మైలురాయి  

(Search results - 26)
 • undefined

  Bikes17, Mar 2020, 12:41 PM IST

  బీఎస్-6 అమలు కాకముందే హోండా సరికొత్త రికార్డు...

  హోండా మోటార్స్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ సంస్థ ఇప్పటికి యాక్టీవా 125, ఎస్పీ 125, యాక్టీవా 6జీ, షైన్, యూనికార్న్, డియో మోడల్ బైక్స్, స్కూటీలు ఉన్నాయి. బీఎస్-6 యుగంలో తమ సంస్థ మరింత ముందుకు వెళ్లేందుకు ఈ మోడల్ వాహనాలు ఎంతో సహకరిస్తాయని యద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు.

 • amgoth tukaram

  NATIONAL10, Mar 2020, 2:58 PM IST

  మరో మైలురాయి.. అత్యంత ఎత్తైన శిఖరాన్ని అదిరోహించిన అమ్గోత్ తుకారాం

  తుకారాం  నిరంతరం తన  సాహసాలతో  ప్రపంచానికి ఏదో ఒక స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాడు. కాగా తుకారం ఆస్ట్రేలియా పర్యటనకు  జెఇటి ఆస్ట్రేలియా ఫౌండేషన్ మరియు శ్రీ చిన్న జెయార్ స్వామీజీకి చెందిన జెఇటి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థలు సహాయం చేశాయి. 

 • यह फोन लिक्विड कूलिंग फीचर के साथ आएगा। चीन में यह फोन पहले ही लॉन्च हो चुका है।

  Cricket18, Feb 2020, 11:10 AM IST

  కోహ్లీ నయా రికార్డు... దేశంలోనే నెంబర్ వన్ స్థానం

  తాజాగా విరాట్... సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 50 మిలియన్ల ఫాలోవర్స్‌ని సంపాదించుకున్న తొలి ఇండియన్ రికార్డులకెక్కాడు. 
   

 • Rohit Sharma

  Cricket29, Jan 2020, 2:43 PM IST

  కివీస్ వర్సెస్ ఇండియా: ఓపెనర్ గా రోహిత్ శర్మ మరో రికార్డు

  ఓపెనర్ గా రోహిత్ శర్మ మరో రికార్డును సాధించాడు. ఓపెనర్ గా పది వేల పరుగుల మైలురాయిని దాటి నాలుగో బ్యాట్స్ మన్ గా రోహిత్ శర్మ రికార్డులకు ఎక్కాడు. న్యూజిలాండ్ పై మూడో టీ20లో ఆయన ఈ ఘనత సాధించాడు.

 • অজিদের বিরুদ্ধে বিরাট সাফল্য, সিরিজ জয় টিম ইন্ডিয়ার

  Cricket20, Jan 2020, 7:30 AM IST

  9 వేల పరుగుల మైలు రాయి దాటిన రోహిత్ శర్మ

  వన్డేల్లో అత్యంత వేగంగా 9 వేల పరుగుల మైలురాయి దాటిన బ్యాట్స్ మెన్ జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ, డివీల్లీర్స్ వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో నిలిచారు.

 • undefined

  Cricket19, Jan 2020, 9:21 PM IST

  ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా: ధోనీని దాటేసిన విరాట్ కోహ్లీ

  బెంగళూరులో ఆస్ట్రేలియాపై జరిగిన మూడు వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఐదు వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా దాటిన కెప్టెన్ గా రికార్డులకు ఎక్కాడు.

 • শ্রীলঙ্কাকে হারিয়ে জয় দিয়ে সিরিজ শুরু ভারতের                      ছবি-বিসিসিআই

  Cricket9, Jan 2020, 2:14 PM IST

  కెప్టెన్ గా కోహ్లీ వరల్డ్ రికార్డు... టీ20ల్లో అరుదైన ఘనత

  శ్రీలంకతో మూడు టీ20ల సిరిస్ ప్రారంభానికి ముందు ఈ మైలురాయిని చేరుకోవడానికి విరాట్ కోహ్లీ 25 పరుగులు దూరంలో ఉన్నాడు. అయితే, రెండో టీ20లో కోహ్లీ 17 బంతుల్లో 2 సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో అజేయంగా 30 పరుగులు చేశాడు.

 • stars

  News4, Dec 2019, 11:13 AM IST

  మన స్టార్ హీరోల జీవితంలో మైలురాయి చిత్రాలివే!

  సినిమా ఇండస్ట్రీలో మన తారలకు 25వ సినిమా, 50వ సినిమా, వందవ సినిమా అనేవి వాళ్ల కెరీర్ కి మైలురాయి లాంటిది.

