యెస్ బ్యాంక్  

(Search results - 24)
 • business10, Jul 2020, 11:23 AM

  యెస్ బ్యాంక్ స్కాం: వేల కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ

  ప్రైవేట్ బ్యాంక్ ‘యెస్ బ్యాంకు’లో నిధుల దుర్వినియోగం విషయమై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పట్టు బిగిస్తోంది. సంస్థ మాజీ ప్రమోటర్ రాణా కపూర్, వాద్వాన్ కుటుంబాల ఆట కట్టించేందుకు పూనుకుంది. ఈ మేరకు రూ.2,800 కోట్ల ఆస్తుల జప్తు చేసింది. 

 • business9, Jul 2020, 7:34 PM

  యస్‌ బ్యాంకు కుంభకోణంలో రాణా కపూర్‌కు షాక్‌.. వేల కోట్ల ఆస్తులు జప్తు..

  ఈ కేసులో 1,400 కోట్ల రూపాయల విలువైన మరికొన్ని ఆస్తులను అటాచ్ చేసింది. డిహెచ్‌ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్ వాధవన్, ధీరజ్ వాధవాన్‌కు చెందిన ఆస్ట్రేలియాలోని లాండ్, ముంబైలోని ఖరీదైన మలబార్ హిల్ ప్రాంతంలోని ఆరు ఫ్లాట్లు, మహారాష్ట్రలోని సబ్ ఆర్బన్ ప్రాంతాలలో ఉన్న కొన్ని ఆస్తులను గుర్తించింది. 

 • लेकिन कपूर से ज्यादा उनके बैंक की तब हालत खराब हो गई जब उनके कार्यकाल में बैंक द्वारा दिया गया 30,000 हजार करोड़ का लोन डूब गया। जिसके लिए ED ने उन्हें जिम्मेदार ठहराया, उनकी गिरफ्तारी के बाद ED को 78 शेल कंपनी का पता चला। इन कंपनियों पर आरोप है की ये राणा कपूर को उन लोन को पास करने का कमीशन देतीं थीं जो दुसरे बैंक शायद ही पास करते।

  business27, May 2020, 10:57 AM

  అమ్మ రాణాకపూర్: డిపాజిట్లతో అడ్డగోలు రుణాలు.. ఏళ్లుగా యెస్ బ్యాంక్ స్కాం

  ప్రయివేట్ బ్యాంకు యెస్‌ బ్యాంక్‌లో దాని వ్యవస్థాపకుడు రాణా కపూర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిగ్గు తేల్చింది. డిపాజిటర్ల సొమ్ముతో అడ్డగోలు రుణాలు మంజూరు చేసి.. కూతుళ్ల సంస్థల పేరిట యథేచ్చగా నిధుల మళ్లించారని న్యాయస్థానానికి సమర్పించిన చార్జిషీట్‌లో ఈడీ వెల్లడించింది,

 • YES BANK

  Opinion10, Apr 2020, 10:30 AM

  "మహా" కరోనా రాజకీయం: సీఎం గవర్నర్ మధ్యలో యెస్ బ్యాంక్ నిందితులు

  కరోనా వైరస్ కోరలు చాస్తున్నవేళ ప్రజలు ,ప్రభుత్వాలు ఆ విషయంలో నిమగ్నమయి ఉంటే.... రాజకీయ నాయకులు మాత్రం పొలిటికల్ ఈక్వేషన్స్  వేసుకుంటూ బిజీగా ఉన్నారు. వారి రాజకీయాలకు అంతా మంచి సమయమే అన్నట్టుగా దూసుకుపోతున్నారు. 

 • YES BANK

  business27, Mar 2020, 2:54 PM

  యెస్ బ్యాంక్ సీఈఓగా ప్రశాంత్ : రూ.5000 కోట్ల పెట్టుబడుల సేకరణకు నిర్ణయం


  ముంబై: అర్హత కల సంస్థలు, హక్కులు, షేర్ల కొనుగోలుతో రూ.5,000 కోట్ల నిధుల సమీకరించాలన్న నిర్ణయానికి యెస్ బ్యాంకు బోర్డు గురువారం ఆమోదం తెలిపింది. ఇదే సమావేశంలో బ్యాంకు ఎండీ, సీఈఓగా ప్రశాంత్ కుమార్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

   

 • business21, Mar 2020, 5:51 PM

  యెస్ బ్యాంక్ బోర్డుకు మరో ఇద్దరు డైరెక్టర్ల నియామకం

  రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం (మార్చి 20) ఆర్బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ, ఎస్పి జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ ప్రొఫెసర్ అనంత నారాయణ్ గోపాలకృష్ణన్లను యెస్ బ్యాంక్ బోర్డు అదనపు డైరెక్టర్లుగా నియమిస్తున్నట్లు ప్రకటించింది.

 • रिलांयस ने कहा- यस बैंक से लिया गया लोन पूरी तरह से सुरक्षित है। हम उस कर्ज को चुकाने के लिए पूरी तरह से प्रतिबद्ध हैं। संपत्तियों को बेचकर हम यह कर्ज चुकाएंगे।

  NATIONAL19, Mar 2020, 11:31 AM

  యెస్ బ్యాంక్ దివాళా... ఈడీ ముందు హాజరైన అనీల్ అంబానీ

  ఇప్పటికే అనీల్ అంబానీకి ఈడీ అధికారులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ సమన్ల ప్రకారం అంబానీ సోమవారం వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంది, అయితే ఆయన వ్యక్తిగత కారణాలను చూపుతూ హాజరుకు మరింత సమయం కావాలని కోరారు.

