మోక్షజ్ఞ  

(Search results - 30)
 • <p>Mokshagna</p>

  Entertainment18, Jun 2020, 8:52 AM

  మోక్షజ్ఞ లుక్‌పై ట్రోల్స్‌.. కొత్తలో జూ. ఎన్టీఆర్‌ కూడా!

  నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మోక్షజ్ఞ లుక్ అప్పట్లో బయటికి వచ్చింది. తండ్రికి కేక్ తినిపించి, బహుమతి అందజేస్తోన్న మోక్షజ్ఞ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 • Entertainment11, Jun 2020, 9:41 AM

  ఈ లుక్‌తో హీరో అంటే కష్టమే బాలయ్య.. కాస్త ఆలోచించు!

  బాలకృష్ణ వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా సమయంలోనే మోక్షజ్ఞ ఎంట్రీపై వార్తలు వినిపించాయి. క్రిష్ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని, బోయపాటి నందమూరి వారసుడిగా కోసం అద్భుతమైన కథ రెడీ చేశాడని ఇలా రకరకాల వార్తలు వినిపించాయి.

 • అనిల్ రావిపూడి: F2 సినిమా 80కోట్ల షేర్స్ అందించింది. రీసెంట్ గా మహేష్ తో చేసిన సరిలేరు నీకెవ్వరు కూడా అదే రేంజ్ లో సక్సెస్ కావడంతో 11 నుంచి 13కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట.

  News23, Mar 2020, 12:50 PM

  బాలక్రిష్ణ, మోక్షజ్ఞలతో సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి

  స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన అనిల్ రావిపూడి ప్రస్తుతం క్రేజ్ ఎలా ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వారుసగా నాలుగు సినిమాలతో సక్సెస్ అందుకున్న ఈ కమర్షియల్ డైరెక్టర్ కోసం స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సరిలేరు నికేవ్వరు సినిమాతో మహేష్ లాంటి స్టార్ హీరోని కూడా అద్భుతంగా ప్రజెంట్ చేశాడని ప్రశంసలు అందుకున్నాడు.

 • మోక్షజ్ఞ: టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువ మంది నందమూరి బాలకృష్ణ తనయుడి ఎంట్రీ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ రెండు మూడు కథలు రెడీ చేసి ఉంచినట్లు సమాచారం.

  News13, Feb 2020, 2:31 PM

  ఎట్టకేలకు న్యూయార్క్ వెళుతున్న మోక్షజ్ఞ.. బాలయ్య కోరిక నెరవేరుతుందా!

  చాలా కాలంగా నందమూరి మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం గురించి వార్తలు వస్తున్నాయి. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు మాత్రం కనిపించడం లేదు. తరచుగా బాలయ్యకు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ప్రశ్నలు ఎదురవుతున్నప్పటికీ స్పష్టమైన సమధానం ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చాడు.

 • మోక్షజ్ఞ: టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువ మంది నందమూరి బాలకృష్ణ తనయుడి ఎంట్రీ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ రెండు మూడు కథలు రెడీ చేసి ఉంచినట్లు సమాచారం.

  News20, Dec 2019, 3:07 PM

  మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ స్పందన.. త్వరలోనే చూస్తారు!

  నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం రూలర్. బాలయ్య మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రూలర్ చిత్రం నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూలర్ చిత్రంలో బాలయ్యకు హీరోయిన్లుగా సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటించారు. 

 • Nandamuri Balakrishna

  News29, Nov 2019, 5:04 PM

  బాలకృష్ణ ఫ్యామిలీ ఫోటో లీక్.. మోక్షజ్ఞ ఏంటి ఇలా.. ఫ్యాన్స్ కు షాక్!

  స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత చిత్ర రంగంలో ఆయన వారసత్వాన్ని బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు.

 • News11, Oct 2019, 9:29 AM

  మోక్షజ్ఞ లాంచింగ్ ని బాలయ్య ఎందుకు లేటు చేస్తున్నారంటే..?

