రకుల్ ప్రీతి సింగ్

(Search results - 26)
• ఇతరులనుచూసి ఎక్సర్‌సైజ్‌లు చేయడం, ఆహారపు అలవాట్లు మార్చకోవడం చేయొద్దని, మీ శరీరానికి తగినదే, మీకు ఇష్టమైనదే తినాలని, అలాంటి వ్యాయమాలే చేయాలని చెప్పింది.

EntertainmentMay 14, 2021, 6:04 PM IST

ఏ హీరో,సినిమా గురించి,రకుల్ ఇంతలా

ఆ సినిమాలో స్టార్ హీరో ఉండొచ్చు, లేదా పెద్ద డైరెక్టర్ ఉండొచ్చు, లేకపోతే పెద్ద బ్యానర్ లో ఆ సినిమా తీస్తూ ఉండొచ్చు. ఒక హీరోయిన్ ఇలాంటివి కూడా ఆలోచించుకొని సినిమాలు ఒప్పుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ముందే తెలిసిపోతుంది,

Rana, Rakul preeth singh

EntertainmentMay 4, 2021, 4:05 PM IST

రానాకి రకుల్ భలే ప్రశ్న వేసిందే

‘ఆహా’లో ప్రసారమయ్యే ‘NO.1 యారి’ కార్యక్రమంలో రానాకు ఈ ప్రశ్న ఎదురైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు మంచు లక్ష్మి, రకుల్‌ప్రీత్‌సింగ్‌ హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్‌ రకుల్‌ మాట్లాడుతూ.. మీకు ఒక్కరోజు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే చేసే మొదటి పని ఏంటి? అని రానాను ప్రశ్నించింది.

• ప్రస్తుతం హిందీలో రకుల్‌ `ఎటాక్‌`, `అయలాన్‌`, `సర్ధర్‌ అండ్‌ గ్రాండ్‌సన్‌`, `మేడే`, `థ్యాంక్‌ గాడ్‌` చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. తమిళంలో `ఇండియన్‌ 2`లో నటిస్తుంది. కానీ ఈ సినిమా దాదాపుగా  ఆగిపోయినట్టే కనిపిస్తుంది.

EntertainmentApr 26, 2021, 3:09 PM IST

రకుల్ ప్రీత్..కండోమ్ టెస్ట్ చేస్తుంది

రోనీ స్క్రూవాలా నిర్మించే ఈ చిత్రంలో రకుల్ కండోమ్ టెస్టర్ పాత్రలో కనిపించనుంది. అంతేకాకుండా ఈ సినిమాలో సామాజిక సందేశం కూడా ఉంటుందట.

చెస్ ద్వారా హీరో గాబట్టి ఖచ్చితంగా ఈ జైలు నుంచి బయిటపడిపోతాడని ఫిక్సై పోతాం. దానికి తోడు అతని చెస్ తో బయిటపడటానికి చేసే ప్రయత్నాలకి అడ్డం ఎవరూ లేరు. అక్కడే గ్రిప్ కోల్పోయారు. మనకు అప్పుడు హీరో మాస్టర్ అయితే ఏమిటి గ్రాండ్ మాస్టర్ అయితే ఏమిటి ..అసలు అనిపిస్తుంది. మైండ్ తో చేసే పనులకు సంభందించిన సీన్స్ కు తెరపై విజువల్ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. దానికి తోడు జైల్లో ఎక్కువ సేపు నడవటం మరో ఇబ్బంది. అయితే క్లైమాక్స్ బాగుంది. అక్కడ యేలేటి తన మార్క్ ని చూపించారు.

EntertainmentMar 8, 2021, 3:26 PM IST

‘చెక్‌’ ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? న‌ష్ట‌మెంత‌?

ఫస్ట్ డే కేవలం 3.5 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసిన చెక్.. ఆ తర్వాత రెండు రోజుల్లోనూ అంతే తక్కువ వసూళ్లను తీసుకొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా దారుణంగా చెక్ వసూళ్లు పడిపోయాయి.

