యాచకుడు  

(Search results - 2)
 • Andhra Pradesh12, Jun 2020, 12:04 PM

  విజయవాడలో ఆలయాలకు రూ. 8 లక్షల విరాళం: యాచకుడి ఉదారత

  ఆరోగ్యం సహకరించకపోవడంతో యాదిరెడ్డి 20 ఏళ్ల నుండి రిక్షా తొక్కడం మానేశాడు. అప్పటి నుండి దేవాలయాల వద్ద భిక్షాటన చేయడం మొదలు పెట్టాడు. తొలుత విజయవాడలోని ముత్యాలంపాడు కోదండరామ ఆలయం వద్ద భిక్షాటనను మొదలు పెట్టాడు. ఆ తర్వాత షిర్డీ సాయిబాబా ఆలయం వద్దకు మారాడు.

 • Lakhs of rupees found at a beggar at kurnool
  Video Icon

  Andhra Pradesh1, Jun 2020, 4:41 PM

  బిచ్చగాడే కానీ.. బ్రాండెడ్ చొక్కాలు.. కట్టల కొద్దీ డబ్బు...

  కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో కొండపేట మసీదు వద్ద మహబూబ్ నగర్ కు చెందిన శ్రీను అనే యాచకుడు కొన్నాళ్లుగా భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.