

  ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేట్‌ చేసుకున్న సూపర్‌ స్టార్‌ రజనీ

  తమ అభిమాన తారలు ఇలాంటి పండుగల్లో పాల్గొంటే ఇక అభిమానులకు అంతకంటే ఆనందం ఏముంటుంది. రెచ్చిపోయి వాళ్ళు కూడా పండుగని సెలబ్రేట్‌ చేసుకుంటారు. తాజాగా దీపావళి పండుగ సంబరాల్లో పాల్గొన్నాడు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌.

 • undefined

  Entertainment14, Oct 2020, 11:34 PM

  బాలకృష్ణ `నిప్పురవ్వ` కోసం తరలి వచ్చిన సూపర్‌ స్టార్స్

  బాలకృష్ణ నటించిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో `నిప్పురవ్వ` ఒకటి. 1993లో విడుదలైన సినిమా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రెండు ఆసక్తికర ఫోటోలు బయటకు వచ్చాయి. 

 • undefined

  Entertainment7, Oct 2020, 9:01 AM

  రజనీ అందుకు భయపడుతున్నాడా?.. బట్‌ బర్త్ డేకి డబుల్‌ ట్రీట్‌ ఇస్తాడా?

  సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రెండు విషయాల్లో మాత్రం భయపడుతున్నాడట. అడుగు ముందుకేయాలంటే పది సార్లు ఆలోచిస్తున్నాడట. దీంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. 

 • <p><br />
வசூல் மற்றும் விமர்சன ரீதியாக சூப்பர் ஹிட்டடித்த இந்த திரைப்படம் சூர்யா, கெளதம் வாசுதேவ் மேனன் ஆகிய இரண்டு பேருக்கும் நல்ல திருப்புமுனையாக அமைந்தது.&nbsp;</p>

  Entertainment28, Sep 2020, 8:19 PM

  సూర్య ఆఫీస్‌కి బాంబ్‌ బెదిరింపు కాల్‌..

  తాజాగా హీరో సూర్యకి బెదిరింపు కాల్‌ వచ్చింది. తన ఆఫీస్‌కి బాంబ్‌ పెట్టినట్టు రాంగ్‌ ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో హుటాహుటిన పోలీసులు చెన్నైలోని అల్వార్‌పేట సమీపంలో ఉన్న సూర్య ఆఫీస్‌ని చెక్ చేశారు.

 • undefined

  Entertainment25, Sep 2020, 6:38 PM

  మాతో సజీవంగానే.. బాలు మరణంతో రజనీ, కమల్‌ కన్నీటి పర్యంతం

  ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎంతో మందికి డబ్బింగ్‌ చెప్పినా, రజనీకాంత్‌, కమల్‌హాసన్‌లది ప్రత్యేక స్థానం. వారి పాత్రలకు బాలు వాయిస్‌ పర్‌ఫెక్ట్ గా సూట్‌ అయ్యేది.

 • undefined

  Entertainment17, Sep 2020, 6:37 PM

  చిరు, రజనీ, కమల్‌, మహేష్‌లకు మోడీ ధన్యవాదాలు.. ఎమన్నారో తెలుసా?

  సినీ సెలబ్రిటీలు సైతం ట్విట్టర్‌ ద్వారా ఆయనకు విశెష్‌ తెలిపారు. అయితే ప్రతి ఒక్కరికి మోడీ ప్రతిస్పందిస్తూ వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 

 • undefined

  Entertainment12, Sep 2020, 2:49 PM

  గుండుతో అదరగొడుతున్న స్టార్‌ హీరోలు వీరే!

  కథ కోసం, పాత్ర కోసం ప్రయోగాలు చేసేందుకు హీరోలు వెనకాడదు. కమల్‌ హాసన్‌, విక్రమ్‌, అమీర్‌ ఖాన్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఇలాంటి ప్రయోగాలు చేయడంలో ముందే ఉంటారు. పాత్ర కోసం గుండుగా కనిపించేందుకు సిద్ద పడ్డారు. తాజాగా చిరంజీవి గుండుతో మెరవబోతున్నారు. 

 • undefined
  Video Icon

  Entertainment31, Aug 2020, 3:45 PM

  ఈ సూపర్ స్టార్స్ కూతుళ్లని చూడండి.. హీరోయిన్స్ కంటే ఎక్కువ..

  రజనీకాంత్‌, చిరంజీవి, కమల్‌ హాసన్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టి, విక్రమ్‌.. సినిమా ఇండస్ట్రీలో వీరంతా ఆయా భాషల్లో సూపర్‌ స్టార్స్.  

 • undefined

  Entertainment30, Aug 2020, 2:18 PM

  సూపర్‌ స్టార్స్.. వాళ్ళ బ్యూటిఫుల్‌ డాటర్స్ ని చూశారా?

  రజనీకాంత్‌, చిరంజీవి, కమల్‌ హాసన్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టి, విక్రమ్‌.. వీరంతా ఆయా భాషల్లో సూపర్‌ స్టార్స్ గా రాణిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సూపర్‌ స్టార్స్ కి మించిన ఇమేజ్‌ వీరి సొంతం. అందమైన హీరోయిన్లతో వీరు స్టెప్పులేస్తే ఆ మజానే ఉంటుంది. మరి అలాంటి వారింట్లోనే అందమైన అమ్మాయిలుంటే.. అవును ఈ సూపర్‌ స్టార్స్ కి అందమైన కూతుళ్ళున్నారు. ఆ సంగతులేంటో చూస్తే..