యువరాజ్ సింగ్

(Search results - 50)

sania mirza

Cricket15, Nov 2020, 4:01 PM

సానియా మీర్జాని ‘మిర్చీ మమ్మీ’ అంటూ పిలిచిన యువరాజ్ సింగ్... భారత టెన్నిస్ స్టార్‌కి...

భారతదేశంలో బీభత్సమైన క్రేజ్, ఫాలోయింగ్ తెచ్చుకున్న మొట్టమొదటి మహిళా అథ్లెట్ సానియా మీర్జా. టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ప్రపంచవేదికలపై క్రియేట్ చేసిన రికార్డులు, ఎందరో మహిళలు క్రీడలవైపు దృష్టి కేంద్రీకరించేలా చేశాయి. సానియా మీర్జా అందం కూడా ఆమెకి ఈ రేంజ్ పాపులారిటీ రావడానికి కారణం. సానియా మీర్జా 34వ పుట్టినరోజు నేడు...

ಕ್ರಿಕೆಟ್ ಇನ್ನೂ ಜಾಗತಿಕ ಕ್ರೀಡೆಯಾಗಿಲ್ಲದಿರಬಹುದು, ಆದರೆ  ಖಂಡಿತವಾಗಿಯೂ ಶ್ರೀಮಂತ ಕ್ರೀಡೆಯಾಗಿದೆ, ವಿಶೇಷವಾಗಿ ಭಾರತದಲ್ಲಿ. ಇಲ್ಲಿಯವರೆಗೆ, ಹಲವಾರು ಕ್ರಿಕೆಟಿಗರು ಈ  ಕ್ರೀಡೆಯ ಮೂಲಕ ದೊಡ್ಡ ಮೊತ್ತವನ್ನು ಗಳಿಸಿದ್ದಾರೆ.

Cricket14, Nov 2020, 6:16 PM

సచిన్ అంటే ఎంత ఇష్టమంటే, స్నానం కూడా మానేద్దామనుకున్నా... - యువరాజ్ సింగ్...

సచిన్ టెండూల్కర్... క్రికెట్ ప్రపంచంలో లెజెండ్లకే లెజెండ్. స్టార్‌లకే తిరుగులేని సూపర్ స్టార్... సచిన్ క్రికెట్‌లో కొనసాగినన్ని రోజులు... ఆ పేరు ఓ జపం, ఓ శ్లోకం, ఓ తారక మంత్రం... స్టేడియాలు మొత్తం ‘సచిన్... సచిన్’ అంటూ హోరెత్తిపోయేవి. సచిన్‌ను పిచ్చిగా అభిమానించిన వాళ్లలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా ఒకడు.

టీమిండియాలో బీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్న క్రికెటర్లలో యువరాజ్ సింగ్ ఒకరు. వరల్డ్ కప్‌లో ఒకే ఓవర్‌లో ఆరుకి ఆరు సిక్సర్లు బాది సంచలనం క్రియేట్ చేసిన యువరాజ్ సింగ్... బాలీవుడ్ భామలతో ప్రేమాయణం నడిపి మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. వీటన్నింటినీ మించి యువీ క్యాన్సర్‌ను జయించి, క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విధానం, అతని అంకితభావం అందర్నీ ఫిదా చేసేసింది. తాజాగా లుక్ మార్చిన యువరాజ్ సింగ్... తన కొత్త గెటప్‌లో ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

Cricket13, Nov 2020, 2:18 PM

యువరాజ్ సింగ్ న్యూలుక్... ఎందుకింత క్యూట్‌గా ఉన్నావంటూ...

టీమిండియాలో బీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్న క్రికెటర్లలో యువరాజ్ సింగ్ ఒకరు. వరల్డ్ కప్‌లో ఒకే ఓవర్‌లో ఆరుకి ఆరు సిక్సర్లు బాది సంచలనం క్రియేట్ చేసిన యువరాజ్ సింగ్... బాలీవుడ్ భామలతో ప్రేమాయణం నడిపి మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. వీటన్నింటినీ మించి యువీ క్యాన్సర్‌ను జయించి, క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విధానం, అతని అంకితభావం అందర్నీ ఫిదా చేసేసింది. తాజాగా లుక్ మార్చిన యువరాజ్ సింగ్... తన కొత్త గెటప్‌లో ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

Yuvraj Singh

The power hitter, Yuvraj Singh’s story will surely leave you bubbling with energy. The prime contributor for victory in Indian cricket, he gave exceptional performances in the T20 World Cup 2007 and ICC World Cup 2011 (adjudged as the man of the tournament). His life took a u-turn post the 2011 World Cup, as he got diagnosed with the deadly disease of cancer. ‘Fighter’- as he is still known to many, he not only battled cancer but also made a comeback to international cricket. His journey is worth an inspiration, especially in the form of a movie.

