యూరప్  

(Search results - 28)
 • Mette Frederiksen

  INTERNATIONAL27, Nov 2020, 11:03 AM

  కన్నీళ్లు పెట్టుకున్న డెన్మార్క్‌ ప్రధాని.. క్షమించమంటూ వేడుకోలు.. కారణమేంటంటే..

  యూరప్ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది.  ఇప్పటికే ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆస్ట్రియాతో పాటుగా మరికొన్ని దేశాల్లో కఠిన నిబంధలు అమలు చేస్తున్నారు.  డెన్మార్క్ లో కూడా కరోనా ఉధృతి కొనసాగుతోంది.  డెన్మార్క్ లో మింక్ అనే జంతువుల నుంచి కొత్తరకం కరోనా వైరస్ మనుషులకు సోకుతుందని అధికారులు గుర్తించారు. 

 • undefined

  Entertainment12, Nov 2020, 1:14 PM

  విజయ్‌ ఏ పర్‌ఫ్యూమ్‌ వాడుతాడో తెలుసా..యూరప్‌లో ఎవరిని హగ్‌ చేసుకున్నాడు?

  మొదటి గెస్ట్ గా రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ వచ్చాడు. ఆయనతో సమంత ఓ రేంజ్‌లో ఆడుకుందని అర్థమవుతుంది. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ మీరు ఏ పర్‌ఫ్యూమ్‌ ఉపయోగిస్తారని అడగ్గా, `నా చెమట స్మెల్‌` అని తెలిపాడు విజయ్‌ దేవరకొండ. 

 • undefined

  Entertainment13, Oct 2020, 11:03 AM

  ప్రేరణతో రెస్టారెంట్ లో ప్రభాస్...ఆసక్తి రేపుతున్న పూజ హెగ్డే లుక్

  ప్రేరణగా పూజ లుక్ అద్భుతంగా ఉంది. వెస్ట్రన్ ట్రెడిషనల్ వేర్ ధరించిన పూజ తలకు స్కార్ఫ్ కూడా కట్టుకున్నారు. 60ల కాలం నాటి యూరప్ కల్చర్ ఆమెలో కనిపిస్తుంది. ఆమె గెటప్ రీత్యా పూజా రోల్ చాలా సాఫ్ట్ అండ్ సెన్సిబుల్ అయ్యే అవకాశం కలదు.  

 • undefined

  Tech News12, Oct 2020, 4:08 PM

  ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సెల్.. అతి తక్కువ ధరకే ఆండ్రాయిడ్ టీవీలు..

  అక్టోబర్ 16 నుండి 21 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సెల్ లో భాగంగా 'బిగ్ సేవ్ ఆన్ బిగ్గర్ టివి ఆఫర్'ను తీసుకువచ్చింది. థామ్సన్ ఫ్లిప్‌కార్ట్‌లోని అన్ని ఎస్‌బిఐ కార్డ్ హోల్డర్లకు 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తున్నారు. 

 • undefined

  Entertainment10, Oct 2020, 4:26 PM

  రియాకి ఇలా జరగడంతో ఆత్మహత్య చేసుకోవాలకున్నా.. రియా తల్లి ఆవేదన

  సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో ప్రధాన నిందితురాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి మూడు రోజుల క్రితం బెయిల్‌ పై విడుదలయ్యింది. అయితే రియా తల్లి మాత్రం చాలా మనోవేదనకు గురయ్యింది. తాజాగా ఆమె ఈ విషయాలను పంచుకుంది.
   

 • undefined

  Tech News1, Jul 2020, 12:52 PM

  వన్‌ప్లస్‌ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ : ముందు భారత్, యూరప్‌లోనే.. ధరెంతంటే?

  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వన్ ప్లస్’ కొన్ని నెలల విరామం తర్వాత ఊహాగానాలకు తెర దించింది. త్వరలో సరసమైన ధరకు నోర్డ్ ఫోన్ విడుదల చేస్తామని, తొలుత, భారత్, యూరప్ దేశాల్లోనే అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. గ్లోబల్ మార్కెట్లో దీని ధర 500 డాలర్లుగా ఉండే అవకాశం ఉంది.

 • cycle

  Coronavirus India16, Jun 2020, 11:25 AM

  కరోనా కాలంలో సైకిళ్లకు ఫుల్ డిమాండ్.. ఉత్పత్తి లేక కొరత

  కరోనా కాలంలో సైకిళ్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. వ్యాయామం చేయడానికి జిమ్ లేక, వాకింగ్ చేయడానికి వీలు లేకపోవడంతో సైకిళ్ల డిమాండ్ కు రెక్కలొచ్చాయి. యూరప్, అమెరికా దేశాల్లో పెరిగిన డిమాండ్‌తో సైకిళ్ల కొరత ఏర్పడింది.
   

 • air india

  business6, Jun 2020, 5:03 PM

  హాట్ కేకులగా ఎయిర్ ఇండియా టికెట్లు..గంటల్లోనే 22వేల సీట్లు బుకింగ్..

  ప్రయాణికుల భారీ డిమాండ్ వల్ల ఎయిర్ ఇండియా విమానాలు ఈ నెలలో ఒక ఎంపికగా ఉన్నాయి. దీంతో ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ కు కోట్లాది హిట్‌లు వచ్చాయి. కాగా ప్రజలు టికెట్ కొనుగోలు చేయడానికి చాలా కష్టపడ్డారు.

