మోసం
(Search results - 439)Andhra PradeshJan 14, 2021, 1:09 PM IST
మోసం: తెలంగాణలో ఒకరితో, ఏపీలో మరొకరితో వివాహం
భర్త చనిపోయిన మహిళను ఓ వ్యక్తి తెలంగాణలో వివాహం చేసుకుని నాలుగేళ్లు కాపురం చేసి ఆంధ్రకు చెక్కేశాడు. ఆ తర్వాత ఆంధ్రలో మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో తెలంగాణ మహిళ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Andhra PradeshJan 13, 2021, 7:47 AM IST
స్నేహం ముసుగులో మోసం.. దంపతుల ఆత్మహత్య
అధిక వడ్డీ ఇస్తానని.. పది రోజులకొకసారి డబ్బులు ఇచ్చేస్తానని నమ్మించింది. దీంతో పరశురాముడు దాచుకున్న డబ్బుతోపాటు తన బంధువులు, స్నేహితుల నుంచి సుమారు రూ.25లక్షల వరకు అప్పు ఇప్పించాడు.
Andhra PradeshJan 12, 2021, 7:33 AM IST
పెళ్లి చేసుకోవడం లేదని.. ప్రియుడ్ని కత్తితో పొడిచి..
పెళ్లి చేసుకోవాలంటూ ఏడాదిగా బ్రతిమిలాడుతూనే ఉంది. కానీ అతను మాటమారుస్తూ వస్తున్నాడు. దీంతో.. అతను తనను మోసం చేయాలని చూస్తున్నాడని ముందుగానే గ్రహించింది.
EntertainmentJan 10, 2021, 8:43 PM IST
స్నేహితుడిని మోసం.. హీరో సచిన్ జోషీపై కేసు నమోదు..
టాలీవుడ్, బాలీవుడ్లో అడపాదడపా సినిమాలు చేస్తూ హీరోగా రాణిస్తున్న సచిన్ జోషి తన స్నేహితుడు పరాగ్ సంఘ్వితో కలిసి వైకింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓ ఒప్పందం జరిగింది.
TelanganaJan 9, 2021, 2:42 PM IST
ప్రేమ పేరుతో మైనర్ ను తల్లి చేసిన మోసగాడు..
కరీంనగర్ లో ఓ యువకుడు మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి తల్లిని చేశాడు. తీరా పెళ్లి చేసుకోమనగానే ముఖం చాటేశాడు. సమీర్ అనే యువకుడు కరీంనగర్ లోని ఓ షాప్ లో పని చేస్తుండగా రెండేళ్ల క్రితం మైనర్ బాలికతో పరిచయం ఏర్పరుచుకున్నాడు.
TelanganaJan 6, 2021, 1:49 PM IST
బలవంతంగా షేక్ తో కాంట్రాక్ట్ మ్యారేజ్.. నరకం చూస్తున్న యువతి.. ట్రావెల్ ఏజెంట్ మోసం !!
హైదరాబాద్ కి చెందిన యువతిని ఓ ట్రావెల్ ఏజెంట్ నిలువునా మోసం చేశాడు. దుబాయ్ కి పంపిస్తానని చెప్పి ఆమెను అమ్మేశాడు. ఇప్పుడా మహిళ దుబాయ్ షేక్ చేతికి చిక్కి నరకం అనుభవిస్తోంది.
TelanganaJan 5, 2021, 12:01 PM IST
ఆన్ లైన్ లో పెట్టుబడులు.. రూ.25కోట్ల మోసం..!
నిజమని నమ్మి కొందరు పెట్టుబడులు పెట్టగా.. టోపీ పెట్టి పరారయ్యారు. దాదాపు రూ.25కోట్లు తీసుకొని ఉడాయించారు.
TelanganaJan 2, 2021, 10:32 AM IST
పెళ్లి పేరుతో టోకరా.. రూ. 21 లక్షలు కాజేసిన దంపతులు...