Cricket9, Nov 2020, 10:47 AM

ఐపిఎల్ 2020: శిఖర్ ధావన్ ను ట్రోల్ చేసిన యువరాజ్ సింగ్

ఐపిఎల్ 2020లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మీద జరిగిన రెండో క్వాలిఫయిర్ మ్యాచులో శిఖర్ ధావన్ వ్యవహరించిన తీరుపై యువరాజ్ సింగ్ స్పందించాడు. శిఖర్ ధావన్ ను యువరాజ్ సింగ్ ట్రోల్ చేశాడు.

Kapil Dev

Cricket23, Oct 2020, 4:39 PM

Kapil dev: ‘గెట్ వెల్ సూన్ పాజీ’... కపిల్‌దేవ్ త్వరగా కోలుకోవాలని...

టీమిండియాకు మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ అందించిన సారథి కపిల్ దేవ్... గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కపిల్ దేవ్, కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు తెలియచేశాయి. కపిల్ దేవ్ త్వరగా కోలుకుని, క్షేమంగా రావాలని భారత ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీతో పాటు సచిన్, సెహ్వాగ్, యువరాజ్ వంటి క్రికెటర్లు ప్రార్థిస్తూ ట్వీట్లు చేశారు.

கொரோனா வைரஸ் தொற்றுநோயினால் உலகம் முழுவுதும் வீட்டில் முடங்கியது.இதனால்  பல பிரபலங்களின் வாழ்க்கையில் ஒரு நல்ல செய்தியைக் கொண்டு வந்துள்ளது.படோடி குடும்பத்தின் மருமகள் கரீனா கபூர் இரண்டாவது முறையாக ஒரு தாயாகப் போகிறார். தவிர, ஜனவரி மாதத்தில் விராட்-அனுஷ்காவின் குடும்பத்திற்கும் புதிய உறுப்பினர் வருகை தருகிறார். இந்த முறை முன்னாள் கிரிக்கெட் வீரர் யுவராஜ் சிங்கின் மனைவி ஹேசல் கிட்ச் ஒரு காதல் புகைப்படத்தை சமூக ஊடகங்களில் பகிர்ந்துள்ளார். யுவராஜின் குடும்பத்திற்கு ஜூனியர் யுவி வரப்போகிறாரா என்பது குறித்து யூகங்கள் எழுந்துள்ளன. பிரின்ஸ் மற்றும் ஹேசல் இதைப் பற்றி எதுவும் கூறவில்லை

Telangana16, Oct 2020, 10:59 AM

తెలంగాణ ప్రజల కోసం ఆ దేవున్ని ప్రార్థిస్తున్నా: యువరాజ్ సింగ్

భారీ వర్షాలతో తీవ్ర నష్టాన్నిచవిచూసిన రాష్ట్రం తిరిగి సాధారణ పరిస్థితిలోకి రావాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నానని యువరాజ్ అన్నారు.

YUVI

Cricket14, Oct 2020, 8:32 PM

కిమ్ శర్మ నుంచి దీపికా పదుకునే దాకా... యువరాజ్ సింగ్ ఇంతమందితో చేశాడా...

IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు యువరాజ్ సింగ్. 2015లో ఏకంగా రూ.16 కోట్లకు యువీని కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా, టీ20ల్లో ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు యువరాజ్ సింగ్.

Yuvraj Singh

Cricket8, Oct 2020, 7:00 PM

IPL 2020: నీ ముందు నేనొస్తా... బెన్‌స్టోక్స్‌కి యువరాజ్ రిప్లై...

క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినా... సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటూ నవ్వుల పువ్వులు పూయిస్తున్నాడు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.

MS Dhoni Yuvraj Singh Deepika padukone

Cricket5, Oct 2020, 7:39 PM

IPL 2020: యువీ కోసం ధోనీ త్యాగం చేశాడా? దీపికా పదుకొనే ప్రేమకథ... నిజమెంత!

IPL 2020 సీజన్ 13లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత మంచి విజయంతో కమ్‌బ్యాక్ ఇచ్చింది ధోనీ జట్టు చెన్నై సూపర్ కింగ్స్. అయితే ధోనీ వయసుపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న ధోనీ, యువరాజ్ ఎందుకు విడిపోయారు. దీపికా పదుకొనేతో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నిజమేనా...

Yuvraj singh special innings

Cricket19, Sep 2020, 3:38 PM

యువరాజ్ సిక్సర్ల సునామీ గుర్తుందా.. నేటి మ్యాచ్‌లో ఉతికి ‘ఆరే’సేది ఎవరు...

