రఘురామకృష్ణరాజు
(Search results - 3)EntertainmentNov 11, 2020, 8:15 AM IST
రాంగోపాల్ వర్మతో రఘురామకృష్ణరాజు ఫన్నీ ఫొటోలు!
దర్శకుడు రాంగోపాల్ వర్మతో కలిసి సందడి చేశారు. వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫొటోలను వర్మ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసున్నారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు అనేక చిత్రాతి చిత్రమైన ఎక్స్ ప్రెషన్లను తన ముఖంలో పలించారు. ఎవరికో సీరియస్ వార్నింగ్ ఇస్తున్నట్టు వర్మతో కలిసి పోజులు ఇచ్చారు.
Andhra PradeshOct 17, 2020, 1:24 PM IST
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ రఘురామకృష్ణరాజు
ఎవరు ఎవరిని తొలగిస్తారో త్వరలోనే తెలుస్తుంది. నన్ను ఎవరూ తొలగించలేరు..
Andhra PradeshAug 15, 2020, 3:07 PM IST
రఘురామ సంచలనం: జగన్ సర్కార్ కూలిపోతుంది
రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు కూలిపోయే ప్రమాదంలో ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.