చెస్ ద్వారా హీరో గాబట్టి ఖచ్చితంగా ఈ జైలు నుంచి బయిటపడిపోతాడని ఫిక్సై పోతాం. దానికి తోడు అతని చెస్ తో బయిటపడటానికి చేసే ప్రయత్నాలకి అడ్డం ఎవరూ లేరు. అక్కడే గ్రిప్ కోల్పోయారు. మనకు అప్పుడు హీరో మాస్టర్ అయితే ఏమిటి గ్రాండ్ మాస్టర్ అయితే ఏమిటి ..అసలు అనిపిస్తుంది. మైండ్ తో చేసే పనులకు సంభందించిన సీన్స్ కు తెరపై విజువల్ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. దానికి తోడు జైల్లో ఎక్కువ సేపు నడవటం మరో ఇబ్బంది. అయితే క్లైమాక్స్ బాగుంది. అక్కడ యేలేటి తన మార్క్ ని చూపించారు.

EntertainmentMar 1, 2021, 7:37 PM IST

‘చెక్‌’ మూవీ 3 రోజుల కలెక్షన్స్

దాదాపు ఏడాది గ్యాప్‌  తర్వాత మొన్న శుక్రవారం రోజు (ఫిబ్రవరి 26) చెక్‌ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. `చెక్‌`పై చాలా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. చంద్ర శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా కావ‌డం, పోస్టర్స్, ట్రైలర్స్ ఆక‌ట్టుకోవ‌డంతో ఈ సినిమాపై ఫోక‌స్ ఏర్ప‌డింది. అయితే.. `చెక్‌` అన్ని విధాలా నిరాశ ప‌రిచింది. వైవిధ్యమైన ఇతివృత్తంతో వచ్చిన ‘చెక్‌’పై నితిన్‌ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా వచ్చిన ‘చెక్‌’ కు మార్నింగ్ షోకే డివైడ్ టాక్ వచ్చింది.

• లేక నిజంగానే లవర్‌ ఉన్నాడా? అనేది సస్పెన్స్ గా మారింది.

EntertainmentMar 1, 2021, 8:14 AM IST

వ్యాపారంలో దారుణంగా నష్టపోయా: రకుల్ ప్రీత్

ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ప్రారంభం నుంచీ ఫిట్‌నెస్‌కు చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చిందనే సంగతి తెలిసిందే. షూటింగ్‌లు, ఇతర కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజూ వర్కవుట్లకు సమయం కేటాయిస్తుంది. దానికి తోడు ఇటీవలి కాలంలో యోగా కూడా ప్రారంభించింది. కష్టతరమైన ఆసనాలు వేస్తోంది. వాటిని క్రమం తప్పకుండా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. అయితే అదంతా ఓ ఎత్తు.. ఎఫ్ 45 పేరిట జిమ్ ప్రాంచైజీ నిర్వహణ ఒకెత్తు.

మైనస్ లు

చాలా మందికి అర్దంకాని చెస్ గేమ్ ని హైలెట్ చేస్తూ సీన్స్ నడపటం

జైల్లో ఎక్కువ సీన్స్

ఎక్కడా రిలీఫ్ అనేది లేకపోవటం

సెకండాఫ్ స్లోగా ఉండటం

నితిన్ నుంచి ఆశించే ఏమీ లేకపోవటం

EntertainmentFeb 27, 2021, 4:28 PM IST

‘చెక్‌’ మూవీ డే 1 కలెక్షన్స్

చాలా గ్యాప్ తర్వాత లాస్ట్ ఇయిర్ ఫిబ్రవరిలో వచ్చిన ‘భీష్మ’తో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు యంగ్‌ హీరో. భీష్మ కంటే ముందు నితిన్‌ చేసిన లై, చల్‌మోహన్‌రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి.దీంతో కొంత గ్యాప్‌ తీసుకొన్న నితిన్‌.. ఒకేసారి రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో ఒకటి భీష్మ అయితే మరొకటి  చెక్‌. భీష్మతో పాటు చెక్‌ కూడా గతేడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్‌ వల్లనిలిచిపోయింది. దాదాపు ఏడాది గ్యాప్‌  తర్వాత నిన్న శుక్రవారం రోజు (ఫిబ్రవరి 26) చెక్‌ ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

