యాక్సిడెంట్
(Search results - 110)CricketJan 11, 2021, 7:06 AM IST
షోయబ్ మాలిక్ కారుకి యాక్సిడెంట్... స్వల్ప గాయాలతో తప్పించుకున్న సానియా మీర్జా భర్త...
పాకిస్తాన్ క్రికెటర్, భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. లాహోర్‌లో జాతీయ రహదారిపై షోయబ్ మాలిక్ ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ జరిగింది.
EntertainmentJan 5, 2021, 12:09 PM IST
రోడ్డు యాక్సిడెంట్ లో 'బిగ్‌బాస్' కంటెస్టెంట్
న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా స్నేహితులతో కలిసి లాంగ్ డ్రైవ్‌కి ముంబై నుంచి జైసల్మేర్‌కు వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. కంటెస్టెంట్ ప్రయాణిస్తన్న కారు అదుపుతప్పి మరో వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో నిషాంత్ సహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే నిషాంత్ ప్రయాణిస్తున్న వాహనం మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయ్యింది.
NATIONALJan 4, 2021, 11:13 AM IST
పెళ్లి బస్సు బోల్తా.. ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు..
పెళ్లి బస్సు బోల్తా పడిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన దారుణ ఘటన కర్ణాటక– కేరళ సరిహద్దుల్లో జరిగింది. ఆదివారం ఉదయం 11:45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం బస్సు బోల్తా పడిన ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు.
TelanganaJan 1, 2021, 10:39 AM IST
విషాదాన్ని నింపిన న్యూ ఇయర్ వేడుక.. రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి
నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకున్న అన్నదమ్ములు బైక్ పై ఇంటికివెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు.
TelanganaNov 29, 2020, 8:28 AM IST
ట్రావెల్స్ బస్సు భీభత్సం... అదుపుతప్పి షాపులపైకి దూసుకెళ్లడంతో
నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
EntertainmentNov 20, 2020, 8:27 AM IST
బైక్ ఛేజింగ్.. అజిత్‌కి గాయాలు..ఆసుపత్రిలో చికిత్స
తమిళ హీరో అజిత్‌కి ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న `వాలిమై` చిత్ర షూటింగ్లో గాయపడ్డారు. బైక్‌తో రిస్కీ స్టంట్స్ చేస్తుండగా, ప్రమాదం జరిగింది. దీంతో అజిత్ చేతికి, కాళ్లకు గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
EntertainmentNov 3, 2020, 5:21 PM IST
సింగర్ విజయ్ యేసుదాసుకు రోడ్డు యాక్సిడెంట్
తిరువనంతపురం నుంచి కోచికి తన స్నేహితుడితో కలిసి కారులో బయలుదేరారు విజయ్. ఆ సమయంలో ఆయనే స్వయంగా కారు నడుపుతున్నారు. రాత్రి 11.30గంటల తర్వాత జాతీయ రహదారిపైకి అకస్మాత్తుగా మరో కారు కావడంతో ఒక్కసారిగా రెండు కార్లు ఢీకొట్టుకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
NATIONALOct 9, 2020, 9:15 PM IST
రిపోర్టింగ్ చేస్తుండగా యాక్సిడెంట్ : లైవ్ ఆపి సాయం చేసిన ఏషియానెట్ జర్నలిస్ట్
లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా యాక్సిడెంట్ జరగడంతో ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఏషియానెట్ న్యూస్‌కు చెందిన రిపోర్టర్ కాపాడాడు.
TelanganaOct 9, 2020, 7:41 AM IST
ప్రేమ పెళ్లి... దంపతులపై యువతి కుటుంబసభ్యుల హత్యాయత్నం
ప్రేమ జంట ద్విచక్ర వాహనంపై వెళుతుండగా హత్యాయత్నం చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
NATIONALOct 6, 2020, 2:12 PM IST
అటల్ టన్నెల్లో యాక్సిడెంట్లు: ప్రారంభించిన 72 గంటల్లో 3 రోడ్డు ప్రమాదాలు
ఈ సొరంగమార్గంలో ప్రయాణం చేసే సమయంలో పర్యాటకులు, వాహనదారులు ట్రాపిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సెల్పీలు తీసుకొంటున్నారని బీఆర్ఓ చీఫ్ ఇంజనీర్ కేపీపురుషోత్తమన్ చెప్పారు.ఈ టన్నెల్ లో వాహనాలను నిలిపేందుకు ఏ ఒక్కరికి కూడ అనుమతి లేదని అధికారులు తెలిపారు.
VisakhapatnamSep 30, 2020, 4:51 PM IST
రూ 5 వేలు లంచం తీసుకుంటూ గాజువాక ఏఎస్ఐ పట్టివేత
యాక్సిడెంట్ కేసులో స్టేషన్ బెయిలు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయడంతో వలపన్ని పట్టుకున్న ఏసీబీ.
EntertainmentAug 13, 2020, 3:44 PM IST
యాక్సిడెంట్ వార్తలను ఖండించిన దగ్గుబాటి ఫ్యామిలీ
ఆన్లైన్లో జరుగుతున్న ప్రచారాన్ని అభిరామ్ కుటుంబసభ్యులు కొట్టి పారేశారు. అది కేవలం వదంతి మాత్రమేననీ, మీడియాలో చూపిస్తున్న కారు అసలు దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించినది కాదనీ వారు స్పష్టం చేశారు. ఈ విషయంలో దయచేసి వదంతులను నమ్మవద్దని, వాటిని ప్రచారం చేయవద్దని వారు కోరారు.
EntertainmentAug 13, 2020, 8:25 AM IST
రానా తమ్ముడు అభిరామ్ కారుకు ప్రమాదం
మణికొండలోని పంచవటి కాలనీలో అభిరామ్ ప్రయాణిస్తోన్న కారును ఎదురుగా వచ్చిన మరో కారు ఢీ కొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇది సాధారణంగా జరిగిన ప్రమాదమే నని ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదంకానీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.NATIONALJul 30, 2020, 11:02 AM IST
బాబోయ్.. రోడ్డుమీద హారర్ మూవీ.. ఎగిరొచ్చి మహిళ మీద పడ్డాడు...
ఇదొక టెర్రిబుల్ వీడియో.. రెండు, మూడు సార్లు దీక్షగా చూస్తేకానీ అసలేం జరిగిందో అర్థం కాదు.
NATIONALJul 27, 2020, 11:30 AM IST
విచిత్రం.. యాక్సిడెంట్ ప్రాణాలు కాపాడింది..
ఓ రోడ్డు పక్కన బైక్ ఆపి కూర్చున్నాడో వ్యక్తి..