మోసగాళ్లు  

(Search results - 8)
 • cyber

  business21, May 2020, 11:11 AM

  బి అలర్ట్ : సైబర్ మోసగాళ్లున్నారు..ఆ లింకులను క్లిక్ చేయొద్దు..

  డిజిటల్ చెల్లింపులు జరిపేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని సైబర్, బ్యాంకింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్డ్ పార్టీ యాప్ పేరిట సైబర్ నేరగాళ్లు ముందుకు వస్తున్నారని, బ్యాంక్ అధికారిక యాప్స్ మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. సైబర్ మోసగాళ్లు పంపే లింకులను క్లిక్ చేయొద్దని పేర్కొంటున్నారు.

 • News30, Mar 2020, 6:32 PM

  ఈ టైంలో రిలీజ్ డేట్ ఎందుకు సామీ.. జూన్‌ 5న `మోసగాళ్లు`

  'మోస‌గాళ్లు' చిత్రం విడుద‌ల తేదీని మంచు విష్ణు ప్ర‌క‌టించారు. తెలుగు వెర్ష‌న్‌ను జూన్ 5వ తేదీ, ఇంగ్లీష్ వెర్ష‌న్‌ను జూలైలో విడుద‌ల చేయ‌డానికి నిర్ణ‌యించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

 • News27, Mar 2020, 12:10 PM

  `మోసగాళ్లు`కు బ్రేక్‌.. షూటింగ్ నిలిపి వేసిన యంగ్ హీరో

  కరోనా ప్రభావంతో దేశమంతా లాక్ డౌన్‌ విధించటంతో మంచు విష్ణు కూడా తన తాజా చిత్రం మోసగాళ్లు షూటింగ్ వాయిదా వేసినట్టుగా ప్రకటించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ సోకి చికిత్స పొందుతున్న వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మంచు విష్ణు ఆకాంక్షించారు.

 • रिपोर्ट के मुताबिक यह भी सामने आया है कि 2000 के नोटों की वजह से कैश की जमाखोरी बढ़ रही है। आपराधिक तत्वों के लिए 2000 के रूप में बड़े नोट जमा करके रखना ज्यादा आसान है। आरबीआई धीरे-धीरे 2000 के नोटों को सर्कुलेशन से हटाकर जमाखोरी खत्म करने की कवायद में है।

  Technology15, Mar 2020, 12:34 PM

  ఓటీపీ లేకుండానే.. డెబిట్ కార్డుల నుంచి క్యాష్ స్వాహా

  భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)తోపాటు అన్ని బ్యాంకుల ఖాతాదారులను సైబర్ మోసగాళ్లు బురిడి కొట్టిస్తున్నారు. అంతే కాదు బ్యాంక్ ఖాతాదారులు వన్ టైం పాస్ వర్డ్ (ఓటీపీ) చెప్పకున్నా తమ ఖాతాల్లోకి నగదు బదిలీ చేసేసుకుంటున్నారు.

 • sunil shetty

  News29, Feb 2020, 7:04 PM

  మంచు విష్ణు 'మోసగాళ్లు'.. సునీల్ శెట్టి డైనమిక్ లుక్!

  వరుస అపజయాలతో సతమతమవుతున్న యువ హీరో మంచు విష్ణు హీరోగా నెక్స్ట్ 'మోసగాళ్లు' అనే డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ వేసవిలో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

 • manchu vishnu

  News18, Jan 2020, 5:00 PM

  బాలీవుడ్ స్టార్ తో మంచు విష్ణు ఫైట్.. 'మోస‌గాళ్ళు' లేటెస్ట్ అప్డేట్

  మంచు విష్ణు  ఈ సారి కెరీర్ లో బెస్ట్ హిట్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. విష్ణు ప్రస్తుతం హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఒక సినిమా చేస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సినిమాలో బాలీవుడ్ యాక్టర్స్ కూడా కనిపించనున్నారు

 • NATIONAL29, Dec 2019, 9:25 PM

  కేవైసీ అప్‌డేషన్ కోసం రూపాయి పంపమన్నారు: కట్ చేస్తే, 13 లక్షలు గోవిందా

  సులభంగా డబ్బు సంపాదించేందుకు కేటుగాళ్లు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. సైబర్ పోలీసులు ఎంతగా నిఘా వేస్తున్నప్పటికీ వారిని దాటుకుని మరి మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. 

 • jio

  TECHNOLOGY4, Aug 2019, 11:52 AM

  పారాహుషార్!!12న జియో గిగాఫైబర్​ లాంచింగ్: బీవేర్ విత్ ఫిషింగ్ మెయిల్స్​ !

  రిలయన్స్ జియో గిగా ఫైబర్ సర్వీసు కోసం ఆసక్తిగా ఎదురుచూసే వారి కోసం మోసగాళ్లు ‘ఫిషింగ్ మెయిల్స్’ సిద్ధంగా ఉన్నారని, జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.