యాపిల్  

(Search results - 50)
 • <p>করোনার জের, চিন থেকে ইউনিট সরিয়ে ভারতে আনতে আগ্রহী অ্যাপেল</p>

  business1, Aug 2020, 12:16 PM

  ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా యాపిల్‌

  శుక్రవారం వ్యాపారం ముగిసే సమయానికి, ఆపిల్ మార్కెట్ విలువ 1.84 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకున్నది. కాగా, సౌదీ అరాంకో వాల్యు 1.76 ట్రిలియన్లు అని ఒక వార్తా పత్రిక తెలిపింది.

 • Tech News31, Jul 2020, 1:53 PM

  కొత్త ఐఫోన్లను రిలీజ్‌ చేయట్లేదు: యాపిల్‌ చీఫ్

  కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా ఆపిల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లూకా మాస్త్రీ కొత్త ఐఫోన్‌ల విడుదల కొన్ని వారాల పాటు ఆలస్యం అవుతుందని ధృవీకరించారు. మీకు తెలిసినట్లుగా గత సంవత్సరం మేము సెప్టెంబర్ చివరిలో కొత్త ఐఫోన్‌ల సేల్స్ ప్రారంభించాము.

 • Gadget9, Jul 2020, 6:01 PM

  కొత్త స్మార్ట్ ఫోన్​ కొంటే ఇక చార్జర్​ రాదు!

  తాజాగా దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి ఫోన్ బాక్సులో ఛార్జర్ లేకుండా స్మార్ట్‌ఫోన్‌లని విక్రయించడానికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా శాంసంగ్​ తోపాటు యాపిల్​ సంస్ధ కూడా అడుగులేస్తున్నాయి.

 • Coronavirus India24, Apr 2020, 2:59 PM

  పిల్లల కోసం ప్రత్యేకంగా ఫేస్‌బుక్‌ కొత్త యాప్...

   ఫేస్‌బుక్‌ ఒక కొత్త ఆలోచన చేసింది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉండే పిల్లల కోసం ఫేస్‌బుక్‌  మెసెంజర్‌ కిడ్స్‌ యాప్ ను గురువారం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. 

 • i phone

  Technology12, Apr 2020, 11:09 AM

  చౌక ధరకే ‘ఆపిల్’ ఐఫోన్ ఎస్ఈ2.. 15న ఆన్‌లైన్‌లో ఆవిష్కరణ

  4.7- 5.5 అంగుళాల డిస్ ప్లే సైజుల్లో అతి చవక ధరలో ఐఫోన్ ప్రేమికులకు అందుబాటులోకి రానున్న ఈ ఫోన్‌పై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. ఐఫోన్ 8 తరహాలోనే ఐఫోన్ ఎస్ఈ 2లో డిస్‌ప్లేను ఏర్పాటు చేసింది. 

 • google-apple

  Technology12, Apr 2020, 10:10 AM

  ఒక్కటైన యాపిల్, గూగుల్​.. కరోనాకు ఇక ‘స్మార్ట్’గా చెక్

  గూగుల్, ఆపిల్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం ఐఎఓస్​ ఆధారిత ఆపిల్​ ఫోన్లు, గూగుల్ ఆధ్వర్యంలోని ఆండ్రాయిడ్​​ ఫోన్ల మధ్య కరోనా వైరస్​కు సంబంధించిన సమాచారం 'ఆప్ట్​ ఇన్​ సిస్టమ్​' ద్వారా పరస్పరం మార్పిడి కానుంది.

 • google alphabet compnay

  business17, Jan 2020, 12:11 PM

  గూగుల్‌ పేరెంట్ కంపనీ ఆల్ఫాబెట్‌ అరుదైన ఘనత

  ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ గల సంస్థల్లో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది సెర్చింజన్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్. గురువారం స్టాక్ మార్కెట్లలో అల్ఫాబెట్ షేర్ విలువ 0.76 శాతం పెరుగడంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ లక్ష కోట్ల డాలర్లకు చేరుకున్నది. 
   

 • apple

  Gadget12, Jan 2020, 4:19 PM

  35 రకాల అవుట్ డేటెడ్ యాపిల్ ప్రొడక్ట్ ఏంటో తెలుసా..?

  యాపిల్ సంస్థ హెడ్ క్వార్టర్స్  సిలికాన్ వ్యాలీలోని ఓ టెక్ కంపెనీ యాపిల్ ఉత్పత్తులను పరిశీలించి వాటి కొన్ని రకాల ప్రాడక్ట్ అవుట్ డేటెడ్ గా గుర్తించింది. అవుట్ డేటెడ్ అయిన 35రకాల యాపిల్ ప్రొడక్ట్ ఏంటో తెలుసుకుందాం.