 • undefined

  NRI25, May 2020, 7:32 PM

  ఉస్మానియా భూముల బాధ్యత ప్రభుత్వానిదే: ఉస్మానియా అలుమ్ని యూకే & యూరప్

  ఉస్మానియా  భూములు  ఖబ్జా  కాకుండా  కాపాడలిసిన  బాధ్యత రాష్ట్ర  ప్రభుత్వం మీదే ఉంటుందని తెలిపింది ఉస్మానియా అలుమ్ని యూకే & యూరప్. ఆ భూములను కాపాడాలని ఈ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది

 • undefined

  Coronavirus India24, Apr 2020, 2:19 PM

  5జీతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా... స్పష్టం చేసిన ఐరాస..

  కరోనా వైరస్ నియంత్రణకు సామాజిక దూరం పాటించాలని, అలాగే కొన్ని దేశాలు లాక్ డౌన్ కూడా అమలుపరిచాయి. తాజాగా యూరప్‌ దేశాల్లో 5జీ నెట్‌వర్క కోసం ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ కారణంగా కరోనా వైరస్ (కోవిడ్‌-19) వైరస్‌ వ్యాపిస్తుందంటూ ఓ పుకారు సోషల్ మీడియా ద్వారా హల్ చల్ చేస్తుంది. ప్రజలు ఈ పుకార్ల వల్ల మరింతగా భయబ్రాంతులకు గురవుతున్నారు.

 • রাস্তা জুড়ে সুদৃশ্য আলপনা, করোনা সচেতনতায় অভিনবত্বে নজর কাড়ছে পুলিশ

  INTERNATIONAL14, Apr 2020, 12:21 PM

  అక్కడ మాత్రం మే 11వరకు లాక్ డౌన్ పొడిగింపు

  లాక్ డౌన్ ఎత్తివేయడం కుదరని పని అని చెప్పిన మోడీ లాక్ డౌన్ ను మరో 19 రోజులపాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.  మే 3 వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు తెలిపారు.
 • undefined

  Entertainment News11, Apr 2020, 6:06 PM

  లాక్‌ డౌన్‌లో రీ ఎంట్రీ.. హీరోయిన్ భావోద్వేగం

  ఆస్ట్రేలియాకు చెందిన వ్యాపార వేత్త పీటర్‌ హాగ్‌ను వివాహం చేసుకున్న సెలినా జైట్లీ సినిమాలకు దూరమయ్యాకు. గ్లామర్‌ ప్రపంచానికి దూరంగా ఓ సాధారణ గృహిణిగా లైఫ్ లీడ్ చేస్తున్న సెలీనా ప్రస్తుతం యూరప్‌లో సెటిల్ అయ్యింది. అయితే ఇన్నేళ్ల తరువాత సెలీనా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఓ సందేశాన్ని ఇచ్చింది.

 • it jobs

  business7, Apr 2020, 11:34 AM

  కుప్పకూలుతున్న ఆర్దిక వ్యవస్థలు...ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆందోళన...

  కరోనా వైరస్ మహమ్మారితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. వివిధ దేశాల్లో ప్రత్యేకించి అమెరికా, యూరప్ దేశాల నుంచి వచ్చే ప్రాజెక్టులపైనే దేశీయ ఐటీ రంగం ఆధారపడింది. ఆ దేశాల్లోనూ కరోనా మరణ మ్రుదంగం మోగిస్తున్న వేళ.. భారత ఐటీ సంస్థలకు ప్రాజెక్టులు రావడం అనుమానమే. ఈ నేపథ్యంలో దేశీయ ఐటీ సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. క్యాంపస్ సెలక్షన్ల ప్రక్రియను పక్కనబెట్టేశాయి. కానీ కేంద్రం మాత్రం తాము అన్ని సానుకూల చర్యలు తీసుకుంటామని.. క్యాంపస్ సెలెక్షన్లను నిలిపేయవద్దని ఐటీ దిగ్గజాలను కోరింది. 

 • undefined

  cars20, Mar 2020, 2:53 PM

  ఆడీ, వోక్స్ వ్యాగన్ కార్ల తయారీ నిలిపివేత....

  యూరప్ దేశాల్లో ఉత్పాదకత నిలిపేయాలని అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ నిర్ణయించింది. ఇందులో ఆడీ, లంబోర్ఘినీ, వోక్స్ వ్యాగన్ తదితర బ్రాండ్లు ఉన్నాయి. 

 • চলতি বছর ডিসেম্বরে বিহারে বিধানসভা নির্বাচন

  Opinion10, Mar 2020, 10:48 AM

  బీహార్ ఎన్నికల్లోకి కొత్త క్యారెక్టర్.... నితీష్ కి షాకిస్తున్న లండన్ రిటర్న్?

  సోమవారం నాడు బీహార్ లోని అన్ని ప్రముఖ పత్రికల్లో ఒక పెద్ద యాడ్ ఇచ్చి రాజకీయాల్లో ఒక మార్పు కోసం అని ప్రకటిస్తూ పత్రిక ప్రకటన విడుదల చేసారు. 2025 నాటికి బీహార్ ని దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగాక్ మారుస్తానని చెప్పడంతోపాటు 2030 నాటికి యూరప్ లోని రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్తానని చెప్పారు.