పెళ్లి పేరుతో ఓ యువకుడిని మోసం చేసి లక్షల రూపాయలు దోచుకున్న సంఘటన హైదరాబాద్ లో జరిగింది. ఆల్రెడీ పెళ్లైన ఓ జంట ఓ వెబ్ సైట్ లో నకిలీ ప్రొఫైల్ పెట్టి యువకుడిని ఏమార్చి రూ.21 లక్షలు దోచుకుంది. ఈ దంపతులను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
TelanganaJan 1, 2021, 8:23 AM IST
కరణ్ కాన్సెప్ట్స్ అధినేత అరెస్ట్... యువతిని మోసగించిన కేసులో..
యువతిని నమ్మించి మోసం చేసిన కేసులో కరణ్ కాన్సెప్ట్స్ అధినేత చెరుకు కరణ్ రెడ్డిని గురువారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరణ్ రెడ్డి ఓ పార్టీ మీడియా ప్రచార బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాడు.
TelanganaDec 31, 2020, 3:31 PM IST
ప్రేమించి మోసం చేశాడని యువతి హెచ్ఆర్సీలో ఫిర్యాదు: పోలీసుల ముందే యువతిపై ప్రియుడి దాడి
ప్రేమించి తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. ఆశోక్ తన ఇంటికి పిలిచి దాడికి దిగారని ఆమె ఆరోపించారు.
TelanganaDec 30, 2020, 4:37 PM IST
పెళ్లి చేసుకుంటానని.. యువతిని అన్ని రకాలుగా వాడుకుని, చివరికి
ప్రేమించి మోసం చేశాడంటూ కరణ్ కాన్సెప్ట్స్ ఎండీ కరణ్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిందో యువతి. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని కరణ్ కాన్సెప్ట్స్ కార్యాలయంలోనే తనపై అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఫిర్యాదులో పేర్కొంది
TelanganaDec 30, 2020, 11:31 AM IST
ఆధార్ నంబర్, నీటిచుక్కలతో కొత్తరకం మోసం..
రోజురోజుకూ మోసాలూ రూపం మార్చుకుంటున్నాయి. నేరస్తులు క్రియేటివిటీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. ఆధార్ నంబర్, వేలిముద్రల ఫొటో, నీటిచుక్కల సాయంతో పలువురు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
TelanganaDec 28, 2020, 1:48 PM IST
రైతుల దీక్షకు ఎందుకు వెళ్లలేదు? కేసీఆర్ సమాధానం చెప్పాలి : జగ్గారెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ తెలంగాణ రైతులను మోసం చేస్తున్నాడని జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ సమర్దిస్తున్నారని మండిపడ్డారు.
EntertainmentDec 27, 2020, 9:42 PM IST
`జబర్దస్త్` వర్షని మోసం చేసిన ఇమ్మాన్యుయెల్.. కెవ్వు కార్తీక్‌తో పెళ్ళి..రాలిపోయే చిలుకా!
తన ప్రియురాలిని మోసం చేశాడు `జబర్దస్త్` ఇమ్మాన్యుయెల్. తాను అమితంగా ప్రేమించిన అందాల భామ వర్షని ఎంతో ఘాఢంగా ప్రేమించారు. వీరిద్దరికి `జబర్దస్త్` షోలో విశేషమైన పాపులారిటీ ఉంది. అయితే పెళ్ళి చేసుకుంటానని వర్షకి ప్రామిస్ చేసిన ఇమ్మాన్యుయెల్ ఆమెని మోసం చేశాడు. పెళ్లికి నిరాకరించారు. ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే,
Andhra PradeshDec 26, 2020, 1:54 PM IST
ఇంటి స్థలాల పేరిట వైసీపీ నేత మోసం..!
చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం మండలం తగ్గు వారిపల్లిలో వైసీపీ నేత మోసానికి పాల్పడ్డాడు.