మొబైల్ ఫోన్లు  

(Search results - 18)
 • Tech News3, Aug 2020, 3:31 PM

  ఆపిల్‌, శాంసంగ్ మొబైల్‌ ఫోన్ల తయరీ ఇక లోకల్‌..

  ఈ కంపెనీలు రాబోయే ఐదేళ్లలో భారతదేశంలో రూ .11.5 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు, కాంపోనెంట్లను ఉత్పత్తి చేయనున్నాయి, వీటిలో 7 లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి ”అని ప్రసాద్ శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు. 

 • Tech News23, Jul 2020, 12:28 PM

  మొబైల్ యూసర్ల కోసం నెట్‌ఫ్లిక్స్ సరికొత్త ప్లాన్.. తక్కువ ధరకే హెచ్‌డి కంటెంట్

  రీడ్ హ్యాస్టింగ్స్ యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియన్ యూసర్ల కోసం మొబైల్ స్క్రీన్  స్టాండర్డ్ డెఫినిషన్ కంటెంట్‌ను అందించెందుకు నెలకు రూ.199 ప్లాన్ ప్రవేశపెట్టిన తరువాత ఈ కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. "స్మార్ట్‌ఫోన్ వాడే ఎవరికైనా నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ ను ఆనందించడానికి, మరింత సులభతరం చేయడానికి ఈ కొత్త మొబైల్ ప్లాన్‌ను భారతదేశంలో ప్రారంభించాము.

 • Tech News2, Jun 2020, 4:24 PM

  అలర్ట్: వెంటనే మీ ఫోన్ అప్‌డేట్ చేసుకొండి లేదంటే.. మీ ఫోన్ గోవిందా..

  ఆండ్రాయిడ్​ ఫోన్​ అప్​డేట్​ చేయకపోతే మీ రహస్య సమాచారమంతా సైబర్​ నేరగాళ్ల చేతికి చిక్కినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని నివారకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్ ఇండియా‌) మార్గదర్శకాలను జారీ చేసింది.
   

 • আর দেরি না করে এখনই পাল্টে নিন আপনার পাসওয়ার্ডটি।

  Coronavirus India25, Apr 2020, 11:38 AM

  కరోనా నియంత్రించడానికి..మొబైల్స్‌పై నిషేధం..4కోట్లమందికి కష్టాలు తప్పవు

  కరోనా మహమ్మారిని నియంత్రించడానికి విధించిన లాక్ డౌన్ అమలులో ఉండటం వల్ల నాలుగు కోట్ల మందికి మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉండవని అంచనా. ఇప్పటికే 2.5 కోట్ల మంది తమ మొబైల్ ఫోన్లు పని చేయక, విడి భాగాలు దొరకక ఇబ్బందుల పాలవుతున్నారని ఐసీఈఏ ఆందోళన వ్యక్తం చేసింది. 

 • cell tower

  Technology26, Mar 2020, 1:22 PM

  పెరిగిన ట్రాఫిక్.. తగ్గిన నెట్ స్పీడ్:టెలికం సంస్థలకు కొత్త సవాళ్లు

   

  .గత కొద్ది వారాల్లో ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల (ఐఎస్‌పీ) నెట్‌వర్క్‌ ద్వారా ట్రాఫిక్‌ ఏకంగా 30 శాతానికి పైగా ఎగిసినట్లు టెలికం సంస్థల సమాఖ్య (సీవోఏఐ) గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గిపోకుండా చూసేందుకు టెలికం సంస్థలు, ఐఎస్‌పీలు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

   

 • Gadget6, Feb 2020, 10:58 AM

  ఫోన్ల ధరలు పెరుగనున్నాయి...ప్రత్యేకించి ఆపిల్ ‘ఐఫోన్’ కూడా....

  మొబైల్ ఫోన్లు, వాటి విడి భాగాల దిగుమతిపై కస్టమ్స్ సుంకం విధించడంతో వచ్చే ఏడాది ఫోన్ల ధరలు రెండు నుంచి ఏడు శాతం పెరుగనున్నాయి. అయితే 97 శాతం ఫోన్లు దేశీయంగానే తయారవుతున్న ద్రుష్ట్యా సుంకాల ప్రభావం తక్కువగానే ఉండొచ్చు. దిగుమతి చేసుకునే హై ఎండ్ ఫోన్ల ధరలు మాత్రం ఎక్కువగా ఉండొచ్చు.

 • NATIONAL14, Jan 2020, 1:04 PM

  పోలీస్ స్టేషన్ కే కన్నం... 185 స్మార్ట్ ఫోన్లు స్వాహా..

