యాదయ్య  

(Search results - 9)
 • Yadaiah

  Literature5, Apr 2020, 2:35 PM

  యరకల యాదయ్య తెలుగు కవిత: చెప్తే వినడు

  ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరినస్తున్న నేపథ్యంలో భారతదేశంలో లాక్ డౌన్ అమలులో ఉంది. ఈ లాక్ డౌన్ నియమాలను పాటించకపోవడంపై ఆగ్రహంతో యరకల యాదయ్య కవిత రాశారు.

 • Yadaiah

  Literature5, Jan 2020, 3:52 PM

  యరుకల యాదయ్య కవిత: కలగందున

  ఓట్ల గాలెం వేస్తు ఉన్నరు కోట్ల సంపాదన కొరకు/ పైరవేమో చూపుతున్నరు అని అంటున్నాడు తెలుగు కవి యరకల యాదయ్య.

 • Woman murder

  Telangana20, Nov 2019, 12:32 PM

  అల్లుడితో అత్త అక్రమ సంబంధం.. కూతురు ఏంచేసిందంటే..

  యాదయ్యకు ఆస్తి బాగా ఉండటంతో..ఆమెకు ఆర్థిక సహాయం చేస్తూ ఉండేవాడు. డబ్బు పై ఆమెకు ఆశ పెరిగిపోయింది. తను ఏ వ్యక్తితో అయితే వివాహతేర సంబంధం పెట్టుకుందో అతని వద్దకే తన రెండో కూతురు రుద్రమ్మను పంపడం మొదలుపెట్టింది.

 • Delhi taxi cab

  Districts25, Sep 2019, 9:22 AM

  క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం... వ్యక్తి మృతి

  ఓ ప్రయాణికుడు పూర్తిగా కారులోకి ఎక్కలేదు. అతని షర్ట్ మాత్రం కారు డోరులో ఇరుక్కుపోయింది. ఆ విషయాన్ని క్యాబ్ డ్రైవర్ గమనించలేదు. పోలీసుల నుంచి తప్పించుకోవాలనే కంగారులో ఆపకుండా దాదాపు 8కిలోమీటర్లు క్యాబ్ ని పోనిచ్చాడు. సదు ప్రయాణికుడు క్యాబ్ తో సహా 8కిలోమీటర్ల ఈడ్చుకుంటూ వచ్చాడు.  అంత దూరం క్యాబ్ ఈడ్చుకురావడంతో... ప్రయాణికుడు యాదయ్యకు తీవ్రగాయాలయ్యాయి.
   

 • undefined

  Telangana13, May 2019, 3:29 PM

  మహబూబ్‌నగర్ కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

   తన భూమిని  యాదిరెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారని ఆరోపిస్తూ యాదయ్య అనే రైతు సోమవారం నాడు మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

 • kale yadaiah

  Telangana12, Jan 2019, 11:42 AM

  ఎంఎంటీఎస్ పొడిగింపుపై సీఎం‌కు వినతి: చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య

  హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలను తీరుస్తూ ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్న ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను శివారు ప్రాంతాలను కూడా విస్తరించాలని  ఆయా ప్రాంతాల ప్రజలు, నాయకులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకోసం ఇప్పటికే ఈ సర్వీసులను విస్తరించేందుకు రైల్వే శాఖ కూడా చర్యలు తీసుకుంది. కొన్ని ప్రాంతాలకు త్వరలోనే ఎంఎంటీఎస్ సేవలు ప్రారంభం కానున్నట్లు కూడా ప్రకటించింది. ఈ క్రమంలో ఉద్యోగులు, విద్యార్థుల సౌకర్యార్థం ఈ ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను వికారాబాద్ వరకు పొడిగించాలన్న డిమాండ్ కూడా పెరింగింది.