ఇక ప్రీ ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేదాకా సెటప్ తో నడుస్తుంది. హీరో తనకు పడ్డ శిక్ష నుంచి బయిటపడటానికి వేసే ఎత్తుగడ ప్రీ ఇంటర్వెల్ నుంచి మొదలై ఇంట్రస్ట్ రైజ్ అవుతుంది. అయితే ఆ తర్వాత ఆ స్దాయిలో ఆ ఇంట్రస్ట్ మెయింటైన్  చేయలేకపోయారు. అన్నిటికన్నా ముఖ్యంగా చెస్ అనేది తెలుసున్న వాళ్లు ఎంజాయ్ చేసినట్లు గా సెకండాఫ్ ని మిగతావాళ్లు చేయలేదని నిజం. దానికి తోడు కాంప్లిక్ట్స్ బలంగా లేకపోవటంతో డ్రామా రెడీ కాలేదు.

EntertainmentFeb 27, 2021, 1:00 PM IST

'చెక్' డైరక్టర్ తో రకుల్ కు చెడిందా? అందుకే ఆమె అలా...

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ తాజా చిత్రం చెక్. ఈ సినిమా ప్రమోషన్స్ వారం ముందు నుంచే జోరుగా మొదలయ్యాయి. అయినా ఎక్కడా రకుల్ కనపడలేదు. నితిన్, చంద్ర శేఖర్ ఏలేటి, హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ లు చెక్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ మాత్రం చెక్ ప్రమోషన్స్ లో కనిపించకపోవటం అందరికీ ఆశ్చర్యం వేసింది. దాంతో రకుల్ కి చెక్ సినిమాలో క్యారక్టర్ నచ్చలేదా? నితిన్ తో డ్యూయెట్స్ కానీ తన పాత్రకి ప్రాధాన్యత కానీ లేదని ఫీలయ్యి చెక్ ప్రమోషన్స్ కి దూరంగా ఉంటుందా? అనే అనుమానం అందరిలోనూ మొదలయ్యింది. చివరికి  హైదరాబాద్ లో జరిగిన చెక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రకుల్ కనపడలేదు.

• krish, vishnav tej

EntertainmentFeb 17, 2021, 8:17 PM IST

'ఉప్పెన' అదృష్టం..క్రిష్ కు అంటుకుంది

‘ఉప్పెన’ సినిమా మంచి విజయం సాధించడంతో క్రిష్ సినిమాపైనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల అవుతుందని గతంలో వార్తలు హల్ చల్ చేసాయి.

ఇటీవల తెలుగులోనూ ఈ అమ్మడికి విజయాలు లేవు. దీంతో ఎక్కువగా బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టింది. ప్రస్తుతం రెండు బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తున్న రకుల్‌ తాజాగా మరో హిందీ ఆఫర్‌ని దక్కించుకుంది.