 • maruti suzuki alto 800 record

  Automobile27, Nov 2019, 11:31 AM IST

  మారుతి సుజుకి మరో రికార్డు... మొదటి స్థానంలో మారుతీ ఆల్టో

  దేశీయ ప్రముఖ ప్రయాణికుల వాహనాల తయారీ సంస్థ మారుతి సుజుకి మరో మైలురాయిని అధిగమించింది. 20 ఏళ్లలో 38 లక్షల ఆల్టో కార్లను విక్రయించిన ఘనత సాధించింది. తొలి ఎనిమిదేళ్లలో 10 లక్షలు విక్రయిస్తే, మరో 20 లక్షల యూనిట్ల విక్రయాల లక్ష్యం నాలుగేళ్లలోనే పూర్తి చేసుకున్నది.
   

 • baleno new model 2019

  Automobile21, Nov 2019, 3:46 PM IST

  4 సంవత్సరాలలో మారుతి సుజుకి బాలెనో అమ్మకాలు ఎంతో తెలుసా..?

  మొట్టమొదాటిగా బాలెనో కారు అక్టోబర్ 2015 లో ప్రారంభించబడింది. గత నెలలో మారుతి సుజుకి బాలెనో భారత మార్కెట్లో 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది 2019 మేలో 6 లక్షల యూనిట్ అమ్మకాల మైలురాయిని దాటినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే మిగిలిన 50,000 యూనిట్లు కేవలం 5 నెలల్లో అమ్ముడు పోయాయి అని చేప్పింది.
   

 • Vijay

  News5, Nov 2019, 3:14 PM IST

  కలెక్షన్స్ తో షాకిచ్చిన బిగిల్.. తెలుగులో సేఫ్

  బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం బిగిల్. ఎప్పుడు లేని విధంగా విజయ్ సినిమా వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో రిలీజయింది. ఇక కలెక్షన్స్ పరంగా చూసుకుంటే సినిమా ఇప్పటికే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. రీసెంట్ గా సినిమా 250కోట్ల మైలురాయిని అందుకుంది.

 • hero bikes

  Automobile1, Nov 2019, 12:25 PM IST

  మరో మైలురాయి: 2.5 కోట్లకు హీరో మోటోకార్ప్‌ సేల్స్

  అంతర్జాతీయంగానే అత్యధిక ద్విచక్ర వాహనాల తయారీ సంస్థగా పేరొందిన హీరో మోటో కార్ప్స్ మరో మైలురాయిని నమోదు చేసింది. ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించిన 11 ఏళ్లలో 2.5 కోట్ల బైక్‌లను తయారు చేసిన యూనిట్‌గా రికార్డు తెచ్చిపెట్టింది.
   

 • Cristiano Ronaldo

  Football15, Oct 2019, 7:53 PM IST

  అరుదైన మైలురాయి: కెరీర్‌లో 700వ గోల్ కొట్టిన క్రిస్టియానో రొనాల్డో

  ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరో మైలురాయిని అందుకున్నాడు. కెరీర్‌లో 700వ గోల్ కొట్టాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 

 • ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూల్ ప్రాంత వీరుడు కాబట్టి తొలుత కర్నూల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసారు. కాకపోతే వాతావరణం అనుకూలించదని హైదరాబాద్ కు మార్చారు. కానీ ఇక్కడ కూడా వర్షసూచన వల్ల వాయిదా వేయవలిసి వచ్చింది.

  ENTERTAINMENT26, Sep 2019, 9:22 PM IST

  సైరా టికెట్లు.. ఇతర రాష్ట్రాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక తెలుగు రాష్ట్రాల్లో?

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్ర హంగామా మొదలయింది. సెన్సార్ తో పాటు రిలీజ్ కు అన్ని కార్యక్రమాలని సైరా చిత్రం పూర్తి చేసుకుంది. చిరంజీవి కెరీర్ ఓ మైలురాయిగా నిలిచిపోవాలని రాంచరణ్ ఈ చిత్రాన్ని దాదాపు 250 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. 

 • Xiaomi India

  GADGET8, Sep 2019, 12:12 PM IST

  షియోమీ సరికొత్త రికార్డు: ఐదేళ్లలో 10 కోట్ల స్మార్ట్ ఫోన్ల విక్రయం

  అంతర్జాతీయంగా స్మార్ట్ ఫోన్ల విక్రయ మార్కెట్లో చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. గత ఐదేళ్లలో 10 కోట్ల స్మార్ట్ ఫోన్లు భారతదేశంలోనే విక్రయించింది. అంతర్జాతీయంగా ఏ ఇతర సంస్థ ఈ ఫీట్ సాధించలేదని, ఇది తమకు మైలురాయి అని షియోమీ ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ పేర్కొన్నారు.