  అదిగో..వచ్చేస్తున్నాడు..ఇదిగో వచ్చేస్తున్నాడు అన్నారు కానీ అవేమీ కార్య రూపం దాల్చటం లేదు. 

 • top movie news

  ENTERTAINMENT5, Sep 2019, 11:45 AM

  టాప్ మూవీ న్యూస్: సాహూ కలెక్షన్స్ -సైరా రికార్డ్, యూవీ క్రియేషన్స్ రిస్క్

   సినిమా వార్తలను మిస్ అవుతున్నారా? అయితే ఎప్పటికప్పుడు టాప్ మూవీస్ న్యూస్ ని ఇక్కడ మీరు వీక్షించవచ్చు. జస్ట్ ఆర్టికల్ ఫొటో పై ఒక్క క్లిక్ చేస్తే చాలు..   

 • mokshagna

  ENTERTAINMENT5, Sep 2019, 10:12 AM

  మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం..?

  ఒకానొక సమయంలో 2017లో మోక్షజ్ఞ అరంగేట్రం ఖయామని అన్నారు. కానీ ఇప్పుడు 2019 కూడా అయిపోతుంది. ఇప్పటికీ మోక్షజ్ఞ ఎంట్రీపై స్పష్టత రాలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యం అవుతుండడంతో అతడికి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేదనే ప్రచారం కూడా ఊపందుకుంది. 
   

 • mokshagnya

  ENTERTAINMENT7, Aug 2019, 4:18 PM

  వైరల్ పిక్: మోక్షజ్ఞ ఇంకా రెడీ కాలేదు..?

   

  నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరపైకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో గాని అతనికి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గత ఏడాది నుంచి మోక్షజ్ఞ ఎంట్రీపై ఎన్నో పుకార్లు పుట్టుకొస్తున్నాయి. 

 • Nandamuri Mokshagna

  ENTERTAINMENT28, Jul 2019, 3:18 PM

  మోక్షజ్ఞ షాకింగ్ లుక్.. నందమూరి ఫ్యాన్స్ కు నిరాశ కలిగించేలా పుకార్లు!

  బాలయ్య తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడిస్తాడని నందమూరి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా మోక్షజ్ఞ అప్పుడపుడు తళుక్కుమని మెరవడమే తప్ప మీడియా ముందుకు ఎప్పుడూ రాలేదు. 

 • Andhra Pradesh27, Jul 2019, 11:16 AM

  తనయుడు మోక్షజ్ఞ కోసం బాలకృష్ణ ప్రత్యేక పూజలు: ఎందుకంటే....

  ఇకపోతే బాలకృష్ణ ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇదే మెుదటి సారి కాదు. గతంలో చాలా సార్లు బాలకృష్ణ ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు సినిమాలు విజయవంతమైనప్పుడు, ప్రారంభోత్సవాలకు కూడా బాలయ్య ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ.  

 • mokshagna

  ENTERTAINMENT27, Jun 2019, 3:06 PM

  సీనియర్ డైరెక్టర్ తో బాలయ్య భేటీ.. మోక్షజ్ఞ కోసమేనా!

  నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. గత కొన్నేళ్లుగా మోక్షజ్ఞ త్వరలో హీరోగా మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 • mokshagna

  ENTERTAINMENT10, Jun 2019, 6:09 PM

  చిరుత చూపుల మోక్షజ్ఞ.. కొత్త లుక్ కేక!

  నందమూరి ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం బాలయ్య, జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రధానంగా సినిమాల్లో రాణిస్తున్నారు. బాలయ్య తన తండ్రి వారసత్వాన్ని ఇన్నేళ్ల పాటు కొనసాగించాడు. జూ. ఎన్టీఆర్ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూనే మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. 

 • ENTERTAINMENT1, Jun 2019, 8:00 PM

  మోక్షజ్ఞ ఎంట్రీ.. రెడీ అయినట్లేనా?

  నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచి మోక్షజ్ఞ తెరగ్రేటం పై ఎన్నో రకాల కథనాలు అభిమానుల్లో ఆశల్ని రేపాయి. అయితే తనయుడి ఎంట్రీపై రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక బాలయ్య చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.