EntertainmentDec 11, 2020, 7:55 AM IST

రకుల్‌ కు బహిరంగ క్షమాపణ చెప్పమని టీవి ఛానెల్స్ కు ఆదేశం

కోర్ట్ ఆదేశాల మేరకు స్పందించిన న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అధారిటి ఆమెపై నిరాధార వార్తలను రెండు నెలల క్రితం కొన్ని న్యూస్ ఛానెల్స్ లో ప్రసారం చేసినట్లు నిర్దారించింది. దాంతో సదరు న్యూస్ ఛానెల్స్ ఏ  ఆధారాలు లేకుండా దుర్భాషలాడారని అంది. అంతేకాకుండా సదరు ఛానెల్స్ ను తప్పుడు రిపోర్ట్ లు ప్రసారం చేసినందుకు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. డిసెంబర్ 17 వ తేదీన రకుల్ కు క్షమాపణ చెప్తూ వార్త ప్రసారం చేయనున్నాయి. అంతేకాకుండా అందుకు సంభందించిన యూట్యూబ్ వీడియోలు తొలిగించాలని చెప్పింది.  ఆ న్యూస్ ఛానెల్స్ లో Zee News, Zee 24 Taas, Zee Hindustani, TimesNow, India Today, AajTak, India TV, News Nation and ABP News ఉన్నాయి.

• Maldives

EntertainmentDec 1, 2020, 2:03 PM IST

హీరోయిన్స్ 'ఛలో మాల్దీవ్స్' వెనక షాకింగ్ సీక్రెట్

బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అందరు హీరోయిన్స్ అక్కడ ప్రత్యక్ష్యమవుతున్నారు. ప్రపంచంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉండగా కేవలం మాల్దీవులకు మాత్రమే స్టార్స్ వెళ్లటానికి ప్రత్యేకమైన కారణం అనేది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది.

rana

EntertainmentOct 21, 2020, 7:48 AM IST

మెగా హీరో సినిమాలో 'మోతుబరి'గా రానా?

మెగా హీరో సినిమాలో రానా ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్నాడంటూ మీడియాలో వస్తున్న వార్తలు దుమారం లేపుతున్నాయి.. ఆ మెగా హీరో మరెవరో కాదు… చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర కోసం రానా అయితే బాగుంటుందని భావించి క్రిష్ రానా ని సంప్రదించినట్లు, రానా కూడా నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ పాత్ర ఓ మోతుబరి పాత్ర అని ప్రచారం అవుతోంది.

• కాగా ఈ ఏడాది రకుల్ కి అంతగా కలసి రాలేదు. రకుల్ నటించిన దేవ్, మన్మథుడు 2 చిత్రాలు నిరాశపరిచాయి.

EntertainmentOct 20, 2020, 8:17 AM IST

కరోనా సరిపోదా? రకుల్‌ప్రీత్ ప్రశ్న

డ్రగ్స్‌ కేసులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో విచారణను ఎదుర్కొన్న స్టార్ రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఆమె తిరిగి సినిమా షూటింగ్‌కు హాజరయ్యారు. అందు నిమిత్తం ముంబయి నుంచి హైదరాబాద్‌ వచ్చారు.

Rakul Preet Singh

EntertainmentOct 15, 2020, 6:57 PM IST

ఈ భంగిమలలో రకుల్ ని చూస్తే మతిపోతుంది

రకుల్ ఫిట్‌నెస్‌కు ఇచ్చే ప్రాధాన్యత ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లకు బాగా తెలుసు. రకరకాల వ్యాయామాలు చేస్తూ, యోగాసనాలు వేస్తూ వాటిని
ఫొటోలు, వీడియోల రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో రకుల్ పోస్ట్ చేస్తూ ప్రేరణగా నిలుస్తూ ఉంటారు. వాస్తవానికి ప్రస్తుత మోడర్న్ యుగంలో
హీరోయిన్లుగా సుధీర్ఘంగా కొనసాగాలి అంటే ఫిట్‌గా ఉండటం తప్పనిసరి అనేది ఆమె పాలసి.

Drug case

EntertainmentSep 30, 2020, 1:09 PM IST

డ్రగ్స్ కేసు: తెలుగు హీరోలకు నోటీసులు పంపనున్న ఎన్సీబీ?

తాజాగా మరో నలుగురు నటుల పేర్లు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. వీరిలో తెలుగు హీరోలు కూడా ఒకరిద్దరు ఉన్నట్టు బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. వీరందరికీ త్వరలోనే ఎన్సీబీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.