మోదీ క్యాబినెట్  

(Search results - 3)
 • modi

  business19, Jan 2020, 12:49 PM IST

  మోదీ క్యాబినెట్‌లోకి బ్యాంకర్ కేవీ కామత్.. సురేశ్ ప్రభు కూడా

   ప్రముఖ బ్యాంకర్‌, 'బ్రిక్స్‌' బ్యాంక్‌ చైర్మన్‌ కేవీ కామత్‌ త్వరలో నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర క్యాబినెట్‌లోకి రానున్నట్టు సమాచారం! త్వరలోనే ఆయనను ఆర్థికశాఖ సహాయమంత్రిగా తీసుకోబోతున్నారని ప్రధాని కార్యాలయంలోని ఉన్నతాధికారుల సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

   

 • ambani

  business31, May 2019, 10:47 AM IST

  మోదీ క్యాబినెట్: ఇలా తరలి వచ్చిన కార్పొరేట్ తారాగణం

  కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం రెండోసారి కొలువుదీరింది. సంస్కరణల అమలులో వేగం పెంచడంతో కార్పొరేట్లకు ఎంతో ప్రియంగా మారారు మోదీ.. అందుకే మలి విడత మోదీ క్యాబినెట్ ప్రమాణ స్వీకార వేడుకకు కార్పొరేట్ ప్రపంచం తరలి వచ్చింది. రతన్ టాటా మొదలు మహీంద్రా ఆనంద్ నుంచి ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ దంపతులు, స్టీల్ టైకూన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ తదితరులు తరలి వచ్చారు.