 • business17, Mar 2020, 5:36 PM

  ఆర్‌బి‌ఐ హామీతో ఊపందుకున్న యెస్ బ్యాంక్ షేర్లు...

  సోమవారం, ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ యెస్ బ్యాంక్ పెట్టుబడిదారులకు తమ డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయని హామీ ఇచ్చారు అవసరమైతే, యెస్ బ్యాంకుకు అవసరమైన నిధులు అందించడానికి సెంట్రల్ బ్యాంక్ అడుగు పెడుతుందని హామీ ఇచ్చారు.

 • business17, Mar 2020, 10:03 AM

  యెస్ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్... రేపు సాయంత్రం 6గంటలకు...

  యెస్ బ్యాంకులో పెట్టుబడులు పెట్టిన మదుపర్ల సొమ్ముకు డోకా లేదని ఆర్బీఐ మరోసారి హామీ ఇచ్చింది. ఈ నెల 18 సాయంత్రం నుంచి పూర్తి స్థాయిలో యెస్ బ్యాంకు పని చేస్తుందని వెల్లడించారు.

 • business16, Mar 2020, 5:14 PM

  యెస్ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్‌బి‌ఐ

   రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ రెండు-దశల యంత్రాంగాన్ని ప్రకటించారు, కాని అతను రేటు తగ్గింపుపై  ప్రకటించకుండా ఆపుతాడు. 

 • इससे पहले ब्रिटेन में एक मामले की सुनवाई के दौरान अनिल ने वकील के जरिए अपनी कुल नेट वर्थ जीरो बताई थी। अनिल अंबानी पर यस बैंक का भी बड़ा कर्ज है। एक बयान में अनिल ने कहा है कि वो कंपनी की सम्पत्तियों को बेचकर कर्ज चुकाएंगे।

  business16, Mar 2020, 11:04 AM

  యస్ బ్యాంక్ దివాళా... అనిల్ అంబానీకి కొత్త చిక్కులు, ఈడీ సమన్లు

  యెస్ బ్యాంక్ ఇచ్చిన రుణాలకు సంబంధించి అతన్ని ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఇప్పటికే ఎస్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ తాత్కాలిక నిషేధాన్ని విధించింది. అంతేకాకుండా  బ్యాంకు ఆర్థికంగా  క్షీణించిన తరువాత నెలకు రూ .50 వేల చొప్పున వినియోగదారులు వితిడ్రా చేసుకున్నారు. 

 • Yes Bank

  business15, Mar 2020, 1:10 PM

  యెస్ బ్యాంక్‌ ఖాతాదారులకు గుడ్ న్యూస్: పెట్టుబడుల వరద

  యెస్ బ్యాంకులోకి పెట్టుబడుల వరద పారుతోంది. ఇప్పటికే రూ.10,600 కోట్ల పెట్టుబడులు పెడుతున్న వివిధ బ్యాంకులు ప్రకటించాయి. తాజాగా బంధన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంకులు రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపాయి.

 • business14, Mar 2020, 12:06 PM

  రాణా కపూర్‌పై మరో పిడుగు...యెస్ బ్యాంక్ కొత్త సీఈఓగా ప్రశాంత్...

  యెస్ బ్యాంకు పునరుద్ధరణ పథకం అమలులోకి వచ్చింది. ఇప్పటికే అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న ప్రశాంత్ కుమార్‌ను బ్యాంకు సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. మరోవైపు బ్యాంక్ సహా వ్యవస్థాపకుడు రాణా కపూర్ భార్య, ఆమె సారథ్యంలోని కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. 
   

 • business13, Mar 2020, 6:01 PM

  పునర్నిర్మాణ పథకం, త్వరలోనే యెస్ బ్యాంక్ పై ఆంక్షలు ఎత్తివేత...

  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సూచించినట్లు యెస్ బ్యాంక్ పునర్నిర్మాణ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.

 • রানা কাপুরের তিন মেয়ে রাধা, রাখি ও রোশনী কাপুর। রানার কন্যা রাখি কাপুর ছিলেন ইয়েস ব্যাঙ্কের ম্যানেজিং ডিরেক্টর। আইপিএল চলার সময় সুন্দরী এই কন্যা ভারতীয় মিডিয়া ও দর্শকদের নজর কেড়েছিলেন। আরান আরেক কন্যা রাধা কাপুর মুম্বইয়ের ইন্ডিয়ান স্কুল অব ডিজাইন অ্যান্ড ইনোভেশনের প্রতিষ্ঠাতা ও এগজিকিউটিভ ডিরেক্টর।

  business12, Mar 2020, 1:26 PM

  అంతా రాణాకపూర్ వల్లే: అందుకే ‘యెస్’ బ్యాంక్ సంక్షోభంలో చిక్కుకుంది.

  యెస్ బ్యాంకులో సంక్షోభానికి ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ మూల కారణమని తెలుస్తున్నది. తాను చెప్పిన వారికి రుణాలివ్వాలంటూ రాణా కపూర్‌ ఒత్తిళ్లు తెచ్చారని బ్యాంక్ మాజీ సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ రవ్‌నీత్‌ గిల్‌ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో చెప్పారు. యెస్ బ్యాంకు యాజమాన్యం నిధుల సమీకరణకు చేసే ప్రయత్నాలను రాణా కపూర్ పరోక్షంగా దెబ్బ కొట్టారని తెలుస్తున్నది. మరోవైపు యెస్ బ్యాంకు పునరుద్ధరణకు ఆర్బీఐ రకరకాల మార్గాలను ముందుకు తీసుకొస్తున్నది.