  మహారాష్ట్రలోని కోల్హాపూర్ జిల్లాలో ని బైసింగపూర్ పోలీస్ స్టేషన్ లో దొంగలు పడ్డారు. పోలీస్ స్టేషన్ కి చాలా తెలివిగా కన్నం వేసి.. రూ.లక్షల విలువచేసే సెల్ ఫోన్ లు ఎత్తుకెళ్లారు. స్టేషన్ లోని స్టోర్ రూమ్ లో ఉంచిన దాదాపు 185 మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయని అక్కడి పోలీసులు తెలిపారు

 • real me brand phones in top place

  Technology16, Dec 2019, 10:16 AM

  తొలి ఏడాదే ఇండియన్ బెస్ట్ బ్రాండ్ ‘రియల్ మీ’

  చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో అనుబంధ సంస్థ రియల్ మీ భారతదేశంలో అడుగు పెట్టిన తొలి ఏడాదే కోటిన్నర మొబైల్ ఫోన్లు విక్రయించింది. తొలి ఏడాదే బెస్ట్ బ్రాండ్‌గా నిలిచింది రియల్ మీ.

 • Google Pixel 4

  Technology18, Oct 2019, 2:45 PM

  గూగుల్ షాకింగ్ న్యూస్ ఆ ఫోన్లలో 5.జీ నెట్‌ వర్క్ పనిచేయదంటా!

  5జీ ఫీచర్‌తో స్మార్ట్ ఫోన్లను విడుదల చేయడానికి ఇది సరైన సమయం కాదని గూగుల్, వన్ ప్లస్ పేర్కొన్నాయి. అందుకే గూగుల్ పిక్సెల్ 4, వన్ ప్లస్ 7టీ ప్రో ఫోన్లలో 5జీ ఫీచర్ చేర్చలేదని ఆ సంస్థల ప్రతినిధులు తెలిపారు.

 • offers

  business29, Sep 2019, 11:17 AM

  ఇది పక్కా సేల్స్ 60 శాతం రైజ్.. పండుగల సీజన్ సేల్స్

  పండుగల సీజన్ మొదలైంది. దాంతోపాటు వివిధ ఉత్పత్తుల సంస్థలు, ఆన్ లైన్ రిటైల్ పోర్టళ్లలో రాయితీలు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 29 నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు అందుబాటులో ఉండే ఆఫర్లతో బిజినెస్ గతేడాదితో పోలిస్తే 60 శాతం పెరుగుతుందని అంచనా

 • Nokia

  TECHNOLOGY26, Jul 2019, 10:47 AM

  జియో కంటే చౌకగా: విపణిలోకి రెండు రీఫ్రెష్డ్ నోకియా ఫోన్స్

  స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగినా ఫీచర్‌ ఫోన్లకు ఉన్న ఆదరణ మాత్రం కొనసాగుతూనే ఉంది. వృద్ధులు, ఫీచర్ ఫోన్‌ వాడాలని కోరుకునే వారు వీటిపైనే మొగ్గు చూపుతుంటారు. ఈ నేపథ్యంలో నోకియా బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు ఉత్పత్తి చేస్తున్న హెచ్ఎండీ గ్లోబల్ వినియోగదారులకు ఆకట్టుకునేందుకు రెండు ఆకర్షణీయమైన ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది.  

 • Nokia

  TECHNOLOGY26, Jul 2019, 10:32 AM

  జియో ఫీచర్ ఫోన్‌కు పోటీగా వచ్చేసిన నోకియా ఫోన్లు

  నోకియా బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు ఉత్పత్తి చేస్తున్న హెచ్ఎండీ గ్లోబల్ ఆకర్షణీయమైన రెండు ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. ఇందులో ఒకటి నోకియా 220 4జీ కాగా, మరోటి నోకియా 105. పాత మోడళ్లకు అప్‌డేటెడ్ వెర్షన్ అయిన ఈ ఫోన్ల ధరను సంస్థ వెల్లడించలేదు. జియో 4జీ ఫీచర్‌ ఫోన్‌కు పోటీగా తీసుకొచ్చిన ఈ ఫోన్లను అంతకంటే తక్కువ ధరకే అందించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

 • Security

  TECHNOLOGY9, Feb 2019, 2:43 PM

  అద్వానంగా ఇండియన్ సైబర్ సెక్యూరిటీ.. 25% ఫోన్లు ఎఫెక్టెడ్

  భారతదేశంలో సైబర్‌ సెక్యూరిటీ అధ్వాన్నంగా ఉన్నదని సెబర్‌ సెక్యూరిటీ స్టడీ ప్రకటించింది. దేశంలోని 25 శాతం ఫోన్లు, 21శాతం కంప్యూటర్లు మాలావేర్‌ బారీన పడుతున్నాయని తాజా అధ్యయనం తేల్చింది.

 • flipkart

  business25, Dec 2018, 8:00 AM

  బీ రెడీ! ఇటు ఫ్లిప్ కార్ట్.. అటు బిగ్ సీ మొబైల్ బోనంజా

  మొబైల్ ఫోన్ల పట్ల వినియోగదారుల ఆసక్తిని సొమ్ము చేసుకోవడానికి రిటైలర్లు చేయని ప్రయత్నమూ లేదు. నూతన సంవత్సరం సందర్భంగా వాల్ మార్ట్ అనుబంధ సంస్థ ఫ్లిప్ కార్ట్.. 16వ వార్షికోత్సవం సందర్భంగా బిగ్ సీ ఇబ్బడిముబ్బడిగా మొబైల్ ఫోన్ల కొనుగోళ్లపై రాయితీలు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించాయి.