యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

(Search results - 35)

pawan kalyan, nithin

Entertainment6, Nov 2020, 8:39 AM

ప్రభాస్,నితిన్ సినిమాలకే అంతంత మాత్రం,మిగతావి మటాషే?

అంచనాలు తారుమారు అవటం వేరు, మారుతున్న కాలం ముంచేయటం వేరు. ఇప్పుడు తెలుగు సినిమా శాటిలైట్ బిజినెస్ కు అదే జరుగుతోంది. గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అంతంత రేట్లు పెట్టి కొన్న సినిమాలు ఏమీ టీఆర్పీలు తేవటం లేదు. ఓటీటి ఆ బిజినెస్ ని గద్దలా తన్నుకుపోయింది.

baahubali

Entertainment16, Aug 2020, 11:55 AM

మంగోలియా టీవీలో 'బాహుబలి'

ప్రభాస్ ను పాన్ ఇండియా హీరోగా మార్చిన ఈ చిత్రాన్ని తాజాగా మంగోలియా భాషలోకి అనువదించారు. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 16న మంగోలియాలోని ‘టీవీ-5’ చానెల్లో బాహుబలి చిత్రం ప్రదర్శించబోతున్నారు.

prabhas

Entertainment News6, Aug 2020, 8:51 PM

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో తళుక్కున మెరిసిన ప్రభాస్... అవాక్కైన జనం

తన సినిమాలు, షూటింగ్‌లు తప్పించి బయట పెద్దగా కనిపించని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో తళుక్కున మెరిశారు.

On Tuesday, Prabhas, Rana Daggubati and Tamannaah Bhatia celebrated "3 glorious years of the magnificent" Baahubali 2 and made their fans nostalgic.

Entertainment News29, May 2020, 11:29 AM

రష్యాలో బాహుబలి 2 టెలికాస్ట్.. ప్రశంసలు కురిపిస్తూ రష్యన్ ఎంబసీ ట్వీట్

దర్శకధీరుడు రాజమౌళి దర్శత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి చిత్ర ఖ్యాతి దశదిశలా వ్యాపిస్తోంది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి 2 రికార్డ్ క్రియేట్ చేసింది.

Prabhas

Entertainment News14, May 2020, 3:11 PM

ప్రభాస్ సినిమాలో అలనాటి అందాల తార.. ఇప్పుడిదే హాట్ టాపిక్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల కోసం ప్రస్తుతం దేశం మొత్తం అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ దశ దిశలా వ్యాపించింది. బాహుబలి తర్వాత వచ్చిన సాహో చిత్రం హిట్ అయి ఉంటె రికార్డుల మోత మోగించేదే. కానీ ఛాన్స్ మిస్సయింది.

• Prabhas

Entertainment News16, Apr 2020, 10:20 AM

ఐశ్వర్యారాయ్ డిజాస్టర్ మూవీ స్ఫూర్తితో ప్రభాస్ చిత్రం.. కథ ఇదే ?

బాహుబలి చిత్రం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు పాన్ ఇండియా క్రేజ్ తీసుకువచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన హీరో కాదు.
• 2. సాహో (తెలుగు, తమిళం, హిందీ & మలయాళం) 125.7 Cr

News3, Mar 2020, 5:04 PM

మూడో ప్రపంచ యుద్ధమా.. ప్రభాస్ తో ఆడుకుంటున్నారుగా.. దీనికి ఎన్ని కోట్లో?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన హీరో కాదు. బాలీవుడ్ స్టార్స్ ని తలదన్నేలా ఇండియా వ్యాప్తంగా ప్రభాస్ కు అద్భుతమైన క్రేజ్ ఉంది.

• prabhas

News26, Feb 2020, 12:58 PM

అఫీషియల్ : 'మహానటి' డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా!

మెగాస్టార్ చిరంజీవి, న్యాచురల్ స్టార్ నానిలతో చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. రీసెంట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ సినిమా తెరకెక్కించబోతుందని అన్నారు.

• 5. సాహో $ 3.234 మిలియన్స్ : డైరెక్టర్ - సుజిత్

News16, Feb 2020, 5:13 PM

“సాహో” హిందీ టీవీ ప్రీమియర్ ...షాకింగ్ రిపోర్ట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ “సాహో”. ఎన్నో అంచనాలు పెట్టుకుని, బాహుబలి రేంజిలో ఊహించుకున్న అభిమానులకు ఈ సినిమా భారీ షాక్ ఇచ్చింది.

• Akshay Kumar

News4, Feb 2020, 3:38 PM

ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ.. సంచలన సిరీస్ లో అదిరిపోయే అప్డేట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ దర్శత్వంలో జాన్(వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్నాడు. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది.

• Prabhas

News27, Jan 2020, 7:16 PM

ప్రభాస్ ని కలసిన వైసిపి కీలక నేత.. కారణం అదేనా!

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియా మొత్తం బాలీవుడ్ హీరోలని తలదన్నే స్టార్ గా మారిపోయాడు. టాలీవుడ్ లో ఇండియా మొత్తం మార్కెట్ ఉన్న ఏకైక హీరో ప్రభాస్. ప్రభాస్ చివరగా సాహో చిత్రంలో నటించాడు. ఆ మూవీ ఫ్యాన్స్ కు నిరాశనే మిగిల్చింది.

• Bhagyasree

News24, Jan 2020, 3:58 PM

ప్రభాస్ తో సినిమా.. సంభ్రమాశ్చర్యంతో బాలయ్య హీరోయిన్ !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం అభిమానులని ఏమాత్రం మెప్పించలేకేపోయింది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తన తదుపరి చిత్రంతో అభిమానులని మెప్పించే ప్రయత్నాల్లో  ఉన్నాడు ప్రభాస్.

• Prabhas

News17, Jan 2020, 2:57 PM

ధగధగ మెరుపులు, చుట్టూ విచిత్రమైన ఫోటోలు.. ప్రభాస్ 20 అప్డేట్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. డబ్బుకు వెనుకాడకుండా 350 కోట్లు ఖర్చు చేసి తెరకెక్కించినప్పటికీ సాహో మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.

• Adithya varma

ENTERTAINMENT20, Nov 2019, 11:34 AM

ప్రభాస్ 'బాహుబలి'ని ఢీకొట్టబోతున్న విక్రమ్ తనయుడు ధృవ్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం తెలుగు సినిమా మార్కెట్ స్వరూపాన్నే మార్చేసింది. బాహుబలి చిత్రం రెండు భాగాలుగా విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

• ২০০২ সালে প্রভাস, তিনি তাঁর ফিল্মি কেরিয়ার শুরু করেন। অবশ্য় বলিউডে কাজ করেন, তারও অনেক পরে। 'অ্য়াকশন জ্য়াকসন' ছবিতে তিনি প্রথম একটি ছোট্ট ক্য়ামিও চরিত্রে কাজ করেন।

News6, Nov 2019, 2:45 PM

అందుకు అంగీకరించని ప్రభాస్.. తానే స్వయంగా!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన సాహో చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. భారీ అంచనాల నడుమ విడుదలైన సాహో ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రం కోసం దాదాపు 350 కోట్ల బడ్జెట్ వెచ్చించారు.