రజత్ కుమార్
(Search results - 32)TelanganaOct 21, 2020, 4:52 PM IST
TelanganaJun 5, 2020, 3:25 PM IST
పట్టిసీమ, పోలవరంలపై బోర్డుకు ఫిర్యాదు చేస్తాం: రజత్ కుమార్
అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లు సమర్పించాల్సిందిగా కృష్ణా రివర్ బోర్డు, గోదావరి బోర్డులు ప్రభుత్వాన్ని కోరుతున్నాయన్నారు తెలంగాణ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్.
TelanganaMay 13, 2020, 2:02 PM IST
88వేల క్యూసెక్కులు తరలించే ప్లాన్: పోతిరెడ్డిపాడుపై తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ భార్గవ్ ఓ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను తప్పుబట్టారు.
TelanganaOct 31, 2019, 5:09 PM IST
సీఈవో రజత్ కుమార్ కు 15ఎకరాల భూమి: సైబరాబాద్ క్రైం పోలీసులకు ఫిర్యాదు
వాట్సప్ గ్రూపులలో తనకు ఆ భూమి గిఫ్ట్ గా బదిలీ చేసినట్లు వార్తలను ఖండించారు. ఎన్నికల్లో కొంతమందికి అనుకూలంగా పనిచేశానని అందుకు గిఫ్ట్ గా భూమి బదిలీ చేశారంటూ వార్తలు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
TelanganaMay 22, 2019, 9:07 PM IST
లోక్ సభ ఎలక్షన్ కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి : తెలంగాణ సిఈవో రజత్ కుమార్
తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్ సభ స్థానాలకు గానూ 443 మంది పోటీ చేసినట్లు తెలిపారు. 35 ప్రాంతాల్లో 126 కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ జరగనుందని తెలిపారు. హైదరాబాద్ లో 7 చోట్ల, సికింద్రాబాద్ లో 6 కేంద్రాల్లో లెక్కింపు ఉంటుందన్నారు. ఈటీపీబీఎస్, పోస్టల్ బ్యాలెట్లు తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుందని తెలిపారు.
Election videosApr 11, 2019, 10:25 AM IST
ఏ సమస్యలూ తలెత్తలేదు: రజత్ కుమార్ (వీడియో)
పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని తెలంగాణ సిఈవో రజత్ కుమార్ చెప్పారు. నిజామాబాద్ లో కూడా 12 బ్యాలెట్ యూనిట్స్ పెట్టినప్పటి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు.మాక్ పోలింగ్ లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదని అన్నారు.9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఓ 10.6 శాతం నమోదు అయిందని చెప్పారు.
TelanganaJan 24, 2019, 2:23 PM IST
హత్య చేసి క్షమాపణ చెప్తే సరిపోతుందా: రజత్ కుమార్ పై విహెచ్
వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగితే ఎన్ఐఎ దర్యాప్తునకు ఆదేశించిన కేంద్రం ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై ఎందుకు దర్యాప్తు చేయించరని విహెచ్ అడిగారు.
TelanganaJan 22, 2019, 7:54 AM IST
రజత్ కుమార్ షాక్: ఓటర్ల జాబితాలో అప్పుడు మిస్, ఇప్పుడు తిరిగి...
సైనిక్ పురి, యాప్రాల్, ఆల్వాల్, కాప్రా, సాకేత్ ప్రాంతాలకు చెందినవారు శాసనసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లినప్పుడు జాబితాలో వారి పేర్లు కనిపించలేదు. పోలింగ్ కు ముందు ఓటర్ల జాబితాలో తమ పేర్లు కనిపించాయని, ఓటు వేయడానికి వెళ్లినప్పుడు మాత్రం కనిపించలేదని వారంటున్నట్లు ఆ పత్రిక రాసింది.
TelanganaDec 12, 2018, 3:26 PM IST
కోడ్ ముగిసింది, ఖర్చుల వివరాలు తెలపండి: రజత్ కుమార్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్థవంతం నిర్వహించామని సిఈవో రజత్ కుమార్ స్పష్టం చేశారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
TelanganaDec 10, 2018, 2:12 PM IST
ఓట్ల లెక్కింపుపై అధికారులకు రజత్ కుమార్ సూచనలివే...
తెలంగాణ ఎన్నికల్లో చివరి అంకానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ నెల 7వ తేదీన జరిగిన పోలింగ్ ప్రక్రియలో వివిధ పార్టీలు, నాయకుల భవితవ్యం ఓట్ల రూపంలో ఈవీఎం మిషన్లనో నిక్షిప్తమయ్యాయి. రేపు జరగనున్న ఓట్ల లెక్కింపుతో వారి భవితవ్యం బయటపడనుంది. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జరుగుతున్న ఏర్పాట్లపై తెలంగాణ సీఈవో రజత్ కుమార్ రిటర్నింగ్, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
TelanganaDec 8, 2018, 4:30 PM IST
TelanganaDec 8, 2018, 7:37 AM IST
TelanganaDec 7, 2018, 3:24 PM IST
TelanganaDec 7, 2018, 1:59 PM IST
TelanganaDec 7, 2018, 1:01 PM IST
పోలింగ్ సమయం పెంచేదిలేదు.. రజత్ కుమార్
ఈవీఎంలు మోరాయించడం తదితర కారణాల వల్ల చాలా ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో.. పోలింగ్ సమయాన్ని పెంచాల్సిందిగా కొందరు ఓటర్లు అధికారులను కోరుతున్నారు.