Search results - 70 Results
 • Andhra Pradesh16, May 2019, 12:11 PM IST

  కాంగ్రెస్ గూటికి మాజీ కేంద్రమంత్రి : కండువా కప్పిన రఘువీరారెడ్డి

  వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరిగింది. అయితే 2016లో ఎవరూ ఊహించనట్లుగా టీడీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున రాజంపేట లోక్ సభకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. 
   

 • రాష్ట్ర విభజనకు కాంగ్రెసు కారణమనే ఆగ్రహం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇప్పటికీ ఉండవచ్చుననే అంచనా సాగుతోంది. గత ఎన్నికల తర్వాత కూడా ఎపిలో కాంగ్రెసు బలపడిన సూచనలు కనిపించడం లేదు. కాంగ్రెసు నాయకులు ఒక్కరొక్కరే ఇతర పార్టీల పంచన చేరుతున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ పొత్తు ఉండే అవకాశాలు లేవని తెలుస్తోంది. రాష్ట్రంలో పొత్తులు ఉండవని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

  Andhra Pradesh30, Apr 2019, 6:40 PM IST

  రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వండి: సీఎం కేసీఆర్ కు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి లేఖ

  మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు కోసం కేసీఆర్ చేసిన ప్రకటనకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే పలు రాజకీయ అంశాలపై రఘువీరారెడ్డి లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేసేదిశగా పావులు కదుపుతుంది. 

 • raghuramakrishnamraju

  Andhra Pradesh30, Apr 2019, 3:31 PM IST

  వైసీపీకి 120 సీట్లు ఖాయం, లక్ష 20వేల మెజారిటీతో గెలుస్తా: రఘురామకృష్ణంరాజు

  రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 120 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇకపోతే నరసాపురం లోక్ సభ నియోజకవర్గంలో తాను లక్ష 20 వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు రఘురామకృష్ణంరాజు.  

 • raghuramakrishnamraju

  Andhra Pradesh30, Apr 2019, 3:16 PM IST

  స్టేట్మెంట్ కోసం వచ్చారు, దాడులు చెయ్యలేదు: సీబీఐ సోదాలపై వైసీపీ నేత రఘురామకృష్ణంరాజు

  తన నివాసంలో కానీ, కార్యాలయాల్లోకానీ ఎలాంటి సోదాలు కానీ దాడులు కానీ జరగలేదన్నారు. సీబీఐ అధికారులు స్టేట్మెంట్ కోసం వచ్చారని చెప్పారు. తాను బ్యాంకులో రూ.600 కోట్లు రుణం తీసుకున్నానని అవి చెల్లించడం కాస్త ఇబ్బందిగా మారిందన్నారు. 

 • raghuram rajan

  business26, Apr 2019, 1:11 PM IST

  అలా ఐతే నా భార్య నాతో ఉండదు: రఘురామ్ రాజన్ ఆసక్తికరం

  భారత రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే తన భార్య తనను వదిలేస్తుందని చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతుండటంతో ఆయన ఈ విధంగా స్పందించారు.

 • Andhra Pradesh19, Apr 2019, 7:56 PM IST

  రఘువీరా రెడ్డే చెప్పారు... ఏపి కాంగ్రెస్ నేతలపై అధిష్టానానికి ఫిర్యాదు: వీహెచ్

  హైదారాబాద్ లో రాజ్యాంగ రచయిత, దళిత జనోద్దారకులు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి. ఇలా విగ్రహాన్ని తొలగించి తెలంగాణ ప్రభుత్వం యావత్ దళిత అవమానించిందని పేర్కొంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హన్మంత రావు కాకినాడలో నిరసన దీక్ష చేపట్టారు. ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడే ఒంటరిగా కూర్చుని దీక్ష చేపట్టారు.  

 • Andhra Pradesh18, Apr 2019, 11:02 AM IST

  పసుపు-కుంకుమ వర్కవుట్ అయ్యింది, 130 సీట్లు పక్కా: పల్లె రఘునాథ్ రెడ్డి

  తెలుగుదేశం పార్టీకి 35 లక్షల మంది సభ్యులున్నారని, డ్వాక్రా సంఘాలు 92 లక్షల మంది, పింఛన్‌ లబ్ధిదారులు 60 లక్షల మంది, ఎన్టీఆర్‌ గృహాల లబ్ధిదారులు 11 లక్షల మంది ఉన్నారని వీరిలో ఎక్కువ శాతం మంది తెలుగుదేశంవైపే మొగ్గు చూపారని అభిప్రాయపడ్డారు. 
   

