రఘునందన్ రావు
(Search results - 53)TelanganaJan 13, 2021, 5:14 PM IST
తెలంగాణ పోలీసులకు అది ఫ్యాషన్ అయింది.. ఎమ్మెల్యే రఘునందన్ రావు..
జనగామలో బీజేపీ నాయకులపై పోలీసులు దాడి చేయడాన్ని ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయడం తెలంగాణ పోలీసులకు ఫ్యాషన్ అయిపోయిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
HyderabadDec 13, 2020, 8:15 AM IST
డిల్లీకి వెళ్లి వంగి వంగి సలామ్‌లు... గులాంగిరి కోసమేనా?: రఘునందన్ రావు
శనివారం జిహెచ్ఎంసి ఎన్నికల్లో అత్తాపూర్ డివిజన్ లో గెలుపొందిన బిజెపి అభ్యర్థి మోండ్ర సంగీత విజయోత్సవ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా
రఘునందన్ రావు పాల్గొని ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.TelanganaNov 23, 2020, 1:56 PM IST
వైఎస్ మీద వ్యాఖ్యలు: కూకట్ పల్లిలో వైసిపి ధర్నా, రఘునందన్ రావు వివరణ
వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై బిజెపి ఎమ్మెల్యే రఘనందన్ రావు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కూకట్ పల్లిలో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తన వ్యాఖ్యలపై రఘునందన్ రావు వివరణ ఇచ్చారు.
Andhra PradeshNov 22, 2020, 8:04 PM IST
రఘునందన్ రావు.. కొత్త బిచ్చగాడిలా మాట్లాడొద్దు: భగ్గుమన్న వైసీపీ నేతలు
వైఎస్ రాజశేఖర రెడ్డిపై బిజెపి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెసు ప్రతినిధులు తీవ్రంగా మండిపడ్డారు. రఘునందన్ రావు తీరును ప్రశ్నించారు.
TelanganaNov 22, 2020, 4:51 PM IST
యుద్ధమంటే.. ఫౌంహౌస్‌లో గ్లాసుల గలగలలు కాదు: రఘునందన్ పంచ్‌లు
ప్రతి పౌరుడు తనకు నచ్చిన బడికి, నచ్చిన గుడికి, మసీదు, చర్చికి వెళ్లే అవకాశాన్ని భారత రాజ్యాంగం ఇచ్చిందన్నారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
TelanganaNov 17, 2020, 10:50 AM IST
రాధా రమణి ఆత్మహత్యాయత్నం.. బిజెపి దుబ్బాక ఎమ్మెల్యే పై సంచలన ఆరోపణలు..
బిజెపి నేత, దుబ్బాక ఎమ్మెల్యే పై సంచలన ఆరోపణలు చేసిన రాధా రమణి ఆత్మహత్యాయత్నం చేసింది.
TelanganaNov 16, 2020, 5:44 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దుబ్బాక ఫలితమే: రఘునందన్ రావు
దుబ్బాక ఫలితమే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పునరావృతం కానుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
TelanganaNov 12, 2020, 5:00 PM IST
సిద్దిపేటలో నగదు కేసు: హైకోర్టులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు క్వాష్ పిటిషన్
రఘునందన్ రావు పిటిషన్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ వద్దకు వచ్చింది. అయితే ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులను సీజే ధర్మాసనం విచారణ జరపాల్సి ఉందని ఆయన సూచించారు. దీంతో ఈ కేసు విచారణను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని జస్టిస్ లక్ష్మణ్ ఆదేశించారు.TelanganaNov 11, 2020, 2:26 PM IST
కేసీఆరే నా గురువు.. రాజకీయం ఆయన నేర్పిందే: రఘునందన్ రావు వ్యాఖ్యలు
దుబ్బాక ఉప ఎన్నికలో నరాలు తెగే ఉత్కంఠ మధ్య విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బుధవారం తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
TelanganaNov 11, 2020, 10:59 AM IST
దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమికి...ఆ రోటీమేకరే కారణమా?
దుబ్బాక ఉపఎన్నికల్లో ప్రధాన పార్టీలయిన టీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు మొత్తం 23మంది అభ్యర్థులు బరిలోకి దిగగా స్వల్ప ఓట్ల తేడాతో బిజెపి విజయ డంకా మోగించింది.
TelanganaNov 10, 2020, 9:18 PM IST
రఘునందన్ రావుకు పవన్ కళ్యాణ్ అభినందనలు
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడం పట్ల జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ స్పందించారు. బండి సంజయ్ నాయకత్వ సామర్థ్యం, రఘునందన్ రావు నిబద్ధత దుబ్బాకలో బీజేపీ విజయానికి బాటలు వేశాయని ఆయన అభివర్ణించారు.
TelanganaNov 10, 2020, 7:42 PM IST
దుబ్బాక సౌండ్ ఇది: కేసీఆర్‌పై రఘునందన్ పంచ్‌లు
దుబ్బాక ఉప ఎన్నికలో తనను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు బీజేపీ నేత రఘునందన్ రావు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విజయం పూర్తిగా దుబ్బాక ప్రజలకే అంకితం చేస్తున్నానని.. తన చివరి శ్వాస వరకు దుబ్బాక నియోజకవర్గానికే సేవ చేస్తానని తెలిపారు.
TelanganaNov 10, 2020, 7:21 PM IST
దుబ్బాక ఉప ఎన్నిక: కాంగ్రెస్‌కి బీజేపీ షాక్, టీఆర్ఎస్ కు దెబ్బేనా?
కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో పది మందికి పైగా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. ఇది కూడ ఆ పార్టీకి నష్టం చేసింది.
TelanganaNov 10, 2020, 5:55 PM IST
దుబ్బాక ఉపఎన్నిక: బీజేపీదే విజయం.. ఈసీ అధికారిక ప్రకటన
దుబ్బాక ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించినట్లు తెలంగాణ ఎన్నికల కమీషన్ ప్రకటించింది. టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాతపై 1,079 ఓట్ల తేడాతో బీజేపీ గెలిచినట్లు ఈసీ వెల్లడించింది
TelanganaNov 10, 2020, 5:33 PM IST
దుబ్బాక ప్రజలు చైతన్యవంతులు.. అందుకే నన్ను గెలిపించారు: రఘునందన్ రావు
ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీ నేత రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. తనకు ఓటేసిన గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.