రక్తదానం
(Search results - 13)EntertainmentDec 30, 2020, 7:53 PM IST
సోహెల్ చేసిన పనికి భేష్ అంటున్న నెటిజెన్స్!
నేడు ఓ సామజిక బాధ్యత నెరవేర్చిన సోహెల్.. తన అభిమానులకు స్ఫూర్తిగా నిలిచారు. సోహెల్ రక్త దానం చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంకు ... చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కి వెళ్లి సోహెల్ రక్త దానం చేయడం జరిగింది. సోహెల్ రక్తదానం చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవచ్చనే సందేశాన్ని సోహెల్ అందరికీ అందించారు.
EntertainmentDec 3, 2020, 10:56 AM IST
చిరంజీవి కోసం అన్నీ అమ్ముకుని..సాయం కోసం రోడ్డెక్కిన అభిమాని
అభిమాన హీరోపై అభిమానం తగ్గలేదు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కోసం మానుకోట నుంచి 150 మందిని హైదరాబాద్ తీసుకొచ్చి రక్తదానం చేయించాడు బాలాజీ. అందుకు తన సొంత డబ్బే పెట్టుకున్నాడు.
EntertainmentOct 1, 2020, 4:23 PM IST
రియల్ హీరోతో బాలయ్య ఢీ .. తండ్రి హీరోయిన్‌తోనూ పోటీ? రచ్చ రచ్చే !
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఇద్దరు క్రేజీ స్టార్స్ మెరవబోతున్నారు.
EntertainmentMay 2, 2020, 1:47 PM IST
చిరంజీవి పిలుపుతో లక్ష్మిస్ ఎన్టీఆర్ పేమ్ శ్రీతేజ్ రక్తదానం
మెగాస్టార్ చిరంజీవి తలసేమియా పేషెంట్స్ కోసం రక్త దానం చేయవలసిందిగా పిలుపునివ్వటంతో లక్ష్మిస్ ఎన్టీఆర్ పేమ్ శ్రీతేజ్ కూడా స్వచ్చందంగా చిరంజీవి బ్లెడ్ బ్యాంకు లో రక్తదానం చేసాడు.
TelanganaMay 1, 2020, 5:56 PM IST
అన్న పిలుపు... రక్తదానం చేసిన మాజీ ఎంపీ కవిత
అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని.. యువత రక్తదానం చేసి ఆపదలో వున్నవారిని ఆదుకోవాలని టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు
TelanganaApr 26, 2020, 9:15 PM IST
తలసేమియా రోగుల కోసం రక్తదానం చేసిన కేటీఆర్, కార్యకర్లకు పిలుపు
తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్, మంత్రి కేటీఆర్ ఆదివారం రక్తదానం చేశారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్న మంత్రి.. తలసేమియా, ఇతర అత్యవసర చికిత్సలకు సాయం అందించడానికి రక్తదానం చేసినట్లు వెల్లడించారు
Entertainment NewsApr 22, 2020, 4:24 PM IST
కరోనా కాలంలో రియల్ హీరో చిరంజీవి.. ఉత్తేజ్ భావోద్వేగం..
నటుడు ఉత్తేజ్ తన భార్య పద్మతో కలిసి చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు.
EntertainmentApr 22, 2020, 1:04 PM IST
అది తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తుంది.. హేమ..
నటి హేమ కూతురితో కలిసి చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు.
EntertainmentApr 20, 2020, 3:23 PM IST
నేను సైతం : రక్తదానం చేసిన చిరంజీవి.. ఫాలో అయిన శ్రీకాంత్
రక్తదానం చేస్తానంటే పోలీసులే పైలట్ గా మిమ్మల్ని తీసుకెళతారంటూ చిరంజీవి అభిమానులకు పిలుపునిచ్చారు.
TelanganaApr 19, 2020, 8:18 PM IST
రక్తదానం చేయొద్దని ఎవరూ ఆపరు.. ముందుకు రండి: బ్లడ్ డొనేట్ చేసిన మెగాస్టార్
సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి తన వంతు సాయంగా రక్తదానం చేశారు. హైదరాబాద్‌లోని బ్లడ్ బ్యాంకులో మెగాస్టార్ బ్లడ్ డొనేషన్ చేశారు. అత్యవసర సేవలు అందించే బ్లడ్ బ్యాంకులపై లాక్డౌన్ ప్రభావం పడకుండా ఉండేందుకు, వాటిలో రక్త నిల్వలు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
EntertainmentApr 16, 2020, 12:13 PM IST
రక్తదానం చేసిన హీరో నాని.. వాళ్ల గురించి కూడా ఆలోచించమని...
హీరో నాని రక్తదానం చేశాడు. రక్తదానం చేయాలని పిలుపునిచ్చాడు.Offbeat NewsOct 23, 2019, 10:47 AM IST
రక్తదానం చేసి.. పెళ్లి పీటలెక్కిన ప్రేమ జంట
ఒడిశా రాష్ట్రంలోని బైర్హంపూర్ నగరంలోని ఓ ప్రేమ జంట వినూత్నంగా వివాహం చేసుకున్నారు. బైర్హంపూర్ నగరానికి చెందిన విప్లవ్ కుమార్, అనితలు భారత రాజ్యంగంపై ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్నారు.
NATIONALFeb 18, 2019, 9:07 AM IST
దేశ భద్రతతో పాటు మానవత్వం...మావోయిస్టుకు రక్తదానం చేసిన సైనికులు
ప్రాణాపాయ స్థితిలో ఉన్న మావోయిస్టుకి రక్తదానం చేసి మానవత్వం చూపాడు సీఆర్పీఎఫ్ జవాను. వివరాల్లోకి వెళితే... జార్ఖండ్ పశ్చిమ సింగ్భమ్ జిల్లాలోని ఓ ప్రాంతంలో 24 మంది మావోయిస్టులు సమావేశమైనట్లు పోలీసులకు,సీఆర్పీఎఫ్ బలగాలకు సమాచారం అందింది.