యువరాజ్ సింగ్... భారత క్రికెట్‌లో ఓ స్టార్. విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించే యువరాజ్, బౌలింగ్‌తోనూ మ్యాజిక్ చేయగలడు. అంతేనా వరల్డ్ క్రికెట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్ కూడా. యువరాజ్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే ఇన్నింగ్స్... 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌పై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లతో యువీ విరుచుకుపడిన సునామీ ఇన్నింగ్స్‌యే! 2007 సెప్టెంబర్ 19న జరిగిన ఈ సూపర్ ఇన్నింగ్స్‌కి నేటికి 13 ఏళ్లు.

• undefined

Cricket23, Jul 2020, 7:39 AM

టీమిండియాలో ఆల్ రౌండర్స్ లేరా.. పఠాన్ కి యూవీ ప్రశ్న

బెన్‌స్టోక్స్ వంటి మ్యాచ్ విన్నింగ్ ఆల్‌రౌండర్ గనుక భారత్‌కు దొరికితే.. టీమిండియాకు తిరుగుండదు. భారత్‌ను ఓడించడం అసాధ్యంగా మారుతుంది' అని ట్వీట్ చేశాడు.

യുവരാജ് സിംഗ്- ഹര്‍ഭജന്‍ സിംഗ്

ആഭ്യന്തര ക്രിക്കറ്റില്‍ പഞ്ചാബിന് വേണ്ടി കളിച്ചാണ് ഇരുവരും തുടങ്ങുന്നത്. പിന്നീട് ഇരുവരും ദേശീയ ടീമിലെത്തി. 2016നു ശേഷം ദേശീയ ടീമിനായി ഒരുമിച്ച് കളിച്ചിട്ടില്ലെങ്കിലും 2017-18ലെ സയ്ദ് മുഷ്താഖ് അലി ട്രോഫിയിക്കുള്ള പഞ്ചാബ് ടീമില്‍ യുവിയും ഭാജിയുമുണ്ടായിരുന്നു. 2007ലെ ടി20 ലോകകപ്പ്, 2011ലെ ഏകദിന ലോകകപ്പ് എന്നിവ നേടിയ ടീമിലും ഇവര്‍ ഒരുമിച്ചുണ്ടായിരുന്നു. 16 വര്‍ഷത്തോളം ഒരുമിച്ച് കളിച്ചു. ഐപിഎല്ലില്‍ ഒരുമിച്ച് കളിക്കാന്‍ ഭാഗ്യമുണ്ടായിട്ടില്ല.

Cricket3, Jul 2020, 3:02 PM

సింగ్ ఈజ్ కింగ్.. భజ్జీకి యూవీ స్పెషల్ బర్త్ డే విషెస్

అభిమానులతోపాటు.. తోటి క్రికెటర్లు కూడా భజ్జీకి తమదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా.. ముందుగా మహ్మద్ కైఫ్ విషెస్ తెలియజేయగా,.. యువరాజ్ సింగ్ చెప్పిన బర్త్ డే విషెస్ మాత్రం అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

This person felt Yuvraj should not make such comments in public.

Cricket6, Jun 2020, 6:49 AM

నన్ను క్షమించండి: యువరాజ్ సింగ్

కులతత్వ వ్యాఖ్యల పట్ల భారత మాజీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ క్షమాపణలు కోరాడు. ఉద్దేశపూర్వకంగా ఎవరి మనసులు నొప్పించలేదని, నా వ్యాఖ్యల పట్ల ఎవరైనా నొచ్చుకుంటే మన్నించాలని సోషల్‌ మీడియా వేదికగా కోరారు.

बतादें कि इससे पहले युवराज ने युसूफ पठान को लेकर धोनी के बारे में खुलासा करते हुए कहा था कि 2011 वर्ल्ड कप के समय युसूफ पठान अच्छा खेल रहे थे और रैना उतना बढ़िया नहीं खेल रहे थे लेकिन युसूफ की जगह सुरेश रैना को लिया गया क्योंकि वे धोनी के फेवरेट थे।

Cricket18, May 2020, 6:00 PM

నేను తండ్రిని కాబోతున్నా.. పీటర్సన్‌తో లైవ్ ఛాటింగ్‌లో చెప్పిన యువరాజ్

టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు తండ్రిగా ప్రమోషన్ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ విత్ కెవిన్ పీటర్‌సన్‌లో యువరాజ్ తన మదిలో మాటలను పంచుకున్నాడు.

• Yuvraj Singh

Cricket24, Apr 2020, 9:32 AM

ఐపీఎల్ కాంట్రాక్టులపై సంచలన వ్యాఖ్యలు చేసిన యువరాజ్ సింగ్

ఢిల్లీ, బెంగళూర్‌ తరఫున యువీ అంచనాలను అందుకోవటంలో విఫలమయ్యాడు. ఐపీఎల్‌లో భారీ ధర ఆటగాళ్లలో మార్పు తీసుకొస్తుంది. వేలంలో రికార్డు ధరతో పాటే ఒత్తిడి సైతం వస్తుందని యువీ అన్నాడు.