 • Raghuram Rajan

  business11, Apr 2019, 11:22 AM IST

  భారీ కొలువుల సృష్టి.. న్యూ రీఫార్మ్స్‌‌తోనే మాంద్యానికి చెక్

  ఆర్థిక మాంద్యానికి, మందగమనానికి అడ్డు కట్ట వేయాలంటే కొత్త తరం సంస్కరణలు చేపట్టడంతోపాటు నూతన ఉద్యోగావకాశాలను భారీగా కల్పించాల్సిన అవసరం ఉన్నదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పనకు అవసరమైన భూసేకరణ సమస్యలను తొలగించాల్సి ఉన్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకొనిపోవాలని కొత్త ప్రభుత్వానికి రాజన్‌ సూచనలు చేశారు.

 • Andhra Pradesh assembly Elections 201910, Apr 2019, 9:35 PM IST

  భార్య సమాధి వద్ద కుప్పకూలిన పల్లె రఘునాథ రెడ్డి

  భార్య సమాధి వద్ద బుధవారం సాయంత్రం పల్లె రఘునాథ రెడ్డి టెంకాయ కొట్టారు. ఆ తర్వాత మూర్ఛ వచ్చి కుప్పకూలిపోయారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 • raghunandan rao

  Telangana9, Apr 2019, 4:59 PM IST

  టీఆర్ఎస్ లో హరీష్ స్థాయి తగ్గింది ...అందువల్లే కారు జోరుకు బ్రేకులు: రఘు నందన్

  తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికల్లో సాగిన టీఆర్ఎస్ హవా పార్లమెంట్ ఎన్నికల్లో సాగదని బిజెపి మెదక్ లోక్ సభ అభ్యర్ధి రఘునందన్ అన్నారు.ఎందుకంటే ఆ పార్టీ గుర్తు కారుకున్న నాలుగు టైర్లలో హరీష్ అనే టైరు పంక్చరయ్యిందని... ఆ ప్రభావం ఈ లోక్ సభ ఎన్నికలపై స్పష్టంగా కనిపిస్తుందన్నారు. తానేదో గాలికి ఇలా మాట్లాడటం లేదని... టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలను దగ్గరనుండి చూసిన వ్యక్తిగా తానీ వ్యాఖ్యలు చేస్తున్నట్లు రఘునందన్ పేర్కొన్నారు. 

 • p.raghuram

  Andhra Pradesh assembly Elections 201929, Mar 2019, 3:11 PM IST

  అక్కడ పవన్ గెలుపు కష్టమే : బీజేపీ నేత రఘురాం

  పవన్ కళ్యాణ్, కేఏ పాల్ లాంటి వాళ్లు ఏం మాట్లాడాలో తెలుగుదేశం పార్టీ జిరాక్స్ కాపీలు తయారు చేసి ఇస్తుందని విమర్శించారు. గోదావరి జిల్లాలలో పవన్ కళ్యాణ్ ప్రభావం లేదని, భీమవరంలో ఆయన గెలుపు కష్టమేనంటూ వ్యాఖ్యానించారు. 
   

 • Andhra Pradesh27, Mar 2019, 12:27 PM IST

  నాగబాబు వల్ల చిరంజీవి గౌరవం తగ్గుతోంది.. రఘురామ కృష్ణం రాజు

  మెగా బ్రదర్ నాగబాబుని ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేనలో చేర్చుకొని ఆ పార్టీ నుంచి నరసాపురం ఎంపీ టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. 

 • raghuramakrishnamraju

  Andhra Pradesh9, Mar 2019, 6:00 PM IST

  నా మనసులో వైఎస్ఆర్, నా మనవడిపేరు రాజశేఖర్ రెడ్డి: రఘురామకృష్ణంరాజు

  నామనసులో, ఇంట్లో వైఎస్ఆర్ ఉంటారని చెప్పుకొచ్చారు.  రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో తన మనవడికి రాజశేఖర్ రెడ్డి అనే పేరుపెట్టడమే అందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఓటు పరిస్థితి ఎలా ఉందంటే బహరంగ సభకు హాజరైనవాళ్లు తమ జేబులో పర్సు ఉందో, లేదో చూసుకున్నట్లు ఇప్పుడు ఓటు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపించారు. 

 • raghu rama krishnam raju

  Andhra Pradesh4, Mar 2019, 2:59 PM IST

  నన్ను బెదిరించే ధైర్యం ఎవరికీ లేదు: వైసీపీ నేత రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు


  వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ తో కలిసి నడిచేందుకే తిరిగి వైసీపీలో చేరినట్లు స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరిస్తేనే టీడీపీ నేతలు వైసీపీలోకి వస్తున్నారంటూ చేసిన చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
   

 • raghu rama krishnam raju

  Andhra Pradesh3, Mar 2019, 10:44 AM IST

  బాబుకు షాక్: వైసీపీలో చేరిన రఘురామకృష్ణంరాజు

  టీడీపీకి మరో షాక్ తగిలింది.  పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేత రఘురామకృష్ణం రాజు ఆదివారం నాడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను కలిశారు