 • apple store aptronix launches new store

  Technology30, Nov 2019, 1:45 PM

  హైదరాబాద్ లో అతిపెద్ద ఆపిల్ విక్రయ కేంద్రం...

   ప్రపంచంలోనే అతిపెద్ద ఆపిల్ ప్రీమియం రిసెల్లార్ (ఎపిఆర్) ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. సందర్శకులకు ఫోటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్, మ్యూజిక్ క్రియేషన్, ఆర్ట్ మరియు డిజైన్ ఇతర విభాగాలలో వర్క్‌షాపులకు హాజరయ్యే అవకాశం కూడా ఇక్కడ కల్పించారు. ఈ సంస్థ హైదరాబాద్ మరియు భారతదేశంలో చైన్ స్టోర్స్ లాగా దీనిని విస్తరిస్తోంది.

 • google fitbit

  Technology2, Nov 2019, 2:45 PM

  యాపిల్ తో సమరానికి గూగుల్ 'సై'...

  టెక్ దిగ్గజం సెర్చింజన్ ‘గూగుల్’ తన ప్రత్యర్థి సంస్థ ఆపిల్‌తో తలపడనున్నది. ఇందుకోసం 2.1 బిలియన్ డాలర్ల విలువైన ఫిట్ బిట్ సంస్థను కొనుగోలు చేసింది.
   

 • i phone

  News11, Oct 2019, 4:26 PM

  దటీజ్ చైనా.. ఒత్తిడికి తలొగ్గిన ఆపిల్.. ఆ యాప్ తొలగింపు ఇలా

  హాంకాంగ్ ఉద్యమకారులకు మద్దతుగా నిలుస్తోందంటూ చైనా హెచ్చరికలతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది అమెరికా టెక్ దిగ్గజం యాపిల్. యాపిల్ స్టోర్ నుంచి 'హెచ్కే మ్యాప్.లైవ్' రవాణా యాప్ను తొలగించింది. ఆందోళనకారులు.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఈ యాప్ను వినియోగిస్తున్నట్లు పేర్కొంది.

 • NATIONAL28, Sep 2019, 4:16 PM

  యాపిల్ లారీలో పట్టుబడ్డ టెర్రరిస్ట్

  నిఘా వర్గాల పక్కా సమాచారంతో ఈ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రం నుంచి రాజధాని ఢిల్లీ కి ఆపిల్ పండ్ల లోడుతో వస్తున్న ట్రక్ లో ఉగ్రవాది వస్తున్నట్టు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. 

 • Onion price will hike upto 100

  NATIONAL24, Sep 2019, 1:29 PM

  పెరిగిన రేటు... రూ.8లక్షల విలువచేసే ఉల్లి చోరీ

  గోడౌన్ లో ఉన్న ఉల్లిని రెండు రోజుల క్రితం చోరీ చేసినట్లు స్థానిక  మీడియా తెలిపింది.  ప్రస్తుతం దేశంలో యాపిల్ కన్నా కూడా ఉల్లే ధర ఎక్కువ పలుకుతోంది. అందుకే... దొంగల ముఠా దీనిని క్యాష్ చేసుకోవాలని అనుకున్నారు. గోడౌన్ లపై కన్నేసి ఉల్లిని కాజేశారు.

 • Lifestyle6, Sep 2019, 3:19 PM

  రోజూ ఓ యాపిల్... ఆ సమస్య రాదట

   తాజాగా ఓ పరిశోధనలో యాపిల్ వల్ల కలిగే ఓ ప్రయోజనాన్ని కనుగొన్నారు. మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల తాజా కూరగాయలు, పండ్లన్నింటిలోనూ యాపిల్స్‌లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే.

 • intel

  TECHNOLOGY27, Jul 2019, 7:30 PM

  ‘ఐఫోన్’లకు బూస్ట్: ఆపిల్ చేతికి ఇంటెల్‌ ‘స్మార్ట్’ మోడెం

  ఇక నుంచి మోడెం హార్డ్‌వేర్ కోసం ‘క్వాల్‌కామ్’పై ఆధారపడే సమస్య ఆపిల్ సంస్థకు తప్పింది. టెక్ దిగ్గజం ‘ఇంటెల్’ స్మార్ట్ ఫోన్ల మోడెం విభాగాన్ని ఆపిల్ టేకోవర్ చేసుకున్నది.