యష్‌  

(Search results - 5)
 • undefined

  Entertainment10, Sep 2020, 6:02 PM

  ప్రతీ ఒక్కడు మరొకడి జీవితంలో విలనే.. కేజీఎఫ్ హీరో వేదాంతం

  తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేశాడు యష్‌. విలన్‌ అని ఇంగ్లీష్‌లో రాసున్న హుడీని ధరించిన ఫోటోను షేర్‌ చేసిన యష్.. `ప్రతీ ఒక్కడు మరొకడి జీవితంలో విలనే.. అందుకే విలన్‌నే ఫాలో అవ్వండి` అంటూ విలన్‌ అనే బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాడు.

 • undefined

  Entertainment1, Sep 2020, 4:20 PM

  `కేజీఎఫ్` స్టార్‌ ఇంట్లో వేడుక.. కొడుకు పేరు ప్రకటించిన యష్‌

  తన కుమారుడి నామకరణ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరపుకున్నాడు యష్‌. కరోనా కారణంగా ఎక్కువ మంది గెస్ట్‌లను ఆహ్వానించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిటీకి దూరంగా జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో అభిమానుల కోసం పోస్ట్ చేశాడు యష్.

 • <p>'অগ্নিপথ'র কাঞ্চার থেকেও খতরনাক অধীরা, 'কেজিএফ টু'-এ ভিন্ন অবতারে সঞ্জয় দত্ত</p>

  Entertainment21, Aug 2020, 1:56 PM

  కేజీఎఫ్‌ 2 రీస్టార్ట్ అప్పుడే.. సంజయ్‌ దత్‌ వస్తాడా?

  కరోనా వల్ల షూటింగ్‌లన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా షూటింగ్‌లు పునప్రారంభించబోతున్నారు. అందులో భాగంగా `కేజీఎఫ్‌ 2` కూడా రీస్టార్ట్ కావడానికి రెడీ అవుతుంది. 

 • বলিউডে শ্রদ্ধা কাপুরের সঙ্গে তিনি জুটি বেঁধেছেন, আগামী সপ্তাহেই মুক্তি পাবে শ্রদ্ধা-প্রভাস অভিনীত 'সাহো'।

  ENTERTAINMENT28, Aug 2019, 4:33 PM

  ‘సాహో’ మొదటి షో ఎక్కడ,ఎన్నింటికి?

  ‘బాహుబలి’ సిరీస్ తరవాత రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సాహో’.

 • dear comrade

  ENTERTAINMENT28, Jul 2019, 12:10 PM

  'డియర్ కామ్రేడ్': ఏ పార్ట్ లో ట్రిమ్ చేయాలో మీరే చెప్పండి

  విజయ్‌ దేవరకొండ, రష్మిక  కాంబినేషన్ లో రూపొందిన చిత్రం  ‘డియర్‌ కామ్రేడ్‌’. భరత్‌ కమ్మ దర్శకుడు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌, యష్‌  రంగినేని నిర్మాతలు. ఇటీవలే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైంది. అయితే మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వచ్చింది. సినిమా కాన్సెప్ట్ బాగున్నా..చాలా సాగతీసారని, లెంగ్త్ ఎక్కువైందని అన్నారు. అదే విషయాన్ని దేవరకొండ సైతం కన్ఫర్మ్ చేసారు. కొంచెం ఓపికగా చూస్తే నచ్చుతుందని సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చారు.