మోహన్ రాజా
(Search results - 4)HyderabadJan 21, 2021, 4:50 PM IST
చిరంజీవి 153 వ చిత్రం ఆఫీషియల్ రీమేక్ కాదా? అదే ఫ్రెంచ్ చిత్రం నుంచి మరో కాపీనా?
లూసిఫెర్ చిరంజీవి చెయ్యబోయే నెక్స్ట్ చిత్రం.
EntertainmentJan 20, 2021, 12:37 PM IST
మెగాఫ్యామిలీ నుండి మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన థమన్... లూసిఫర్ మ్యూజిక్ డైరెక్టర్ గా బాధ్యతలు!
చిరంజీవి, మోహన్ రాజా కాంబినేషన్ లో తెరకెక్కనున్న లూసిఫర్ రీమేక్ కి మ్యూజిక్ అందిస్తున్నట్లు థమన్ ట్వీట్ చేశారు. చిరంజీవి సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం దక్కడం గొప్ప అదృష్టంగా థమన్ వర్ణించడం విశేషం.
EntertainmentNov 25, 2020, 2:53 PM IST
షాక్: చిరుకు హీరోయిన్,రొమాంటిక్ ట్రాక్ పెట్టడం లేదు
చిరంజీవి అంటేనే పాటలు, ఫైట్స్, డాన్స్ లు, హీరోయిన్స్ తో రచ్చ రంబోలాలు. అయితే అవేమీ లేకుండా చిరంజీవి సినిమా సీరియస్ గా ఉంటుందా...అయితే ఇప్పుడు అలాంటిదే జరగబోతోంది. చిరంజీవి తాజా సినిమాలో హీరోయిన్ ని పెట్టడం లేదట. రొమాంటిక్ ట్రాక్ ని కూడా ఇంక్లూడ్ చేయటం లేదని వినికిడి. అయితే చిరంజీవి ఎంతవరకూ ఒప్పుకుంటారో చూడాలి. ‘లూసిఫర్’ మలయాళంలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 12న విడుదల చేసారు. అయితే సినిమా అనుకున్నంతగా ప్రేక్షకులను అకట్టుకోలేకపోయింది.
EntertainmentOct 14, 2020, 8:17 AM IST
ఇలా చేస్తే తెలుగు డైరక్టర్స్ కు కోపం రాదా?
రామ్ చరణ్ వంటి స్టార్ తో చేయాలని ప్రతీ స్టార్ డైరక్టర్ కి, యంగ్ డైరక్టర్ కు ఉంటుంది. కానీ అది అందరికీ సాధ్యం కాదు..కానీ ట్రైల్స్ వేయటం మానరు.