మోషన్‌ పోస్టర్‌  

(Search results - 11)
 • undefined

  Entertainment2, Sep 2020, 10:08 AM

  పవర్‌ స్టార్‌కు శుభాకాంక్షల వెల్లువ.. మోతమోగుతున్న సోషల్ మీడియా

  పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రిటీలు విషెస్‌ చెపుతూ ట్వీట్‌లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో #HBDPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్‌ నేషనల్‌ లెవల్‌లో ట్రెండింగ్‌ లోకి వచ్చింది.

 • undefined

  Entertainment2, Sep 2020, 9:13 AM

  పవన్‌ బర్త్‌ డే గిఫ్ట్‌: `వకీల్‌ సాబ్` ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌

  దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమాకు వేణు శ్రీరామ్‌ దర్శకుడు. నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది. తాజా రిలీజ్ చేసిన మోషన్‌ పోస్టర్‌తో అభిమానుల్లో సరికొత్త జోష్ నింపారు చిత్రయూనిట్.

 • undefined

  Entertainment26, Aug 2020, 7:11 PM

  ట్రయాలజీగా ఆర్జీవీ బయోపిక్‌: ఫస్ట్‌ లుక్‌ వదిలిన వర్మ

  రామ్‌ గోపాల్‌ వర్మ బయోపిక్‌ను రాము పేరుతో మూడు భాగాలుగా రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. మంగళవారం టైటిల్‌ లోగో రిలీజ్ చేసిన వర్మ, తాజాగా ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను వదిలాడు.

 • undefined

  Entertainment24, Aug 2020, 5:56 PM

  సక్సెస్‌ కోసం `కపటధారి`గా మారిన సుమంత్‌

  సుమంత్‌ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం `కపటధారి` ఫస్ట్ లుక్‌ వచ్చేసింది. ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ని సోమవారం సాయంత్రం యువ సామ్రాట్‌ నాగచైతన్య ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

 • undefined

  Entertainment24, Aug 2020, 5:24 PM

  ట్రెండింగ్‌లో మోషన్‌ పోస్టర్‌.. వివాదంలో ఆచార్య.. చిరుకి తలనొప్పి

  `సైరా నరసింహారెడ్డి` సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఆ కథ విషయంలో, మరోవైపు సైరాని దొంగగా చూపించబోతున్నారంటూ కొంతమంది వివాదం చేశారు. అది కూడా పెద్ద వివాదంగానే మారింది. తాజాగా మరో వివాదం చిరంజీవిని వెంటాడబోతుంది. 

 • undefined

  Entertainment22, Aug 2020, 4:06 PM

  మెగా కానుక: అదిరిపోయేలా `ఆచార్య` మోషన్‌ పోస్టర్‌

  మెగా పవర్‌ రామ్‌ చరణ్‌ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌  కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో అభిమానుల్లో మరింతగా క్యూరియాసిటి పెరిగింది.

 • undefined

  Entertainment21, Aug 2020, 7:57 PM

  ఓ వైపు మెగా ర్యాప్‌ సాంగ్‌..మరోవైపు కామన్‌ మోషన్‌ పోస్టర్

  తాజాగా ఎనభైమంది సెలబ్రిటీలు చిరంజీవి బర్త్ డేకి చెందిన కామన్‌ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇది ఓ వైపు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. మరోవైపు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ అభిమానులు చిరుకి బర్త్ డే గిఫ్ట్ అందించారు.

 • undefined

  Entertainment10, Aug 2020, 10:40 AM

  చిరంజీవి బర్త్‌ డేకి మెగా ప్లాన్‌.. ఇండియాలో తొలిసారి!

  మెగాస్టార్‌ బర్త్‌ డే కానుకగా కామన్‌ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నారు అభిమానులు. అంతేకాదు, మెగాస్టార్ 65 వ బర్త్‌ డే కావటంతో 65 మంది సెలబ్రిటీలతో ఒకేసారి కామన్‌ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 • undefined

  Entertainment9, Aug 2020, 9:45 AM

  తేలిపోయిన మహేష్‌ సర్‌ప్రైజ్‌.. నిరాశలో ఫ్యాన్స్

  మహేష్‌ నటిస్తున్న `సర్కారు వారి పాట` చిత్రానికి సంబంధించి మోషన్‌ పోస్టర్‌ విడుదలైంది. ఇందులో రూపాయి స్ట్రక్చర్‌, బిల్లని ఎగిరేయడం వరకు బాగానే ఉంది. కానీ మోషన్‌ పోస్టర్‌ అసంపూర్తిగా ఉంది. పైగా అందులో వచ్చే టైటిల్‌ ట్రాక్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సైతం ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. 

 • undefined

  News25, Mar 2020, 12:13 PM

  `ఆర్ ఆర్‌ ఆర్‌` మోషన్‌ పోస్టర్‌ తోనే గూస్‌ బంప్స్‌

  మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఆర్ ఆర్‌ ఆర్‌. అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఈ సినిమా టైటిల్‌ లోగోను రివీల్ చేశారు చిత్రయూనిట్.

 • undefined
  Video Icon

  16, Oct 2017, 7:43 PM

  దండుపాళ్యం3' మోషన్‌ పోస్టర్‌ విడుదల

  దండుపాళ్యం3' మోషన్‌ పోస్టర్‌ విడుదల