మోడీ పుట్టిన రోజు  

(Search results - 2)
 • <p>modi</p>

  NATIONAL17, Sep 2020, 12:43 PM

  మోడీ గురించి మీకు ఏం తెలుసు?: నమో యాప్‌లో క్విజ్

  మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మోడీతో పాటు బీజేపీకి సంబంధించిన అంశాలపై ఈ క్విజ్ లో ప్రశ్నలు ఉంటాయి. ఈ మేరకు నమో యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని బీజేపీ కోరింది.ఈ మేరకు ట్విట్టర్ లో నమో యాప్ కు సంబంధించిన లింక్ ను బీజేపీ పోస్టు చేసింది.

 • yashodaben

  NATIONAL17, Sep 2019, 11:14 AM

  మోడీ పుట్టిన రోజు: భార్య యశోదాబెన్ పూజలు

  ప్రధాని నరేంద్రమోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నాడు కళ్యాణేశ్వరీ ఆలయంలో యశోధాబెన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె ఈ పూజలు నిర్వహించినట్టుగా ప్రచారం సాగుతోంది.